పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత ఆణిముత్యాలు : భాగవతం ఆణిముత్యాలు జాలగూడు.

ఐ భాగవతం ఆణిముత్యాలు జాలగూడు

ఎంతో పవిత్రమైన పోతనామాత్యుల విరచితమైన భాగవతం ఆపాతమధుర మైన బృహద్గ్రంధం. దీని లోని పద్యాలన్నీ అమృత గుళికలే. రుచి మరిగినవారు దేనిని వదలలేరు. వీటిలోంచి ముఖ్యమైన కాదు కాదు బహుమిక్కిలి ప్రచారం పొందిన ఆణిముత్యాలను ఏర్చి కూర్చడం కఠినతరమైన పని. అట్టి పనికి సాహసించి ఉద్దండపండితులచే 324 ఆణిముత్యాలను ఎంపిక చేయించటం సామాన్యమైన పని కాదు. అంతటితో ఆగకుండా ఆ 324 భాగవతం ఆణిముత్యాలను ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావలంటే వారికి జాలగూడులోను ఐపాడ్, ఐఫోను, ఆండ్రాయిడు పరికరాలు మున్నగు బహుళ మాధ్యమాలలో అన్నిటిలో అందుబాటులో ఉండేలా, రాబోవు తరాలకు కూడ అందించాలని సంకల్పించి సాధిస్తున్న భాగీరథుడు మన పుచ్చా మల్లిక్. ఈ మహాద్భుతాన్ని ఆస్వాదించండి, తరించండి. మీ భవిష్యత్తు తరాలను కూడ తరింపజేయండి. 

ఈ మహా యజ్ఞంలో భాగంగా నిర్మిస్తున్న (1) జాలగూడు లంకె; మరియు (2)ఐబిఎఎమ్ (ఆణిముత్యాలు) ఆండ్రాయిడ్ ఆప్ తాలూకు లింకు ఇక్కడ అందిస్తున్నాం అందుకోండి

1. ఐ భాగవతం ఆణిముత్యాలు జాలగూడు.


2. ఐ భాగవతం ఆణిముత్యాలు ఆండ్రాయిడ్ ఆప్.