పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-6-101-200

101
రుదెంతు ననుటయు ద్ధాతృముఖులు
రిగిరి వేడ్క నిజాలయంబులకు

యదువులలో పొడ సూపిన మన:కలహముల నుపశమింప జేయుటకై శ్రీ కృష్ణుఁడు వారిని పిలిచి ప్రభాస తీర్థమున నొక సామూహిక శుభకృత్యముల నేర్పాటు చేయుఁడని చెప్పుట

వారిజాక్షుఁడు నంత వారక పొడము
ద్వాకలోని యుత్పాతముల్ చూచి
దువులం బిలిచి “యి ట్లవనిమిత్తంబు
లొవంగ మన మూరకుండంగఁ దగవె?
ధీవృత్తిఁ బ్రభాసతీర్థంబు సేరి
భోన శుభకృత్యములు సేయుటొప్పు”
నియానతిచ్చిన దువులుం బయన
ముకు రథాదు లిమ్ములఁ గట్టునంత
సుగుణుఁ డుద్ధవుఁడు కృష్ణుని జేరి మ్రొక్కి
పొడి యిట్లను ఖేదమున నొయ్య నొయ్య

ఉద్ధవ శ్రీ కృష్ణ సంవాదము

యీవిధంబునఁ బుట్టు నీనిమిత్తములు
దేరఁ దలపెట్టు తీర్థంబు పనియు
యేనాత్మఁదలపోయ నిట తొంటి సరణిఁ
గానంగబడ వేమి కార్యమో మీఁద
చాలించెదో నీదు సంచార మింక
నేలాగు నా పని యిట మీఁద దేవ!”
నుఁడు నుద్ధవునితో మ్మురారాతి
యెయు నెయ్యంబున నిట్లని పలికె

111
ద్ధవ! తెలిసితి యుక్తిచే మేలు
సిద్ధమింకిటమీఁదఁ జెల్లఁ దీతెఱఁగు
యక యదువులు ముఁ దారె యొఱసి
ముట్టి ధాత్రిఁ జుల్కఁగఁ జేయఁగలరు
యిమీఁద జలనిధి యేడహమ్ములకుఁ[16]
టుకన ముంచు నీ ద్వారకాపురము
య నా నగరిప ట్టపుడు నా నీరు
చొక యెప్పటి యట్ల శోభిల్లుచుండు
యీవుఁజుట్టములపై యెనయిక యెల్ల
భావంబు వెడలించి వనంబు వెడలి
త్మయందెప్పుడు ఖిలంబు నటుల
నాత్మనా యందును రసి కన్గొనుచు
జ్ఞావిజ్ఞాన సంక్తి నెచ్చోటఁ
బూనిజీవుల కాత్మభూతత గలుగు
నివూను మాత్మానువ తుష్టుఁడైన
నుఁడు విఘ్నములచే డితుండు గాఁడు
మేని సేయఁ డెమ్మెయి విహితంబు
నాలీల మానఁ డెగ్గని నిషేధంబు
యంబు గడచిన యుత్తముం డెపుడు
భినుతుం డవిపన్నుఁ[17] ర్భకసముఁడు”


[16] ఏడు అహములు- ఏడు రోజులు, దటుకున- చటుక్కున
[17] అవిపన్నుఁడు- దు:ఖములేని వాడు, ఆర్తి రహితుఁడు

121
విని యుద్ధవుం డాశ్చర్య మంది
జాక్ష! యీ రీతిర్తనం బెటులఁ
లిగెడు నాకు శిక్షకుఁ డెవ్వఁ” డనుచు
లికినఁ గ్రమ్మఱఁ లికెఁ గృష్ణుండు
నునుద్ధరించుఁ బోతానె వివేకి
కు విశేషించి తానె గురుండు[18]
లంబు నన్నుఁగా ర్చించి చూచు
లంకునకు శుభం ఖిల స్థలముల
యీర్థమునకు నీ కిచ్చలో మెచ్చు
సేయంగఁజాలుచు చిత్తంబు మలఁచు
నాధిక్యమున మించి ‘వధూత యదుజ
నాధిప సంవాద’ నఁగల్గు నొక్క
వినుతేతిహాసంబు వినుపింతు నెద్ది
వినఁగ జిత్తంబును విమలత నొందు

శ్రీ కృష్ణుఁడుద్ధవునికి అవధూత యదుజనాధిప

సంవాదమును వినిపించుట

నుఁడైన మా వంశర్త యయాతి
యుండు యదు వసు రణీశమౌళి
ధూత వేషుఁడై వనిపైఁ దిరుగు
విశేష మతి నగ్రన్ముని నొకనిఁ
నుఁకొని పూజితుంగానొనరించి
వియంబు నెఱపి “యోవినుత ప్రచార!

[18] “ఎవడికి వాఁడే గురువు” అన్నది శ్రీ కృష్ణుని ఆధ్యాత్మిక చరమ సందేశము.

131
సమున్మత్త పిశౌచంబు లటుల
డఁగి యే పనియునుం గావింప వెపుడు
యిట్టిడి బుద్ధి నీ కేరీతిఁ గలిగె ?
ట్టిగాఁ దెలుపవే రుణచే” ననిన
దువుతో నవధూతగు విప్రవరుఁడు
విదిత మార్గంబున వివరింపఁ దొణగె
యిరువదియును నల్గు రెన్నంగఁ దగిన
గురువులు నాకుఁ బేర్కొనియెద వినుము.
తి, వాయువు, నభస్థ్సలి, యుదకంబు
గినియు, జంద్రుండు బ్జమిత్రుండు
పొగువ్వ, యజగరంబును, పయోనిధియు
మిడుతయు, గండుతుమ్మిదయును, గజము,
ధుహరం, బిఱ్ఱియు, త్స్యంబు, నడక
మయౌ పింగళ ను నొక్క వేశ్య,
కుర పక్షియు, నర్భకుండుఁ, గన్నియయు,
కరుం, డాశీవిషం,బూర్ణనాభి,
పేకృత్తును[19] నన బెరయు నిబ్భంగి
రాశిఁబ్రత్యేక వర్ణన మొప్ప వినుము.
నులెంత మెట్టిన లనంబు లేమి
నెసిన యోరిమి కి[20] యొక్క గురువు;


[19] 24రు గురువులు = జగతి, వాయువు, నభస్థ్సలి- ఆకాశం, యుదకము, అగిని- అగ్ని, చంద్రుడు అబ్జమిత్రుడు- సూర్యుడు, పొడగువ్వ- పిట్ట విశేషం, అజగరం- కొండచిలువ, పయోనిధి- సముద్రం, మిడుత, గండుతుమ్మిద, గజము, మధుహరం- తేనెటీగ, ఇఱ్ఱి- జింక, మత్స్యం, వేశ్య, కురరపక్షి- గోరువంక, అర్భకుడుఁ, కన్య, ఖరకరుడు- సూర్యుడు, ఆశీవిషం- పాము, ఊర్ణనాభి- పట్టుపురుగు, పేశకృత్తు- కీటకం.
[20] ఇల- భూమి

141
లుదేశములఁ జారఁడియునుం దగులు
లుగమి కుపదేష్ట గంధవహుండు[21];
కాజ వికృతి సంతి లేమి కభ్ర
మాలికా మిళి తాభ్రమార్గంబు[22] గురువు;
నొరు నిర్మలత నన్యునిఁ బవిత్రించు
నువు తోయముఁ జూచి భ్యస్తమయ్యె;
ముఁ దేజంబు సిద్ధంబైన వహ్ని
యుమ సర్వముఁ దిన్న నొప్పుటఁ దెలిసి;
నువునం బెక్కు చందంబుల కలిమి
నుజేశ! తెలిసితి దిఁ జంద్రుఁ జూచి;
గుముల చేతఁ గైకొను గుణంబులకు
ణువైన లోగామి న్నిదేశములఁ
కరంబులు సాఁచి న కంటులేని
యినునిఁ[23] దెల్పరిఁగాఁగ నెఱిఁగితి నాత్మ;
లుబిడ్డలకుఁగా టు వేటకాఁని
కోకులోనున్న[24] గువ్వ నీక్షించి
మోహంబుఁ గీడని మోహంబుఁ గడవ
నూహించవలయుట నేరుచు కొంటి;
పెనుబాము కరణి నోపిక నూరకున్న
యంబుఁ దనుఁదానె యాహార మొదవు;


[21] గంధవహుడు- వాయువు
[22] అభ్రమార్గం-ఆకాశం
[23] ఇనుడు- సూర్యుడు
[24] కోలకునున్న- లొంగి ఉన్నట్టి

151
వ రామియుఁ దుర్విగాహత కలిమి
నిధిఁ జూచి మెచ్చఁగ నేర్చుకొంటి;
దృష్టిదోషంబున దెరలెడు మిడుత
ష్టత యది మాను డవడిఁ దెలిపె;
లిఁజూచి శాస్త్రంబులందు సారంబె
నొప్పఁ గైకొనలయుటఁ దెలిసి;
రుణి నంటిన మాత్ర తానొచ్చు తెఱఁగు
రియొజ్జయై నాకు డముట్టఁ దెలిపె;
చెంచుతేనియ వోలె చేరి గృహస్థ
సంచితాన్నియ యోగి సాధింపవలయు;
పాకై తానె లోడునట్టి మృగము
పాలు వర్జించు దవి వట్టించె;
గాలంబు తుద యెర్రఁ గైకొను మీను
నాలికె గెలుచు యత్నంబు మేలనియె;
యింటి వాకిటదావన్నె వెట్టి
కొనినిల్చి తనుఁ గనుఁగొను నొక్కఁడైన
రాయుండుట నర్థరాత్రంబుఁ దగక
నాకులత్వంబు బాక ప్రతీక్షించి
డుదుఖ పడిన పింళ యను వేశ్య
డిబెట్టు ధనకాంక్ష లదని తెలిపె;
నొగొరివంకచే నొకచోట మాంస
లంబు గాంచి మచ్చరమున వచ్చి

161
కెలి వేటాడు దక్కిన గొరివంక
తెయైన యమ్మాంస మెడ యైన విడుచు
కావున యతి పరిగ్రహము లేకున్నఁ
గోవిదుఁ డనుచు నక్కురరంబుఁ దెలిపె;
మానావమానము ల్మరచియు నడక
లోనెఱుంగమికి బాలుఁడు నాకు గురువు;
వినుమొక్క కన్నియ విభవంబు మెఱసి
యింటి వద్ద బాంవు లున్నవేళ
పొసఁగ బియ్యము దంపఁబోయి హస్తములఁ
రక శంక కంణములు మొఱయ
డునాన రెండేసి కాక యన్నియును
లించి యవియు నిస్వనము నొనర్ప
గ్రక్కున నొక్కొక్కగాజు చిక్కించి
క్కఁగా బనిసేసె ప్పుడు లేమి
దిచూచి పెక్కండ్రు తులైనఁ గలహ
మొవు వార్తయ పుట్టునొగి నిద్దరైన
నొక్కండ తిరుగుట యుక్తి యటంచు
నెక్కుఁడు బుద్ధి నూహించితి; నధిప!
మ్ముదిద్దెడు ప్రొద్దున తనే యరుగు
మ్మీహి వరునైన రయఁ డాగతినె

171
( - గ్రంథ పాతము ఒక ద్విపద లోపించినది)
 
చిత్తంబు నాత్మపైఁ జేర్చిన యోగి
యెత్తెఱంగునఁ జింత యెఱుఁగమి గంటి
తంబుఁ బరకృత దనస్థి తాహి[25]
తికిల్లు గట్టి నేను నీతి నొడివె;
నేకాఁడను ప్రువ్వు[26] నిజముఖలాల
యూఁగా విహరించి యొకవేళ మ్రింగు
దియు జగంబున గు మూఁడు గతుల
నున హరిమూలని తెల్పి పరచి
గూటిలో పురువు పైకొను పేశకృత్తుఁ
బాటించి తలఁచి తద్భయమునం జేసి
దానిరూపంబుఁ దా రియించు యతియుఁ
బూనియేమిటిఁ దలపోయు నెల్లపుడు
త్తత్స్వరూపతం నరుట నాదు
చిత్తంబునకు వచ్చెఁ జెప్పెడి దేమి;
యిపుడు చెప్పిన యట్టి యిందఱు నాకు
నుదేష్టలుగ నిట్టియుచిత వర్తనము
లీలఁ గైకొంటి” ని యదువునకు
ధూత యెఱిఁగించి రిగె నిజేచ్ఛ
నితెల్పి భగవంతుఁ య్యుద్ధవునకుఁ
నేర్పు మెఱసి యాత్మస్వరూపంబు


[25] అహి- పాము
[26] నేతకాడను ప్రువ్వు- పట్టుపురుగు, సాలెపురుగు

191
మొలుఁగాఁగ విశేషములుఁ దెల్పి యనుప
పంకజంబులపైవ్రాలి కదలి
నిచని బదరికాశ్రమ భూమిఁ జేరి
నాథ! నిశ్శ్రేయముఁ బొందె నతఁడు

ప్రభాసంబను తీర్థము వద్ద విందు వినోదములతో కాలక్షేపము సేయుచున్న యాదవులతో కలహము లుప్పతిల్లి యుద్ధమునకు దారి తీసి యాదవవంశనాశన మగుట

దువులు నంతఁ గృష్ణానుజ్ఞ చేతఁ
లి ప్రభాసంబు డకేఁగి యచట
అంఱుఁ దీర్ఘంబులాడి విప్రులకు
నందున దానంబు తి భక్తిఁ జేసి
మునిబాంధ వాతిథి ముఖ్యులం గూడి
నులు మేలనఁగ భోనములొనర్చి
క్తచందనములు క్తమాల్యములు
క్తాంబరంబులు మణ ధరించి
మైరేయ కాహ్వయ ధురసం బాని
యారూఢి యదు వీరు రుణాశ్రు లగుచు
కెలుచు నగఁ దొణంగిరి మూఁగి మూఁగి
సత నగినగి[27] గడముల్ ముదిరె
విభూభరం బెల్లట్టిట్టు లులియఁ
విలిన యా శౌరి గు బిగుల్ గావె
రీతిఁ గృష్ణ మాయామూఢు లగుచు
వీరులయ్యదువులు వేగంబె కదిసి

[27] నగినగి- ఎకసెక్కెములాడి