పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-782-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లినగృహమేధిక క
ర్మములకు ననురూపగుణ విరాజితశీల
క్రములఁ దనరిన తరుణిం
బ్రదమున వరింపు మయ్య వ్యచరిత్రా!

టీకా:

అమలిన = స్వచ్ఛమైన; గృహము = ఇంటి పనులు; మేధిక = పశుపాలన; కర్మములన్ = పనుల; కున్ = కు; అనురూప = అనుకూలమైన; గుణ = గుణములతో; విరాజిత = ప్రకాశించునట్టి; శీల = నడవడిక; క్రమము = క్రమశిక్షణలతో; తనరిన = పెరిగిన; తరుణిన్ = తగిన వయసు స్త్రీని; ప్రమదంబునన్ = సంతోషముతో; వరింపుము = పెండ్లిచేసుకొనుము; భవ్య = పుణ్య; చరిత్రా = నడవడిక కలవాడ.

భావము:

పవిత్రచరిత్రా! శుద్ధమైన గృహస్థాశ్రమ కృత్యాలను నిత్యం నిర్వహించడానికి అనురూపమైన గుణమూ, శీలమూ కల ఈ కాంతను సంతోషంతో అర్ధాంగిగా అంగీకరించు.