పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతార విసర్జనంబు

  •  
  •  
  •  

3-713-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున మైత్రేయుండు సెప్పిన విని విదురుండు సంతసిల్లె నని.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; మైత్రేయుడు = మైత్రేయుడు; చెప్పిన = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; సంతసిల్లెన్ = సంతోషించెను; అని = అని.

భావము:

ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు” అని...