పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

జాబితాలు : అక్షర పట్టిక మాదిరి

అక్షర గణన పట్టిక మాదిరి.
తెలుగు భాగవతంలో సుమారు 3వేల రకాల అక్షరాలు (క. కీ, క్క వగైరా) వాడారు. ఇందులో వాడిన సుమారు 8లక్షల 55 వేల అక్షరాలు అన్నింటిని వేటికివాటిని విడదీసి. జల్లించి, ఎంచి, గణించి దత్తై చేయడమయింది ,. పూర్తి దత్తై పెద్దది కావున అంతా ఇక్కడ చూపలేము కనుక ఈ దత్తై ఎలా ఉంటుందో చిన్న మాదిరి చూపబడింది... నకారాది పొల్లులు సైతం విడదీసి వేరే అక్షరంగానే చూపడం అయింది. ఛందో గణనలో ముందు అక్షరంతో కలిపి గురువుగా తీసుకోబడుతాయి..
అక్షర సంఖ్య
;సం. : అక్షర : గ్రంథం : ప్ర : ద్వి : - - - : ద్వా
. : రకాల
అక్షరాలు
: 2980 : 1470 : 1328 : - - - : 922
. : మొత్తం
అక్షరాలు
: 854806 : 52440 : 33520 : - - - : 13644
1) : న : 36874 : 2113 : 1530 : - - - : 592
2) : బు : 23193 : 1521 : 1210 : - - - : 581
3) : ల : 22025 : 1345 : 791 : - - - : 307
- - 0 - -
- - 0 - -
- - 0 - -
2978) : హ్వం : 1 : : : - - - :
2979) : హ్వు : 1 : : : - - - :
2980) : హ్వేం : 1 : : 1 : - - - :
2981) : హ్వో : 1 : : : - - - :
: : : : : - - - :