పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-167-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యుద్ధవుండు విదురుం గూడి చనిచని.

టీకా:

అని = అని; ఉద్ధవుండు = ఉద్ధవుడు; విదురున్ = విదురునితో; కూడి = కలిసి; చనిచని = వెళ్ళి.

భావము:

ఈ విధంగా చెప్పి ఉద్ధవుడు విదురుడు ఇద్దరూ కలిసి వెళ్ళసాగారు.