పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దిగుమతులు : దత్తైలు- భాగవతము

  క్రింద సూచించిన దత్తైలు ఈ జాలగూడుకు చెందిన పోతన తెలుగు భాగవతం ప్రచురణను అనుసరించి నిర్మించినవి. ఇవి భాగవతం అధ్యయనానికి ఉపయోగపతాయని ఇక్కడ archive.org నందు పంచాము. కాలానుగుణంగా చేయు సవరింపులతో పునఃసమర్పణ చేసినప్పుడు ఆ తారీఖు సూచించబడుతుంది.వలసినవారు ఉచితంగా దిగుమతి చేసుకొనగలరు. వాడుకొనగలరు. వ్యుత్పన్నాలు (derivatives), మార్పులు చేర్పులు కూడా (సౌజన్యం చూపి) చేసుకోవచ్చు.. గమనిక మా సిసి లైసెన్సు నియమాల ప్రకారం ప్రచురించ బడింది.. సౌజన్యం (accredition)ఇచ్చు విషయం వాడుకరుల విచక్షణకు వదలివేయబడింది.

(1) -Dattai_Akaradi_May-2021.xlsx" - దత్తై అకారాది- మే-2021- నిలువు వరుసలు = 9; అడ్డువరుసలు = 1061.

(2) Dattai-PadyaKeli-May-2021.xlsx" - దత్తై పద్యకేళి- మే-2021 - నిలువు వరుసలు = 10; అడ్డువరుసలు = 1061.

(3) Dattai-Pada-TikaTippani-Keli-10-Apr_2021.xlsx" - దత్తై పద-టీకటిప్పణి-కేళి- మే-2021 - నిలువు వరుసలు =8; అడ్డువరుసలు = 2,96,603.

(3) Dattai_Tippani-Keli-10-Apr_2021.xlsx" - దత్తై టిప్పణి- మే-2021 - నిలువు వరుసలు = 3; అడ్డువరుసలు = 9792.

(4) BGVT_PARAYANA_2021-may-18.docx" - పారాయణ తెలుగు భాగవతం- మే-2021


22-07-2021:- పోతెభా అక్షర గణన 202,ఏప్రిల్-25
పోతెభా అక్షర గణన 202,ఏప్రిల్-25

2) పోతెభా- అక్షర దత్తై
పోతెభా అక్షర దత్తై 202,ఏప్రిల్-25