పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : ద్వాదశాదిత్య ప్రకారంబు

  •  
  •  
  •  

12-47-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమణీరమణ కథా
పారాయణచిత్తునకును తికిఁ బరీక్షి
ద్భూమణున కెఱిఁగించెను
సామతిన్ శుకుఁడు ద్వాదస్కంధములన్.

టీకా:

శ్రీరమణీరమణ = విష్ణుమూర్తి {శ్రీరమణీరమణుడు - శ్రీరమణి (లక్ష్మీ దేవి) రమణుడు (భర్త), విష్ణువు}; కథా = కథలను; పారాయణ = అంతాతెలుసుకొను; చిత్తున్ = ఆసక్తికలవాని; కును = కి; పతి = రాజు; కిన్ = కు; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; భూరమణున్ = రాజున; కున్ = కు; ఎఱింగించెను = తెలియజెప్పెను; సారమతిన్ = నిపుణత్వముతో; శుకుడు = శుకుడు; ద్వాదశ = పన్నెండు (12); స్కంధములన్ = స్కంధాలను {స్కంధము - సమూహము, శరీరము, సంస్కారము}.

భావము:

లక్ష్మీపతి అయిన హరి కథలను వినడంలో ఆసక్తి కల పరీక్షుత్తు మహారాజుకు శుకమహర్షి విపులంగా పండ్రెండు స్కంధాలు వినిపించాడు.