పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : పురాణ గ్రంథ సంఖ్యలు

  •  
  •  
  •  

12-50.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శోనాకారుఁ, బీతాంబరాభిరాము,
త్నరాజితమకుటవిభ్రాజమానుఁ,
బుండరీకాక్షు, మహనీయ పుణ్యదేహుఁ,
లతు నుతియింతు దేవకీనయు నెపుడు."

టీకా:

సకల = సర్వ; గుణా = గుణములకు; అతీతున్ = అతీతమైనవానిని; సర్వఙ్ఞున్ = సర్వము తెలిసినవానిని; సర్వ = సర్వులను; ఈశున్ = నియమించువానిని; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; ఆధారున్ = ఆధారమైనవానిని; ఆదిదేవున్ = ఆదిదేవుని; పరమ = గొప్ప; దయా = కరుణా; రస = రసముచేత; ఉద్భాసితున్ = మిక్కిలిప్రకాశించువానిని; త్రిదశ = దేవతలచే; అభివందిత = వందనములుచేయబడెడి; పాద = పాదములు అనెడి; అబ్జున్ = పద్మములు కలవానిని; వనధి = సముద్రమున; శయను = శయనించువానిని; ఆశ్రిత = ఆశ్రయించినవారిపాలిటి; మందారున్ = కల్పవృక్షమువంటివానిని; ఆది = ఆదీ; అంత = అంతము; శూన్యుని = లేనివానిని; వేదాంత = వేదసారములచేత; వేద్యుని = తెలియబడువానిని; విశ్వ = విశ్వమంతా; మయుని = నిండి యున్నవానిని; కౌస్తుభ = కౌస్తుభ మణి; శ్రీవత్స = శ్రీవత్స లక్షణము కలిగి; కమనీయ = మనోజ్ఞమైన; వక్షుని = వక్షస్థలము కలవానిని; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గద; అసి = ఖడ్గము; శార్ఙ్గ = శార్ఙ్గము అను ధనుస్సు; ధరుని = ధరించువానిని.

భావము:

గుణాలు అన్నింటికి అతీతుడు, సర్వం తెలిసిన వాడు, సర్వులకు ఈశ్వరుడు, సకల లోకాలకూ మూలాధారుడు, ఆదిదేవుడు, కరుణాసముద్రుడు, దేవతలు నమస్కరించే పాదాలు కలవాడు, పాలసముద్రంలో శయనించేవాడు, ఆశ్రయించినవారి పాలిటి కల్పవృక్షం, ఆది అంతమూ అనేవి లేనివాడు, వేదాంతంచేత తెలియువాడు, విశ్వమంతా నిండి ఉన్నవాడు, వక్షస్థలం మీద కౌస్తుభము శ్రీవత్సము కలవాడు, శంఖం చక్రం గదా ఖడ్గం శార్ఞ్గం అనే ధనస్సూ ధరించు వాడు, మంగళకర రూపుడు, పీతాంబర ధరుడు, ప్రకాశించే రత్నాల కిరీటంతో ప్రకాశించువాడు, పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, దివ్యమైన పుణ్య శరీరం కలవాడు అయిన ఆ దేవకీనందనుని ఎల్లపుడూ స్మరిస్తూ, స్తుతిస్తూ ఉంటాను.