పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-396-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నెఱింగింపు మట్టి సత్కర్మంబు."`

టీకా:

కావున = కనుక; ఎఱింగింపుము = తెలుపుము; అట్టి = అటువంటి; సత్ = మంచి; కర్మంబున్ = పనులను.

భావము:

అందుచేత, ఆ సుకార్యాలు అన్నీ తెలియజెప్పు పితామహా! బ్రహ్మదేవా!”