పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉపకరణాలు : లిప్యంతరీకరణి

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


అనంతకృష్ణ గారి లిప్యంతరీకరణి ఉపకరణం

అనంతకృష్ణ గారి లిప్యంతరీకరణి ఉపకరణం వాడే విధానము:-
(1) సిద్ధంగా ఉన్న పాఠాన్ని ఎడమ ప్రక్క గడిలోకి తెచ్చి అతికించండి లేదా వ్రాయండి. అవసరమైన సవరణలు ఉంటే చేయండి. (2) ఆ పాఠం ఏ భాషలో ఉందో దానికి అనుగుణమైన దానిని ఆ గడిపైన ఉన్నవాటిలోంచి ఎన్నుకోండి. (3) ఏ భాషలోకి కావాలో దానికి అనుగుణంగా ఉన్నదానిని కుడి ప్రక్క గడిపైన ఉన్నవాటిలోంచి ఎన్నుకోండి. (4) మధ్యన ఉన్న బాణం గుర్తులను నొక్కండి. కుడి గడిలో కావలసిన పాఠ్యం వస్తుంది దానిని ఎంచి ఎత్తిపట్టుకుని కావలసినచోటకు అతికించుకోండి.