పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1728-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వితర్కించుచు.

టీకా:

అని = అని; వితర్కించుచున్ = తనలోతాను అనుకొనుచు.

భావము:

అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది.