పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 2

101
రుదుగా సప్తాంగ రణంబు[26] సేసె
రిమోన్నతుండు బుక్కయరామవిభుఁడు
కించుఁ నొకటి రెండుగుల వానిఁ[27]
బ్రణుత విఖ్యాతి సంద పెంపు కలిమి
సియించు రెండు మూమ్ముల వానిఁ[28]
మానమై మించుఁ బ్జ బిల్వమున
లించు మూడు నాల్గశ్వంబు లతనిఁ[29]
నుదిత ప్రతాప సంయోగంబు కతన
నిసించు నాల్గేనునిధులున్న యతని[30]
రిలేక మెఱయు నైశ్వర్యంబు పేర్మిఁ
నఁగ ధీరుఁడు కీర్తిహారుండు బంధు
సముద్రుండు నైశ్వర్య రుద్రుండు
హిమవంతుఁ డచిత్త[31] కృతాంతుండు[32]
జధైర్యుఁడు రామనపతి వెలసె
రామ నృపతి లక్కాంబిక యందు
ధీరునందనుఁ గాంచెఁ దిమ్మభూవరుని
రిపాటి మించు ముప్పది రెండు రాజ
లక్షణంబుల[33]రలెడు వాఁడు
న్నత కీర్తులఁ నొనరుఁ నర్జునున
కెన్నంగ నలువదియేనవ వాఁడు
ణి హరిశ్చంద్ర, శరథాత్మజుల
సకెక్కిన సత్యసంధాత వాఁడు


[26] సప్తాంగములు రాజ్యతంత్రంలో ఏడు అంగాలు 1. రాజు, 2. మంత్రి, 3. మిత్రుడు, 4. బొక్కసం/ ఖజానా, 5. రాజ్యం, 6. కోట, 7. సైన్యం.
[27] ఒకటిరెండడుగులవాడు- వామనుడు
[28] రెండుమూడమ్ములవాడు- మన్మథుడు
[29] మూడునాల్గశంబులతడు- సూర్యుడు
[30][30] నాల్గేనునిధులున్నయతడు- కుబేరుడు
[31] అచిత్తమతి- శత్రువు
[32] కృతాతుండు- యముడు
[33] రాజలక్షణములు- రాజు కాగలవాని సూచించు లక్షణము, గుర్తులు. ఛత్రచామరాది శరీరంలో గుర్తులు.

111
భీమకరవాల ఖండిత వైరి
రికుంభ గళిత ముక్తాఫల నికర
భూషిత జయరమాభోగ విశేష
తోలాభక రాజిధుర్య వర్తనుఁడు
రాయతిమ్మభూమణుఁ డెన్నంగ
భూమీశ మాత్రుఁడే పురుషోత్తముండు
సుధేశ్వరుం వతీర్ణుఁడగుటఁ[34]
బానం బయ్యెఁ నప్పాండవ కులము
ణి సేసిన యట్టి పమున శీత
రుని వంశమునకుఁ లుగు భాగ్యమున
లుఁదెఱంగులఁ జేయు ప్రజల పుణ్యమువ
జనాభుఁడె తిమ్మగదీతుఁడయ్యె
నిఁ దలంచినఁ ఘము లణంగుఁ
మిఁ బేర్కొనిన మేగు కీర్తిఁగలుగు
రాశిరోమణి రాజులరాజు
రాచంద్రుఁడు రామరాజుతిమ్మయ్య
దృష్టి యగు నొక్క యాభీరకునకు
నిపుణుండు వేంకటనిలయుండు చక్రి
కంటి చూపుతానొసఁగి స్వప్నమునఁ
బ్రటుఁడై తిమ్మభూపాలు మన్నించి


[34] అవతీర్ణుడగుట- పుట్టుట

121
“ఓ కృతకృత్య! నీకుర్వేశు లెనయె?
నీహోబల పుణ్యనిధి మోక్షమిత్తు
రుణ గోపాలుని డమ చూపిమ్ము
నాథ! యనుచుఁ” నాతి యిచ్చుటయును
కొలువులోఁ నగ్గోపకునకుఁ జూ పొసఁగె
బలభద్రుఁ డాపాండువంశజుడు
న్యుండు రామభూవు తిమ్మనృపతి
సైన్యసమేతుఁడై చైత్ర మాసమున
దండువోవుచునుండి న భటుల్ త్రోవఁ
నెండిననోళ్ళ డప్పెఱిఁగించుటయును
నిండుఁ జిత్తమునఁ బూనిశ్రీ రంగరాజు
కొండ నెత్తమున వైకుంఠునిఁ దలఁచి
గోవిందవెట్ట గ్రక్కునఁ నొక్క బుగ్గ
భూవినుతంబుగా బొడమంగఁ జేసె
అందరుఁ జూడంగఁ న్నీర మచటఁ
గ్రందుగా విలసిల్లె టికాద్వయంబు,
డిమిమై మానువ[35]డ రణక్షోణి
డుసరిఁ నేదులఖాను[36] జయించె
విక్రమంబులఁ నాదవేని దుర్గంబు
విక్రాంతు లెన్న వేవేగ సాధించి


[35] మానువ- విజయనగరం సామ్రాజ్యంలోని మానువ కోట
[36] ‘ఏదుల ఖాను ‘- ఇతడు బీజపూరు సుల్తాను ఆదిల్ షా

131
సిరులతో వీరనృసింహరాయలకు
రుషోత్ము దుర్గాదితి నొప్పగించి
రిమ స్వామిద్రోహ గండపెండారుఁ
రిభీకరముగ రాలొసంగఁ నందె[37]
లాలిత కీర్తి విలాసుండు పద్య
బాభాగవత ప్రబంధ నాయకుఁడు
వేయిమోములు రెండు వేలు జిహ్వలునుఁ
బాకఁ గలిగిన ణిపతి[38] యైన
ప్రణుతించి రామ భూతి తిమ్మరాజు
గుములఁ నెన్న శక్తుండగుఁ నెట్లు?
పార్థివోత్తముఁ ర్థాంగ లక్ష్మి
గోమాంబిక సతిగుణ నిధానంబు
గోమాంబయుఁ దిమ్మకుంభినీశుండుఁ
నేపైన భక్తి లక్షీశుఁ బూజించి
హిమతోఁ దిరుమల నుజనాథుండు
నిహిత దిగ్విజయుండు విఠ్ఠలేశ్వరుఁడు
రాజిల్లు చినతిమ్మరాజచంద్రుండు
తేజంబుఁ గల పాపతిమ్మభూపతియుఁ
నునట్టి నలువురఁ నాత్మసంభవులఁ
నిరిందువంశంబు నతకు నెక్క


[37] తిమ్మరాజుకు వీరనరసింహరాయలు స్వామిద్రోహరి గండనూపురమును బహూకరించెను.
[38] వేయి మోములు రెండువేలు జిహ్వలు కలిగిన ఫణిపతి- ఆదిశేషుడు.

141
తెలివితో మఱియుఁ నాతిమ్మభూవరుఁడు
తికించు తిరుమలదేవిఁ జేపట్టి
నియెఁ గోనప మహీకాంతు శ్రీరంగ
నుజేంద్రు రామలక్ష్మణులఁ బోలంగ
నితర సమవృత్తిఁ నందగ్రజుండు
దిపతి తేజుండుతిరుమల నృపతి
వొరించె శ్రీమదహోబలపతికి
ము, మంటపమును, రసత్రములును
ర్పూర కస్తూరికాగంధసేవ
ర్పించెఁ నా గరుడాద్రినాథునకు
చెలఁగు భార్గవనిధి శ్రీనృసింహునకు
నెకొన్న భక్తిఁ గోనేరుఁ గట్టించె
సంకీర్ణ దానాంబు ముదయ యోగ
పంకిల నిజసభావనాంగణుండు
శూరుండు భూషిత సోమవంశుండు
ధీతాహేమాద్రి తిరుమలనృపతి
ల దీర్థంబులఁ రియింపఁగలుగు
సుకృత మాజగనాథుఁ జూచినఁ గలుగు
యింరిలోన లక్ష్మీశ కారుణ్య
నందిత స్థితి కృతినాయకుండైన


151
యీచినతిమ్మరాజేంద్రచంద్రముని
రార్కె[39] మేరికిఁ బ్రణుతింపఁ దరమె
ధీరులు కేరళ తిరువడి పాండ్య
చేచోళాదిక క్షితినాథవరులు
దిసి కంఖాణ తుఖ్కారాదిభేద[40]
విదితంబులగు నట్టి వివిధ వాహముల[41]
వాహ్యతఁ[42] గల్గి ష్టమదంబు[43]
లేపుఁజూపఁగ నుండు నిభ విశేషముల
ణికాగణముల లెక్కలు వెట్టరాని
ణికాంచనాదుల హిత వస్తువుల
హితులై[44] యుపానములుఁ[45] దెచ్చి
సరంబుల వారియాజ్ఞలో నిలిచి
తెలివి మీరఁగఁ జనతిమ్మభూపాలు
కొలువు వేళలుఁ గాచికొని యుండు రర్థి
శ్రీరాఘవుండు దక్షిణ దిగంతమున
నారూఢి మున్ను శౌర్యము పెంపు నెరపి
పౌస్త్యు[46] లంకలోట్టంబుఁ గట్టి
యాలీల నిల్పలేయ్యెఁ దిరువడి[47]
పడి యా రామద్రుండె తనదు
కొదువఁ దీర్చుటకునై గొబ్బున[48] మరల


[39] రాచర్కె- రాజరికము.
[40] కంఖాణము- గుఱ్ఱము
తుక్ఖారము- ఒక శ్రేష్ఠమైనజాతి, వింద్యపర్వతప్రాంత తుఖ్కారదేశపు గుఱ్ఱము
[41] వాహము- గుఱ్ఱము
[42] ఔపవాహ్యత- ఉపవాహ్యము (రాజు ఎక్కు ఏనుగు, భద్రగజము) కలిగి ఉండుట
[43] అష్టమదములు- 1. భోజనము 2. స్త్రీ 3. విద్య 4. కులము 5. రూపము 6. ఉద్యోగము 7. అర్థము 8. యౌవనము అను ఎనిమిదింటి వలన కలుగు మదములు.
[44] అవహితులు- సావధానులు
[45] ఉపాయనములు- కానుకులు
[46] పౌలస్త్యుడు- పులస్త్యుని మనుమడు, రావణుడు
[47] తిరువడి- భక్తుడు దాసుడు
[48] గొబ్బున- శీఘ్రమే

161
చితిమ్మ నృపతియై సిరిమించఁ బుట్టి
తఁ నద్దిశ యెల్లఁ గ్రమ్మఱి గెలిచి
లిమిమైఁ దిరువడిఁ ట్టంబు గట్టె
వి యే యారాజరిణాంకుఁ[49] బొగడ
యిలఁదన విద్వత్కవీంద్ర గేహముల
లితేభమదజలగంధము ల్గాఁగ
నాక్తి నొనరించుఁ నఁ నారెవీటి
శాను వితరణోత్సవ మెన్నఁదరమె
దృశగుణ రమాహితుఁ[50] డైన విజయు
మోవంతునకు సన్మూర్తి వంతునకు
బిరుదాఢ్యునకు హొసబిరుదర గండ
బిరుదు మన్నె విభాళభీ[51] నామునకు
ర గాండివ శరానున కుద్దండ
కొరు వేశ్యా భుజంగున కసాధ్యునకు
మితారాతి వఘళురాయ[52]
మామర్దనునకు మానోన్నతునకు
కొరాని కొండలగొంగకు సుజన
నిత షోడశ దానమండలేంద్రునకు
గంరగూళికి[53]గండర గండ
చండాంకునకు మహాశౌర్యోన్నతునకు

[49] హరిణాంకుడు- లేడి చిహ్నము గలవాడు, చంద్రుడు
[50] ఈ దృశగుణ రమాహితుడు- రమాహితు (విష్ణువు)నకు గుణములలో ఈదృశుడు (సాటియైనవాడు)
[51] విభాళభీముడు- భీమపరాక్రముడు
[52] అవఘళరాయలు- హెచ్చుమీరు పాలకులు
[53] గండరగూళి- శూరుడు బలిష్టుడు ఐన కుఱ్ఱవాడు

171
నెడు మన్నియ మృగవేటకారునకు
నిగిడిన బిరుదు మన్నియ విభాళు[54]నకు
దురితదూరు నహీన ద్రోహరగండ
ణీవరాహ[55] ప్రధానచిహ్నునకు
విధువంశ[56] కలశాబ్ధివిధునకు నమిత
బుధునకుఁ నాడితప్పని గండనికిని
త్రేయ గోత్ర విఖ్యాతున కసమ
పాత్రదాన విశేషపాలితార్యునకు
 కృకృత్యునకుఁ జంద్రగిరి ముఖ్యదుర్గ
వితి మహైశ్వర్య విలసితాత్మునకు
పాటిత కేరళభామినీ గర్భ
ధాటీ[57] సద్ధణణ నినాదునకు
తిరువడి రాజ్య ప్రతిష్ఠాపకునకు
విచిత పాండ్య భూవిభు శాసనునకు
చేచోళాదిక క్షితినాథ మకుట
హీనీరాజన హృద్యపాదునకు
మిత ధీగుణ గోపమాంబికాగర్భ
నీయ శుక్తి ముక్తాఫలంబునకు
విలాత్మ రామ భూవిభు తిమ్మ నృపతి
ధిక సత్య భాషాఫలంబునకు


[54] విభాళుడు- పరాక్రముడు
[55] ధరణీవరాహము- భూదేవీ సహిత వరాహమూర్తి, విజయనగరరాజులకు, ఆరవీటి వంశజులకు రాజ చిహ్నము
[56] విధువంశము- విధు అంటే చంద్రుడు కనుక, చంద్రవంశము
[57] ధాటీ- దండయాత్ర, ముట్టడి.

181
చితిమ్మ నృపతికి శ్రీవేంకటేశ
వినుత కృపాలబ్ధ విభవ సాంద్రునకు
భిమత సిద్ధియుఁ భ్యుదయంబుఁ
భివృద్ధి నొందెడుట్లుగా యేను
లుకఁ బూనిన బాలభాగవతాఖ్యఁ
లుగుఁ నీ కృతి కుపక్రమమెట్టి దనిన

ప్రబంధోపక్రమము

మొదలు బ్రాహ్మపురాణముగఁ బురాణములు
దియును నెనిమిది ప్రబలి యొప్పారు
వియు నెవ్విధమున రయ హితంబె
వివరించుఁ గావున వేద తుల్యములు
రికింప సర్గాది పంచలక్షణము[58]
రుదార విలసిల్లు ప్పురాణముల
నారదీయంబు, వైష్ణవము, వారాహ
గారుడ, పాద్మ, భావతంబు లనఁగఁ
లిగిన యారును నతమై నందు
విలసిల్లుచుండు సాత్వికము లనంగ
బ్రాహ్మంబు, వామనబ్రహ్మాండములును
బ్రహ్మకైవర్త, మార్కండేయములునుఁ
గ భవిష్యత్తు నాఁ నరు నియ్యాఱు
గతిపైఁ బరగు రాసము లనంగ


[58] పురాణ పంచలక్షములు- 1సర్గ (సృష్టి), 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి), 3(మను)వంశము, 4మన్వంతరము, 5వంశానుచరితము

191
స్కాంద, మాగ్నేయంబు, శైవ, లైంగములు
నందు కౌర్మ్యంబు, మాత్స్యముఁ దామసములు
వీనితో నెంతయు విష్ణు ప్రియములుఁ
గాన సాత్వికములు ళ్యాణదములు
సాత్వికముల యందాఱింటిలోన
భాసిల్లు మిక్కిలి భాగవతంబు
మధిక ద్వాదశ స్కంధ కథలునుఁ
గ్రమము తోడుత నిందుఁ లిగిన కతన
ర బాలభాగవతంబున వెలసి
రమొప్పుఁ నిమ్మహా కావ్యరత్నంబు
లయంగ నిందులోఁ లిగిన కథలు
వెయు సుజ్ఞాన దీప్తికళికలు సుమి

కథానుక్రమణిక

శౌకాదులు భాగతము నెంచుటయు
సూనృతోన్నతుఁడైన సూతు సమ్మతియు
లినాక్షు భక్తియు నారదు కథయు
చెగఁ బురాణంబు చెప్పిన తెఱఁగు
ద్రౌణిధిక్కృతియు, శాంనవ సంస్థితియు
రాణించు ధర్మజు రాజ్యాధిగమము
శౌరిద్వారక ప్రవేశంబు సేయుటయు
శ్రీమ్యుఁ డగు పరీక్షితుని జన్మంబు