పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-6-501-600

501
ర్భగృహంబులోఁ ణకఁ గేశవుఁడు
నిర్భర కరుణ వర్ణితముగాఁ బలికె;
యక మెడ కట్లు ప్పించి నంత
విడివడి కోడెలు వేగంబ కెరలి
మురాజుఁ గట్టిన రళ చిత్తులను
యించి చనియె నసాధ్యంబు లగుచు
నాథ! యీ రీతిత్కథా క్రమము
వినుతింపఁబడు జగద్విదితం బనంగ;
హీపతి చందలాంబిక యందు
సోభూపాలు నచ్యుతభక్తుఁ గాంచె;
మ్మేటి నృపుఁడును క్ష్మమ్మ యందు
హెమ్మాడియునుఁ, జిన్నహెమ్మాడి విభుఁడు
నఁబ్రసిద్ధి వహించు నాత్మజ ద్వయముఁ
ని;రందులో వంశరుఁడయి మించు
చిన్నహెమ్మాడికి సింగల దేవి
యెన్నఁబుత్రుని రాఘవేంద్రునిం గాంచె;
తండు చందాంబ యందుఁ దనూజుఁ
దాపిన్నయ్యఁ బ్రతాపాఢ్యుఁ గనియె;
మితారి తాతపిన్నమహీవిభుండు
మితిలోఁ జెరకు రానరేంద్రు గెలిచి

511
వుగా సప్తాంగరణం బొనర్చి
పొలుపొందె భువి మన్నెపులి యనుపేర
బిరుదాంచితుఁడు తాతపిన్న భూవరుఁడు;
రికాంతఁ బోలు సూరాంబిక యందు
శౌర్యుఁ డగు కోటికంటిరాఘవుని
నియె; నతఁడు సంగమముల నందు
రాజిల్లు కంపిలిరాయ సైన్యములఁ
దేజంబు మెఱయంగ దెగువమై గెలిచి
రిమఁ గైకొనియె నగ్గండర గూళి
బిరుదంబు సరినృపుల్పేర్కొని పొగడ;
ఱియు నా పిన్నయ నుజేంద్రచంద్రు
కొలు రెండవ పత్నిగొంకలదేవి
సోవంశాంబుధిశోభిత సోము
సోమిదేవుం డను శూరునిం గనియె;
రుల కసాధ్యమైమొసలి మడుఁగు,
నెన్నఁదగిన సాతాని కోటయును,
డునుతింపఁగజాలు కందనవోలు,
డిమి విశేషంబుల కల్వకొలను,
రుదైన రాచూరుల మేతగిరియు,
నిరుపమం బగు గంగినేని కొండయును

521
నఁగ నొప్పారు నేడైన దుర్గముల
వినుత ధాటీ మహావేశంబు నెఱపి
......................................................................................
గమనిక
ఇక్కడ సుమారు 12-15 ద్విపదలు లభ్యం కాలేదు
....................................................................................

537
ఱియు నతం డాజి హమదు మలకఁ[49]
కఱి నెదిరి యగ్గలికఁ[50] బట్టించిఁ
బెలుకుఱి[51] యాతండు బిడ్డఁ బేరిడినఁ
లఁ[52]కెల్లఁ దలఁగించి యసేసెఁ గాచి


[49] సోమదేవుఁడు మహమ్మదు మలకను (మాలిక్ మహమ్మద్) పెక్కు పర్యాయములు ఓడించినట్లు రామరాజీయము 180వ పద్యములో చెప్పబడినది. ఈ మహమ్మదు మలక బహమనీ సుల్తానగు మొదటి మహమ్మదు అని డా. రంగస్వామి సరస్వతి గారు Sources of Vijayanagar History లో వ్రాశారు. ఆ విధంగా చూస్తే, సోమదేవుడు మొదటి బుక్కరాయలకు సమకాలీను డవుతాడు. (సౌజన్యము-శ్రీమతి బూదూరు కుసుమాంబ
[50] కఱకఱి- బాధ, అగ్గలికము- శౌర్యం, విజృంభణము
[51] పెలుకుఱు- భయాదులచే విహ్వలమగు
[52] తలకు- భయము, బెదురు

541

తెలివి నర్వదినూఱు తేజీల[53] నచటఁ
లుగు నర్థులకుఁ ద్యాగంబుగా నొసఁగె;
రుదుగా మఱియును తఁ డరిబిరుద,
తురియధట్ట, సమస్తదుర్గ విభాళ,
మావ రాజేంద్రస్తక శూల,
చాళుక్య చక్రేశ, గనొబ్బగండ,
న్నెసురత్రాణ మానిత బిరుద,
న్నెర గండ, సోకుల ప్రదీప
ణీంద్ర, యీ బిరురగండముఖ్య
బిరుద జాలంబుచేఁ బెంపు వహించె;
విశారదుఁడు పిన్నయసోమ విభుఁడు
శాలి భూపాలసార్వ భౌముండు
నుజేశ! యతఁడు కాలదేవి యందుఁ
నియె మహాత్ము రావదేవ నృపతి;
నికిఁ జిన్న భూపాగ్రణి యొదవె
త సౌభాగ్య బాల దేవి యందు;
పిన్న భూపాలుఁ డారెవీడనఁగ
నేపారు పురిఁ దన కిరవుగా నిలచి
ల మహీపాలజాలంబుఁ గొలువఁ
బ్రటిత తేజుఁడై రాజ్యంబు సేసె;


[53] తేజీ- మేలుజాతి గుఱ్ఱము విశ్షము

551
ప్రవించె నతని కౌళ దేవి యందు
ప్రభుమణి బుక్క భూపాలచంద్రుండు
యెక్కువ గుణముల నియ్యారెవీటి
బుక్కనరేంద్రుండు భువిఁ బుట్టు నంత
వారిజాప్తోదయర్ణిత వేళఁ
దాల గతి యయ్యెఁ క్కు రాజులకు
నాథ మణి సాళ్వరసింగ రాయ
సఖుండయి బుక్కసుధీశుఁ డలరె;
బుక్కభూపాలుండు బుధులకు నెల్ల
దిక్కితఁడె యనంగ దేజంబు నొందె
హీపతికి బల్లాంబిక యందు
రానృపాలుండు రాజేంద్రుఁ డొదవె;
రిపాద తీర్థంబునందు బాంధువులు
ళంబు వెట్టినతి యెఱింగియును
తెఱఁగొప్పు బుద్ధిఁ దత్తీర్థంబు నాని
గించు కొనియె రామావనీవిభుఁడు;
రిభక్తి నారద వ్యాసాంబరీష
రిపుత్రులకు సాటినవచ్చు నతని
రామ భూపతి కంగనామణులఁ
పేరైన యౌభళాంచిక లక్కమమ్మ

561
యంబుజనేత్రి రంమ్మయు నమల
మాంయు నన గల్గురై;రందులోన
ళాంబికకు రాన రాజు గోప
భూభుజుండును నను పుత్రులై; రందు
శ్రీలుండు రాయనక్షితిపతి శీల
లాలిత యైన వల్లభదేవి యందు
ద భూపతి, బల్లసుధేశ మణుల
నిరువురుఁ దనయుల నేపార గాంచె;
గోభూవరునకు గుల శీలరూప
దీపిత యౌభళదేవి మోదమున
యెలేని పంచ రాజేంద్రుని రాయ
నాథు గనియె రాకము నుతింప;
యింలక్కమదేవి కెసఁగు సంతాన
మంకించి పలికెద నాలింపు మధిప;
రామనృపు లక్కమాంబ పుణ్యమున
ధీతా హేమాద్రిఁ దిమ్మ భూవరుని
కీర్తి కొండ భూరుని శ్రీరంగ
ణీశు మువ్వురఁ నయులఁ గాంచె;
అంగ్రజుం డైన యాతిమ్మ నృపతి
యిందువంశ వతంస మితఁ డన వెలసె;

571
రాశిరోమణి రాజులరాజు
రాచంద్రుఁడు రామరాజుతిమ్మయ్య
వేయిమోములు రెండువేలు జిహ్వలును
పాక కలిగిన ణిపతియైన
ప్రణుతించి రామభూతితిమ్మరాజు
గుముల నెన్న శక్తుండగు నెటుల
విభునకు సిద్ధమ్మయు, లక్ష్మి
దేవి,గోపమదేవి, తిరుమలదేవి
నఁగ నల్గురు భార్యలై;రందులోన
నుమోదమునఁ బెద్దగు సిద్ధమాంబ
రాజిత కీర్తి విక్రములగు కొండ
రాజునుఁ, దిరుమలరాజప్పరాజు,
రారాజు ననంగ హిమించు సుతుల
ధీమాననీయులఁ దిరముగా గనియె;
అందుకొండ్రాజు తొయ్యలి కోనమాంబ
యిందుజిద్యశుఁడు కోనేటితిమ్మయ్యఁ
లుమరు గొండ్రాజుఁ లుపారఁ గనియె;
వెయంగఁ గోనమ్ము వెంకటేశ్వరుని
(తులేని దాక్షిణ్యపువరముతో న)
తులితశాత్రవ మహీధుర్యునిం గనియె;

581
వినుతింపఁదగు రామవిభు వెంగళాంబ
యితేజుఁడగు నౌభళేశునిం గనియె;
మిత వైభవుఁ డైన ప్పలరాజు
ణీయమైన కూకచెర్ల యొద్ద
డుమించు నాజిరంగంబునం గడిమిఁ
దొరి సవాబరీదుల నిర్జయించి
ణిమండల విభేన పూర్వకముగ
సులోకమునకు రాజులు మెచ్చ నరిగె;
రాయతిమ్మ భూమణుని కీర్తి
ధామౌ రెండవ రుణి లక్ష్మమ్మ
తిమ్మభూవరు పేర దిమ్మ నరేంద్రు
మ్మదంబునఁ గాంచె సౌభాగ్య మలర;
పార్థివోత్తము ర్థాంగలక్ష్మి
గోమాంబికసతి గుణ నిధానంబు;
గోమాంబయుఁ దిమ్మకుంభినీశుండు
నేపైన భక్తి లక్ష్మీశుఁ బూజించి
హిమతోఁ దిరుమల నుజనాథుండు
విహిత దిగ్విజయుండు విఠ్ఠలేశ్వరుఁడు
రాజిల్లు చినతిమ్మరాజేంద్ర నీవు
తేజంబుగల పాపతిమ్మ భూపతియు

591
నునట్టి నలువుర నాత్మ సంభవులఁ
నిరిందు వంశంబు నతకునెక్క;
శూరుండు భూషితసోమవంశుండు
ధీతా హేమాద్రితిరుమల నృపతి
ల తీర్థంబులఁ రియింపఁ గలుగు
సుకృత మా జలనాథుఁ జూచినం గలుగు;
నికి నవరజుం తుల వైభవుఁడు
జివైరి విఠ్ఠల క్షితినాయకుండు
రివిఠ్ఠలోర్వీశుఁడైయద్భుతముగ
రిదంతరముల శౌర్యంబున గెలిచె;
న్నరేంద్రోత్తమును జన్మ వృత్తిఁ
జెన్నొంది మించిన చినతిమ్మ భూప!
యెత్త నేర్చు నత్తరినె ధర్మంబుఁ
యెత్తఁ జేసితి రణీతలమున
తొలిదొలినాడు ముద్దుల మాటలపుడె
లుప నేర్చితి సత్యసంధా వ్రతంబు
రినృపుల్ ప్రజలును యవెట్టఁ జంద్ర
గిరిముఖ్య దుర్గముల్ కినుకఁ గైకంటి[54]
నిలిచి వెంటాడి తానెమ్మెల దిరుగు
శత్రురాజమృశ్రేణి మీఁద


[54] చంద్రగిరి దుర్గము అనాదిగా విజయనగర రాజులది. ఈ చిన తిమ్మరాజు క్రీ.శ. 1542లో సదాశివరాయల వారి తరఫున చంద్రగిరి రాజ్యమును పరిపాలించుచు స్వతంచేసుకున్నాడు.