పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దృశ్యకములు గాత్రములు : శివరాం గారు పాడిన భాగవత పద్యాలు

ఇరవైరెండు (220) తెలుగుభాగవత అమృత గుళికలు - కొడుకుల శివరాంగారి గాత్రం
శ్రీ కొడుకుల శివరాం గారి గాత్ర మాథుర్యంలో జాలువారిన పోతన తెలుగు భాగవత అమృతపు జల్లులు ఆస్వాదించండి
ఈమాట జాలపత్రిక వారి సౌజన్యంతో