పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-749-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతరిక్షంబునం బ్రత్యక్షం బైన.

టీకా:

అంతరిక్షంబునన్ = ఆకాశమున; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; ఐనన్ = అవ్వగా.

భావము:

ఆకాశంలో ప్రత్యక్షం కాగా…