పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మోక్షప్రదుండు శ్రీహరి

  •  
  •  
  •  

2-41-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు రాజునకు శుకుండు సెప్పె"ననిన విని శౌనకుండు సూతున కిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; రాజున్ = రాజు; కున్ = కి; శుకుండున్ = శుకుడు; చెప్పెన్ = చెప్పెను; అనిన = అనగ; విని = విని; శౌనకుండున్ = శౌనకుడు; సూతున్ = సూతున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా పరీక్షిన్మహారాజుకు శుకయోగి చెప్పా” డని సూతడు పలుకగా విని శౌనకుడు సూతునితో ఈ విధంగా అన్నాడు.