పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పటములు : స్కంధాలు - పద్యాలు

chrt 1 తెలుగు భాగవతం గ్రంథము సంఖ్య 9013; సీసం క్రింది వాటిని కలిపితే 10061 పద్యగద్యలు. వీటిని 12 స్కంధాలలో వాడారు. వీటిలో పంచమ, దశమ రెండేసి భాగాలుగా విడదీయబడ్డాయి. కనుక, మొత్తం 14 సంపుటులు వాడినట్లు.
ఈ 12 స్కంధాలలోనూ కలిపి మొత్తం 30 రకాల ఛందోరీతులు వాడారు. వీటిలో సీస పద్యంలో సర్వలఘు సీసం మరియు సీసపద్యాలక్రింద వాడిన తేటగీతి, ఆటవెలది పద్యాలను; సీసం క్రింది తేటగీతి, సీసం క్రింది ఆటవెలది అని గణనాధ్యాయం కోసం గుర్తించడమైనది.
chrt 2 మొత్తం గ్రంథములో తేటగీతులు 290 ఉంటే సీసం క్రింద 771 తేటగీతులు పడ్డాయి; ఆటవెలదులు గ్రంథము మొత్తం మీద 427 ఉంటే, సీసం క్రింద 276 పడ్డాయి. అందుచేత వీటి వాడుక విస్తార రీత్యా మరియు సర్వలఘు సీసం ఒకటే ఉన్నా దాని ప్రత్యేకత రీత్యా వీటిని విడిగా గణించడం అవసరమని భావించి ఇలా చేసాను. కావలంటేవాటిని కలిపేసుకుని లెక్కించుకోవచ్చును.అలా గణించిన పట్టిక నుండి జనింపజేసిన పటములను ఇక్కడ చూడగలరు:- chrt 3 . . . chrt 4 . . . chrt 5 . . . chrt 6 . . . chrt 7 . . . chrt 8 . . . chrt 9 . . . chrt 11 . . .