పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

1-4-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని, నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి.

టీకా:

అని = ఈ విధంగా; నిఖిల = సమస్త; భువన = లోకలకు; ప్రధాన = ముఖ్యమైన; దేవతా = దేవతలకు; వందనంబు = నమస్కారము; సేసి = చేసి.

భావము:

ఇలా సకలలోక పాలకు లైన ముగ్గురు మూర్తులకు చేతులెత్తి నమస్కారం చేసిన అనంతరం.