పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉపకరణాలు : విధి విధానాలు - 1

ఓం నమో భగవతే వాసుదేవాయ

పోతన తెలుగు భాగవతము - గణనాలయము విధానాలు -1

నిర్మాణంలో ఉంది
సంకలనం: భాగవత గణనాధ్యాయి

ముందుమాట

ArrowUp

మాన్య భాగవత బంధువులారా, నమస్కారములు...

పోతన తెలుగు భాగవతంపై చేస్తున్న గణనాధ్యాయం; ప్రామాణిక అంతర్జాల గ్రంథాలయం / దేవాలయం; తెలుగు భాగవత ప్రచారం పనులు బాగానే నడుస్తున్నాయి... శ్రీ వేంకట కణాద గారు "మనం సభ్యులను వివిధ బృందాలుగా తొందరలో విభాగించాలి. వాటి వాటి కార్యాలు, అర్హతలు, బాధ్యతలు నిర్ణయించాలి. ఈ బాధ్యత మొదలెట్టండి" అని ఏడాది క్రితమే సూచించారు.

పిమ్మట తెలుగుభాగవతం.ఆర్గ్ నందలి వస్తువు విస్తారం పెరిగింది, వివిధ స్థాయి, రకాల వ్యక్తులకు ఉద్దేశించిన రకరకాల వస్తువు చేరుతున్నది. పైగా తెలుగుభారతము.ఆర్గ్ పని ఆరంభం అయింది. ఇక ప్రచార విషయానికి వస్తే వివిధప్రాంతాల వారు భాగవత జయంతిలో పాల్గొనుటకు 2017లో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత విస్తారాలను చూస్తుంటే ఆ అవసరం బాగా కనబడుతోంది కనుక. ఈ దస్త్రం తయారుచేస్తున్నాము.

మన ప్రస్తుత పరిస్థితి:

గణనాధ్యాయం ప్రథానంగా క్రింది విభాగాలుగా విభాగిద్దాం అనుకుందాం.

1. గణనాలాయము - మరల ఉప విభాగాలు

a. వస్తువు నిర్మాణం వృద్ధి చేయుట,

b. ధశాంశ ప్రచురణ

c. గణాధ్యాయము

2. ప్రచారం - దీనిలో ఉప విభాగాలు

a. భౌతిక ప్రచారాలు, సభలు సమావేశాలు నిర్వహించుట మున్నగునవి

b. అంతర్జాల ప్రచారం. సాంఘిక మాధ్యమాలు మున్నగు సాధనాల నిర్వహణ మున్నగునవి

1. గణనాలయము క్రింద

a. పోతన తెలుగు భాగవతం వస్తువు నిర్మాణం చేయబడింది. ఇంకా వృద్ధి చేయడానికి అవకాశం ఉంది. (గణనాధ్యాయి చూస్తున్నారు. అన్నపరెడ్డి, కంది, లలిత, గన్నవరపు మున్నగువారు సాయం అందిస్తున్నారు.

b. వినుకరి, కనుకరి వస్తువులు. వినుకరి వరకు శ్రీ కణాద మున్నగువారు అందిస్తున్నారు.

c. కవిత్రయ తెలుగు భాగవతం వస్తువు నిర్మాణం ఆరంభంలో ఉంది. అధ్వర్యం గణనాధ్యాయి, నిర్మాణ బాధ్యత అమెరికా నుండి శ్రీమతి మీనా చేపట్టారు.

d. ప్రత్యేక అంతర్జాల జాలగూడులు (వెబ్ పోర్టల్) నిర్మించి, నిర్వహిస్తున్నాము. మఱియు చరణి గ్రంథం ప్రచురించి నిర్వహిస్తున్నాము, జాలగూడు శ్రీ ఉమామహేశ్, శ్రీ మిర్యాల దిలీప్ నిర్మించారు, ఉమామహేశ్ నిర్వహణ చూస్తున్నారు. చరణి గ్రంథం శ్రీ ఫణి కిరణ్ చూస్తున్నారు.

e. గణనాధ్యాయం పని నవ్యతర విధానం కనుక, సంక్ల్లిష్టత దృష్ట్యా మెల్లిగా జరుగుతున్నది, కొన్ని అధ్యయనాలు పై జాలగూడులో ప్రచురిస్తున్నాము. గణనాధ్యాయి చూస్తున్నారు. విశాఖ నుండి శ్రీమతి రాచకొండ పాలుపంచుకుంటున్నారు.

2. ప్రచారం క్రింద

a. తెలుగు భాగవత ప్రచార సమితి పేర హైదరాబాదులో ఒక ట్రస్టు నిర్మించి నిర్వహిస్తున్నాము,

b. వార్షికోత్సవాది ఉత్సవాలు పోటీలు నిర్వహిస్తున్నాము. సంస్థ ఆర్థిక నిర్వహణ బాధ్యత చూస్తోంది. కార్యక్రమాల నిర్వహణ శ్రీ బండి శ్రీనివాస శర్మ చూస్తున్నారు. అంతర్జాతీయంలో శ్రీ భాస్కర కిరణ్ చూస్తున్నారు.

c. ముద్రణ, టివిలలో కొద్దిగా ప్రచారం జరపగలుగుతున్నాము. గణనాధ్యాయి చూస్తున్నారు.

d. సాంఘిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. గణనాధ్యాయి, శ్రీ బండి శ్రీనివాస్, శ్రీ రాజా చంద్ర, శ్రీ రాంభట్ల ఆదిత్య, లలిత మున్నగువారు.

3, ఇంకా అనేక ఇతర సభ్యులు ప్రోత్సాహాదులు అందిస్తూ ఉన్నారు.

ఇప్పుడు, సంస్థ పటిష్టీకరించుకోవడానికి, అభివృద్ధికి ఈ వివిధ విభాగాలకు విధులు, నియమాలు, బాధ్యులు, బాధ్యతలు నమోదు దస్త్రాలు ఏర్పరచుకోవాలి. వాటిని దస్త్రాలలో పెట్టుకోవాలి. ఈ సందర్భంలో గణనాలయం నిర్వాహణ గురించి చిత్తుప్రతి జత చేస్తున్నాను. మీ అమూల్య అభిప్రాయాలు, స్పందనలు, సూచనలు అందించండి.

4, Organisation Structure - ఈ వస్తువు దస్త్రీకరణ ఒక కొలిక్కి వచ్చిన పిమ్మట చేపట్టాలి. సంస్థ బలవర్థకానికి దీని ఆవకశ్యత చాలా ఉంది.

5- ఈ దస్త్రీకరణ శ్రీ భాస్కర కిరణుని చేపట్టమన్నాను. మరిన్ని వివరాలకు అతనితో అయినా సరే వ్యక్తిగతంగా సంప్రదించగలరు, చర్చించగలరు.

- - ఊలపల్లి సాంబశివ రావు,

(భాగవత గణనాధ్యాయి)

Om Sri Ram

PREFACE

ArrowUp

గణనాలయము (Gananaalayam)

- Definition and objective నిర్వచన, ఉద్దేశ లక్షణాలు

o This is about గుఱించి

§ Creating a digital library as a single window reference place - content development ఏక గవాక్ష విధానంలో ప్రామాణిక దశాంశి గ్రంథాలయం - వస్తువు నిర్మాణము

§ Make it available round the clock round the globe; catering needs of different cross sections of users, - సర్వవేళలా, సర్వప్రదేశలలో అందుబాటులో ఉండుట. వివిధ స్థాయి, రకాల వాడుకరులకు అనుకూల్యత

§ Study with Gananadhyam principles. గణనాధ్యాయ విధానలలో అద్యయనాలు చేయుట

§ Distribute, Propagate and pracharam. అందించుట, ప్రచారము

o For all Telugu epics / Puranalu, itihaasalu - starting with pothana bhagavatamu centric works. తెలుగులో వచ్చిన వివధ ప్రామాణ పురాణేతిహాసాలు, ప్రబంధాలు. పోతన ప్రణీత భాగవతముపై కేంద్రీకరించడంతో ఆరంభం.

o This is NOT going to be focused on ‘distribution of these materials’. Complete focus on building the knowledge and linguistic content in latest digital formats. ఇక్కడ ప్రచార వితరణల గురించి చర్చించుట లేదు. పూర్తి ఏకాగ్రత వస్తువు విషయవిజ్ఞాన లిప్యంతీకరణల సంకలనం, అభివృద్ధి, అనుకూల్యతపైననే. యూనీకోడు లిపిమాత్రమే వాడుట. ఎప్పటికప్పుడు నవ్య సాంకేతిక దశాంశి మాధ్యమాలను వాడటం.

- IP Creation and Publication Principles

o All copyrights are made available basis creative commons non-commercial. Even without ad`s.

o All work is voluntary and non-profit orientation only. All work and copyrights produced by the members belongs to the organization.

o Derivative works can be monetized independently by members, but

§ Due attribution to the gananalayam

§ keeping the organization in loop

§ keeping the original works available for free with gananalayam and its associated units

- Membership Types, Roles and Requirements

o Common Requirements

§ Interest: Bhagavatam interest

§ Dedication to work for Bhagavatam

(should specify a time commitment and stick to it)

§ Exposure to digital mediums (web, apps)

o Editorial Members

§ Technical skills: Telugu lipi, MS Office (Word)

§ Sampradaya telugu (grandhikam) chadavagalagali, ardham chesukogalagaali. Konta varaku aina alavaatu undali. Reference books choosi copy/correct cheyyagalagaali

o Analytical Members

§ Technical skills: Ability to work with datasets. Use Excel formulae

§ Basic understanding of mathematics, statistical analysis.

§ Exposure to linguistic analysis is an added advantage

§ Willing to produce highly user-friendly and non-technical analyses as the language specialists may not be acquainted with computing skills.

o Technical Members

§ Technical skills: working knowledge of digital publishing, media and Knowledge Management Systems

§ Proficiency with multiple platforms / languages is added advantage

§ Ability to develop / automate tools to publish across multiple platforms

o Organising Members

§ Technical skills: Ability to organize, coordinate and support multi-country / global voluntary teams

§ Coordination skills; time management; helping nature

- Membership Operating Guidelines

o Content Contribution Model: A common platform for everyone to contribute the content, create analysis and publish the works. Platform features:

§ Log-in, User ID

§ Wiki pages and framework

§ Time tracking and logging

§ Work review and authentication mechanism

o Content contributor guidelines: to be developed using Wikipedia

o Content Standards: to be developed using Bhagavatam.org (word, excel, xml databases)

§ References

§ Chandassu and authentication through Sri Miryala Dileep online tool Chandam.

§ tool (Hyderabad Central University - Prof. Uma Maheswara Rao ‘s tool for grammar and pada vibhajana validation)

§ Meanings

§ Markers and tags for places, things, systems

- Financial principles

o Library model - meant for open contributions

o Types of contributions

§ Operational support: published at the beginning of the year,

§ Project-specific initiatives: published as per the need

o No advertisements in the library

o All expenses on behalf of the organization or for the organization should be transparent and done with the prior approval of the Board/approved person

o No member shall accept monetary contributions on behalf of the organization. Only the board has the right to accept/deny

o Internal/confidential guidelines on financial contributors

§ No political association

§ Willingness to declare source of funds