పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తరతమ భేదము : తరతమ భేదములు

: :తెలుగు భాగవత గ్రంథంలో తరతమభేదాలతో వాడబడిన సకల మూల పదములు (విశేషణ), వాటి తరతమ భేదములతో కూడిన జాబితా: :

విశేషణ = తరము - తమము
అంధము = అంధతరము - అంధతమము
అతి = అత్యంతరము - అత్యంతము
అధికము = అధికతరము - అధికతమము
అర్హులు = అర్హతరులు - అర్హతములు
అలఘులు = అలఘుతరులు - అలఘుతములు
అల్ప = అల్పతర - అల్పతమ
అల్పము = అల్పతరము - అల్పతమము
అస్థిరము = అస్థిరతరము - అస్థిరతమము
ఉగ్రము = ఉగ్రతరము - ఉగ్రతమము
ఉజ్జ్వలము = ఉజ్జ్వలతరము - ఉజ్జ్వలతమము
ఉదారము = ఉదారతరము - ఉదారతమము
ఉద్దము = ఉద్దతరము - ఉద్దతమము
ఉరువు = ఉరుతరము - ఉరుతమము
ఏకము = ఏకతరము - ఏకతమము
క్షుద్రము = క్షుద్రతరము - క్షుద్రతమము
ఖర = ఖరతర - ఖరతమ
ఖరము = ఖరతరము - ఖరతమము
గురు = గురుతరము - గురుతమము
ఘన = ఘనతరము - ఘనతమము
చండ = చండతరము - చండతమము
చటులము = చటులతరము - చటులతమము
చారు = చారుతరము - చారుతమము
చిరము = చిరతరము - చిరతమము
తను = తనుతర - తనుతమ
తరళము = తరళతరము - తరళతమము
తుచ్చము = తుచ్చతరము - తుచ్చతమము
దర్శనీయుడు = దర్శనీయతరుడు - దర్శనీయతముఁడు
దివ్యము = దివ్యతరము - దివ్యతమము
దీర్ఘము = దీర్ఘతరము - దీర్ఘతమము
దుర్దాంతము = దుర్దాంతతరము - దుర్దాంతతమము
దుస్తరము = దుస్తరతరము - దుస్తరతమము
దైవము = దైవతరము - దైవతమము
ధన్యులు = ధన్యతరులు - ధన్యతములు
ధవళము = ధవళతరము - ధవళతమము
నవ్యము = నవ్యతరము - నవ్యతమము
నిబిడము = నిబిడతరము - నిబిడతమము
నిష్ఠురము = నిష్ఠురతరము - నిష్ఠురతమము
పటు = పటుతరము - పటుతమము
పటువు = పటుతరము - పటుతమము
పుణ్యుడు = పుణ్యతరుడు - పుణ్యతముడు
ప్రచండము = ప్రచండతరము - ప్రచండతమము
ప్రవిమలము = ప్రవిమలతరము - ప్రవిమలతమము
ప్రియము = ప్రియతరము - ప్రియతమము
ప్రియలు = ప్రియతరులు - ప్రియతములు
ప్రియుడు = ప్రియతరుడు - ప్రియతముడు
బంధురము = బంధురతరము - బంధురతమము
బహు = బహుతరము - బహుతమము
బహుళము = బహుళతరము - బహుళతమము
భీకరము = భీకరతరము - భీకరతమము
భీరు = భీరుతర - భీరుతమ
భూరి = భూరితరము - భూరితమము
మహత్తు = మహత్తరము - మహత్తమము
మహత్తుడు = మహత్తరముడు - మహత్తముడు
మహనీయము = మహనీయతరము - మహనీయతమము
మహా = మహత్తరము - మహత్తమము
మూఢుడు = మూఢతరుడు - మూఢతముడు
మృదువు = మృదుతరము - మృదుతమము
రమ్యము = రమ్యతరము - రమ్యతమము
రుచిరము = రుచిరతరము - రుచిరతమము
లఘు = లఘుతర - లఘుతమ
విమలము = విమలతరము - విమలతమము
విశాలము = విశాలతరము - విశాలతమము
శివము = శివతరము - శివతమము
శౌర్యము = శౌర్యతరము - శౌర్యతమము
శ్రేష్ఠము = శ్రేష్ఠతరము - శ్రేష్ఠతమము
సుఖము = సుఖతరము - సుఖతమము
స్పృహణీయుడు = స్పృహణీయతరుడు - స్పృహణీయతముడు