పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

  •  
  •  
  •  

3-410-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వితర్కించు సమయంబున సూకరాకారుండైన భగవంతుండు.

టీకా:

అని = అని; వితర్కించు = అనుకొనుచున్న; సమయంబునన్ = సమయములో; సూకరా = వరాహము యొక్క; ఆకారుండు = స్వరూపము కలవాడు; ఐన = అయిన; భగవంతుడు = విష్ణుమూర్తి.

భావము:

బ్రహ్మదేవుడు ఈవిధంగా భావిస్తూ వుండగా, యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు.