పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-76-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టియెడ నయ్యుద్ధవుండు.

టీకా:

అట్టి = ఆ; ఎడన్ = సమయమున; ఆ = ఆ; ఉద్ధవుడు = ఉద్దవుడు.

భావము:

అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు.