పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1032-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి పరమాత్ముండ వయిన నీవు.

టీకా:

అట్టి = అటువంటి; పరమాత్ముడవు = భగవంతుడవు {పరమాత్మ - అన్నిటికిని అతీతమైన ఆత్మ కలవాడు, విష్ణువు}; అయిన = అయినట్టి; నీవున్ = నీవు.

భావము:

అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు...