పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉపకరణాలు : మిరియాల వారి ఛందం

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


మిరియాలవారి ఛందం ఉపకరణం

పద్యాల ఛందస్సు గణించే ఛందం ఉపకరణం వాడే విధానము:-
(1) క్రింద తెల్ల గడిలో సిద్దంగా ఉన్న పద్యాన్ని అతికించండి (లేదా) మీ పద్యాన్ని వ్రాయండి.(2) ఆ గడి క్రింద ఉన్న గణించు బొత్తం నొక్కండి.(3) మీ పద్యాన్ని గణించి . . . (అ) ఛందస్సు సరిగా ఉంటే దాని ఛందస్సుపేరు; యతి, ప్రాసలు గుర్తించి చూపుతుంది {లేకపోతే) (ఆ) గణ, యతి ప్రాసలలోని దోషాలను చూపిస్తుంది