పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1741-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి రా సమయంబున.

టీకా:

అని = అని; పలికిరి = వారిలోవారు అనుకొనిరి; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయమునందు.

భావము:

రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు ఇలా అనుకున్నారు.