పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-154-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము.

టీకా:

మఱియున్ = ఇంక; శ్రీరామ = శ్రీరాముని; అవతారంబున్ = అవతారము; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = వినుము.

భావము:

శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను విను.