పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-41-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సంచరించుచుఁ బ్రభాసతీర్థముకు వచ్చునప్పుడు.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; సంచరించుచు = తిరుగుతూ; ప్రభాస = ప్రభాసము అను; తీర్థమున్ = పుణ్యతీర్థము; కున్ = కు; వచ్చును = వచ్చెను; అప్పుడు = అప్పుడు.

భావము:

ఇలా తిరుగుతు ప్రభాస తీర్థమునకు వచ్చేటప్పుడు . .