పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-197-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం గల్క్యవతారంబు వినుము.

టీకా:

మఱియున్ = ఇంక; కల్కి = కల్కి యొక్క {కల్కి - కలి (క అన చెడు, పాపము కారణభూతుడు) ని చెడుపు వాడు}; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

మరియు కల్క్యవతారము గురించి వినుము.