పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-491-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి నీ పౌత్రుండు.

టీకా:

అట్టి = అటువంటి; నీ = నీయొక్క; పౌత్రుండు = మనుమడు {పౌత్రుడు - పుత్రుని పుత్రుడు, మనవడు}.

భావము:

అటువంటి వాడు నీ మనుమడు