పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్యగద్యలలో - గణన : ఆయుధములు

10.2-418-వ. లో వాడిన వివిధ ఆయుధముల పేర్లు1 || గద || గద || అడచు || అణచు
2 || కుఠారము || గొడ్డలి || పొడుచు || నరుకు
3 || సురియ || చురకత్తి || క్రుమ్ము || పొడుచు
4 || శూలము || శూలము || చిమ్ము || ఎగరగొట్టు
5 || శక్తి || శక్తి || ఒంచు || నొప్పించు
6 || చక్రము || చక్రము || త్రుంచు || కోయు
7 || ముసలము || రోకలి || మొత్తు || మొత్తు
8 || ముద్గరము || ఇనపగుదియ || ఒత్తు || కొట్టు
9 || కుంతలము || ఈటె || గ్రుచ్చు || గుచ్చు
10 || పరిఘ || ఇనపకట్లగుదియ || ఒంచు || కొట్టు
11 || పట్టిసము || అడ్డకత్తి || త్రుంచు || నరకు
12 || శరము || బాణము || ఏయు || వేయు
13 || కరవాలము || కత్తి || వ్రేయు || నరుకు