పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 3-801-900

801
నావిని యా హిరణ్యకశిపుం డలుక
భావంబులో మించఁ లికె నందనుని,
దీతం దెగిపోవఁ దెగితివి నడక[309]
యేనాట నైన నేమెఱుఁగ మెన్నండు
తఁడెల్లచో నుండు ని పల్కితైనఁ
తురత నీ సభాస్తంభంబు నందు
నిపించఁగాఁ దగుఁ గాదేని నిన్నుఁ
దునిమెద నేఁటితోఁ దొడుసెల్లఁ[310] దీర”
నిపల్కి లేచి హుమ్మని భీమమైన
ముష్టిచే సభాస్తంభంబు వొడిచె

హిరణ్యకశిపుఁడు సభాస్తంభంబును తన ముష్టి ఘాతముచే తాడించఁగా, విష్ణుమూర్తి నృసింహావతారుఁడై స్తంభమును రెండుగా చీల్చుకొని యావిర్భవించుట

టుల దైత్యుఁడు పరీక్షార్థంబుఁ గాఁగ
టుకనం దన ముష్టిఁ దాకించు నంత
రివహపవన ఝం[311]పాకంపితాబ్ధి
భస నిర్ఘోష శంకఁ దలిర్ప
టుల సంకర్షణాస్యప్రభూతాగ్ని[312]
చిచిటారవ[313] మహోర్జితరేఖ[314] మెఱయ
ర్ణిత పుష్కలార్తకాంబుధర[315]
ర్ణభిద్గర్జా[316] ప్రకారంబు నెగడ
కునా మఖక్రోడ కుటిల కంఠోద్ధ
హుళ ఘుర్జర[317] శబ్ద ద్ధతి దోఁప


[309] దెగిపోవన్ తెగితివి నడక- దీనత్వముతో చనిపోవడానికి తెగించి మెలగుతున్నావు, రాక్షసజాతికి సహజమైన నడవడిక నుండి తెగిపోయి పోవుచున్నావు
[310] తొడుసు- పీకులాట, శంక, జంజాటం
[311] పరిహాపవన- సప్తవాయువులలో ఏడవది, ఝంప- దూకుడు, అబ్ధి- సముద్రము
[312] సంకర్షణాగ్ని ఆస్య ప్రభూత అగ్ని- ఆదిశేషుని నోటి నుండి పుట్టు అగ్ని
[313] చిటచిటారావము- అగ్నిజ్వలనం మందలి ధ్వన్యనుకరణ
[314] ఊర్జిత- దృఢమైన
[315] పుష్కలావర్తాంబుధరము- సప్తమేఘములలో ఒకటి.
[316] కర్ణ భిత్ గర్జము- చెవులు బ్రద్దలయ్యేటం బిగ్గరగా ఉన్న ఉరుము
[317] ఘుర్జర- వరాహము ధ్వన్యనుకరణ

811
టిత నిర్ఘాతప్రకంపిత[318] ధరణి
టుతర నిర్ఘోష రిపాటి నిగుడ
బ్రహ్మాండభాండంబు గిలెనో యనుచు
బ్రహ్మాది నిర్జరుల్ యమంది వణఁక
పెపెటమని వేగఁ బ్రిదిలి కంబంబు[319]
పట[320] వ్రయ్యలై గుల నా నడుమ
కహధ్వనులు[321] వెగ్గలముగాఁ గంఠ
కురాంతరంబున[322] ఘోరముల్ గాఁగ
లని యట్టహాములచే జగము
పిడుగుల చేఁబోలె బెగడొంది వడఁక
న్నుల విస్ఫులింప్రకారంబు
న్నిట జొరజొరనఁ[323] గూడి, వడియు
సుడియు నిట్టూర్పులు సురసురం[324] దవిలి
కెసి దైత్యులు ప్రేలగింజలై[325] ప్రేలి
క్కఁగా నిక్కిన టలు[326] మేఘములఁ
క్కక తాకి రంధ్రములఁ గావింప
కుటిలాక్షి దుర్దర్శ గోధివిటంక[327]
టిత భ్రుకుటికా వికారంబు తోడ
ధళ మనియెడు దంష్ట్రల నడుమ
మెక్కి సారెకుం దలింపఁబడుచు


[318] నిర్ఘాత ప్రకంపిత- పిడుగులతో వణికిన భూమి
[319] పెటపెటమని వేగఁ బ్రిదిలి కంబంబు- పెటపెట బీటలు తీసే (ధ్వన్యనుకరణ) వేగంగా పిగిలిన స్తంబము
[320] పటపట- పగులుట యందలి ధ్వన్యనుకరణ
[321] కహకహ- వీరుల అట్టహాస ధ్వన్యనుకరణ
[322] కుహరము- గుహ
[323] జొరజొర- అగ్నిమిణుగురులు రాలుటందలి ధన్వనుకరణ
[324] సురసుర- కాలుట లోని ధ్వన్యవుకరణ
[325] ప్రేలలు (ప్ర)- పేలాలు,
[326] సటలు- సింహంజూలు
[327] గోధ / గోధిక- ఉడుము; విటంకము- గూడు.

822

క్తమైన[328] జిహ్వాగ్రంబు చేత
తేరిచూడఁగ రాని తెరనోరి[329] తోడ
విశేషముగ నిక్కి క్కఁగా బిగియు
శంఖ సదృశ కర్ణంబుల తోడ
కంఠకలిత నరాకృతి యగుట
నాకంఠ లలిత భూషావళి తోడ
అంగుళీయక కంకణాదికా భరణ
సంత దోర్దండ తముల తోడ
దితిసూను దేహధాత్రీధరక్షితికి[330]
తివజ్రయైన నఖావళి తోడ
నినిగమను నఖ నికరంబు రుచుల
ధగమను పద ద్వంద్వంబు తోడ
కొడుకుఁ దండ్రినిఁ గనుఁగొనఁగ నొక్కటనె
యక కరుణ రౌద్రరసంబు లేచి[331]
యిరుదిక్కులకుఁ బట్టి యీడువ సరిగ
నిరుదిక్కులకుఁ బోవు హృదయంబు తోడ
సేకాభయదాయి[332] శ్రీనరసింహుఁ
డావిర్భవించె నత్యద్భుతం బొదవ

హిరణ్య కశిపుఁడు శ్రీనరసింహావతారమూర్తిని సంహరించుటకు ప్రయత్నించుట

పుడట్టుఁ గనఁబడు ద్దేవుఁ జూచి
లుఁడా దైత్యుఁ డుత్సాహంబు విడక


[328] ఆరక్తము- రక్తముతో కూడిన
[329] తెరనోరి- తెఱచిన నోరు
[330] దేహధాత్రీధరక్షితి- దేహము అను పర్వతము
[331] ఏచి- అతిశయించి
[332] సేవక అభయదాయి- భక్తులైన సేవకులకు అభయము నిచ్చువాడు

831
దఁగొని యొకమాటుఁ దియ నా చక్రి
నునం జెరలాటకైతన్ను వదల
నొడుపుఁదప్పె నటంచు నుల్లంబు మిట్టి
వాలుఁబలకయుం[333] ట్టి క్రీడింప
దితిపట్టి భువి మింటఁ దిరిగెడు నట్టి
తురతల్ చూచి యా ర్వేశ్వరుండు
చిడిముడి జేవురించిన బిగుమోము
ల నిర్మల ఘర్మణములు వొడమ

హిరణ్యకశిపుఁడు యుద్ధ చాపల్యముతో చేసిన యార్భాటమును, వృథా ప్రయాసను చూచి విసుగెత్తిన శ్రీ నరసింహుఁ డుగ్రమూర్తియై వానిని పట్టుకొని వాకిట నడుమ కడపపై కూర్చుండి వాడి గోళ్ళతో ఱొమ్మును చీల్చుట

ఠినోరు దంష్ట్రలు టపెట[334] నొరయ
ర వాసుల కెల్ల లదరం బొదవ
కొక్కరించిన మేను గొబ్బున నిడిచి[335]
గ్రక్కున నిక్కించి మకించికదలి[336]
టుల పదాంభోజ సంఘట్టనముల
పటఁ గుంభిని[337] భాగంబు వగుల
వొడిసె, ఖగాధీశుఁ డురగంబుఁబోలె[338]
డిదైత్యుఁ బట్టుక వాకిట నడుమ
పపైఁ గూర్చుండి డునొప్పుచున్న
తొలపై నిడుకొని దుర్వహోగ్రహత
రుడ చంచు[339] సమాన ర పరినిశిత
నఖరముల వక్షస్థ్సలి చించి


[333] వాలు పలక- పొడవైనకత్తి, డాలు
[334] కటపెట- పండ్లు నూఱు ధ్వన్యనుకరణ
[335] కొక్కరించిన మేను గొబ్బున నిడిచి- గగుర్పొడిచిన శరీరము వెంటనే విదిలించి.
[336] గమకించికదిలి- మనోజ్ఞమైన కదలికతో
[337] కుంభిని- భూమి
[338] ఖగాధీశుడు ఉరగము- గరుత్మంతుడు, సర్పము

 [339] గరుడ చంచు- గురుత్మంతుని ముక్కు


841
లుమాఱు నెత్తురు వారంగఁ జల్లి
తెలివి నాంత్రములు మీదికి నెత్తిపట్టె
రాక్షసుండును దేవక్షకు మొగము
వీక్షించుచునె వేగ విగతాసుఁడయ్యె

బ్రహ్మాది దేవతలట్టి యద్భుతాశ్చర్యావహమైన సన్నివేశమును చూచి నిశ్చేష్టులగుట

క్కిన దైత్యులుఁ ద్రోష దృష్టి
క్కి[340]రయ్యయి చోట్ల మార్మాట లేక
హరి యిట్లు సంధ్యావేళ దైత్యు
నురుశక్తి వధియించి యుండ నవ్వేళ
మేష్ఠి, రుద్రులు పాకశాసనుఁడు
సులును, మునులు, యక్షులు, కిన్నరులును
రుడ, విద్యాధర చర, గంధర్వ
సిద్ధ సాధ్యులు ణఁకుచుఁ జూచి

పరమేష్ఠి నృసింహావతార స్తుతి చేయుట

వ్వుదవ్వుల నిల్చి దండము ల్వెట్టి
వ్వర్గముల లోన పుడు పద్మజుఁడు
పద్మనులు మోడ్చి ణక నుతించె
మొప్పు మంగళ కైశిక వృత్తి
జయ లక్ష్మీశ! య జగదీశ!
నిరస్త వివాద! యతీర్థపాద!
దీన మందార! య దయాధార!
శుభ గుణధామ! యపుణ్యనామ!


[340] మక్కు- నిస్సారులగు

851
మత్స్య కూర్మ యజ్ఞవరాహ నృహరి
నిరవధిక వాత్సల్య ప్రశస్త

తూలించి తసురేంద్ర దుష్ట వర్తనునిఁ
బాలించి తింద్రాది దవులు మరల
ములుఁ గలిగింప సాగింపఁ ధ్రుంపఁ
గుఁదీవ నినుఁబోలఁ గరెవ్వరైన
వు లేఁగకుఁ బోలె రసి వెన్వెంటఁ
బోవుదు రక్షింపఁ బూని దాసులకు
లలోక శరణ్య సంపూర్ణ సుగుణ!
ప్రటవైభవ పరబ్రహ్మస్వరూప!”

శ్రీ నృసింహుని ఉగ్రరూపమును శాంతింపఁజేయుటకై బ్రహ్మ, బాల ప్రహ్లాదుని ఆయన కెదురుగా పంపుట

నిపొగడంగ రుద్రాదులు నపుడు
వినుతించి రద్దేవు వేర్వేర నిలిచి
పుడట్లు కోపనుం గు నరసింహు
నుశాంతుఁగా జేయ నూహించి నలువ
ప్రహ్లాదు నెదుటికిం నిచిన నతఁడు
నాహ్లాదమునఁ జేరి భినుతి సేయ
అందంద శాంతుఁడై ద్దేవుఁ డతని
వంనంబులు సంస్తవంబులు మెచ్చి
చేరఁబిల్చి కరంబు శిరమున నిలిపి
గావించి “వరంబుఁ ని కోరు”మనిన

861
యీవుఁగానఁగ వచ్చితిఁక నిందుకంటె
నేరంబున్నది యెఱిగింపు దేవ!
నిశంబు నినుఁ గొల్చుట్టి భాగ్యంబె
జాక్ష దయసేయు రముగా నాకు”

తన ఉగ్రరూపమును చూచి భయపడి దూరముగా నిల్చున్న నిత్యానపాయిని లక్ష్మీదేవిని రమ్మని పిలిచి అంకపీఠిపై నిడుకొని స్వామి లక్ష్మీనృసింహుఁడగుట

నిపల్కు ప్రహ్లాదు లర మన్నించి
నుఁజేరఁగా నోడి వ్వుల నున్న
నిత్యానపాయిని నీరజనేత్రిఁ
బ్రత్యయం బొదవ సంభావించి పిలిచి
అంపీఠిక నిల్పి నురాగ కలన
నంపాళి ముదంబు నంగీకరించి
జాసనునిఁ బిల్చి “రము లీరీతి
నుజుల కెపుడు నీ గదు సు మ్మనఘ!”
నియానతిచ్చుచు ద్దేవుఁ డపుడ
నునెల్ల మ్రొక్క నంర్హితుండయ్యె

ప్రహ్లాదునికి పట్టాభిషేకము చేసి బ్రహ్మ, సత్యలోకమున కేగుట

జాసనుఁడు శుక్ర హితుఁడై దైత్య
కునాథుఁగా దైత్యు కొనురుని నిలిపి
రిగె శంకర మహేద్రాందులం గూడి
రుదొంది హర్షించె ఖిల లోకములు

శుకయోగి నరసింహావతార కథకు ఫలశ్రుతి చెప్పుట

నృసింహ చరిత్ర మేనరుల్ విందు
రారుల్ శుభవంతు గుదు రుర్వీశ!

నీలకంఠధరుని త్రిపురారి జేసినది విష్ణువే యని శుకుఁడనఁగా దానిని వివరింపుడని పరీక్షిత్తు కోరుట

871
ఱియును మయ[341] మాయ మాపంగలేక
నెఱిమాలి[342] యున్న యా నీలకంధరుని
త్రిపురారిఁ జేసె నీ దేవుండె” యనిన
నృతి “యవ్విధము వర్ణింపుమా” యనియె

శివుని త్రిపురాసుర సంహార గాథలో విష్ణువునకే ప్రాధాన్యము గలదని శుకయోగి యభివర్ణించుట

వుఁడు ముని వల్కు “సురలుఁ దొల్లి
నువేది[343] యమరుల నిఁ, జాల నొచ్చి
ఱుఁగుజొచ్చుటయును[344] యుఁడు నయంబు[345]
నెఱిఁగి పసిఁడి, వెండి నినుమున నెపుడు
సిన యందెల్ల ర్తించు వీళ్ళఁ[346]
సి యుండగ మూడు ర్వించి యొసఁగ
అందువసించి యయ్యసురలు జగము
నందంద కొందలం[347] బందఁజేయుటయు
గీర్వాణు[348] లప్పు డగ్గిరిశునిం[349] జేరి
ర్వంబు నెఱిఁగింప రగున[350] నతఁడు
నొడఁబడి తన వింటి నొక్క బాణంబుఁ
దొడిగి ప్రయోగింపఁ దోడ్తోడ[351] నదియు
పొలుపారు[352] పెక్కురూపులఁ జొచ్చి యసుర
కుములం బొరిగొని[353] గొబ్బున వెడల
విసువక మయుఁడు నవ్వీరుల నొక్క
కూపమున[354] ముంచి బ్రదుకంగఁ జేసె


[341] మయడు- విష్ణువు
[342] నెఱమాలి- నేర్పరితనము తప్పి
[343] ఏదు- నశించు
[344] మఱుఁగుజొచ్చుట- శరణు పొందుట. శరణాగతి పొందుట
[345] నయము- మేలు
[346] వీడు (ఏక)- ఊరు, పురము, వీళ్ళు(బహు)
[347] కొందలము- కలఁత, క్షోభము
[348] గీర్వాణులు- దేవతలు
[349] గిరిశుఁడు- శివుడు
[350] సరగున- చప్పున, త్వరగా
[351] తోడ్తోడ- వెనువెంటనే
[352] పొలుపారు- చక్కని, అతిశయించు
[353] పొరిగొను- చంపు
[354] రసకూపము- సిద్దులతో తయారు చేసిన రసము (రసాయన ద్రవము) గల నుయ్యి/ గొయ్యి

881
అందులకై చాల నాత్మలం గుంది
కందుచు[355] నమరు లొక్కట తన్నుఁ దలఁప
రితానె యొక ధేనువైతన వెంటఁ
మేష్ఠి వత్సరూపంబున నడవ
సురలుఁ గడు భ్రమయంగ నవ్వీళ్ళు
వెసఁజొచ్చి యా కూప విశద రసంబు
నుఁజూచుచుండ నంయుఁ ద్రావి వెడలి
శక్తిఁ గూర్చి ప్రాధాన్యంబు నొసఁగ
ణీయుఁడై యప్పురంబుల మూట[356]
నిమిషంబులో శూలి నీఱుఁగాఁజేసె[357]
రులు త్రిపురారి ని చేరి పొగడి
మిత ప్రభావుని మ్మహాదేవు[358]

పరీక్షిత్తు కోరికపై శుకయోగి వర్ణాశ్రమాచార ధర్మములను వివరించుట

నిచెప్పి “వర్ణాశ్రమాచార తతులు
వినఁజేయు” మను మహీవిభుఁ బల్కె యోగి
దానంబు యజన మధ్యయనంబు విప్ర
భూనాథ విశులకు[359] బొసఁగు ధర్మములు,
విప్రాది సేవయు విహిత దానంబు
విప్రసంరక్షక వృషల ధర్మములు,
రు వృత్తులు యాజనాధ్యాపనములు
బొలుచు ప్రతిగ్రహంబును భూసురులకు,


[355] కందు- తపించు, కాలుకు దెబ్బతగిలితే కలుగు కందు
[356] మూటన్- మూడింటిని
[357] నీఱు కాన్ చేయు- బూడిద అగునట్లు చేయు
[358] మహాదేవుడు- శివుడు
[359] విప్ర భూనాథ విశులు- బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు

891
నిపాలనము శస్త్రాభ్యాస కృతియుఁ
బ్రవిమల గతి మించు రాజజీవికలు,
నీశ! పాశుపాల్యంబునుం గృషియు[360]
రణ గల యూరు జాత జీవికలు,
చెలఁగు త్రైవర్ణిక సేవయ శూద్ర
కుమున కెల్ల నెక్కుఁడు సేయు వృత్తి,
యింనాశ్రమముల కెసఁగు ధర్మముల
పొంకంబు లెల్లఁ దెల్పుదు విను మధిప!
వడ నుపనీతుఁ[361] డాచార్యునింట
నెమి వేదము పఠియింప వలయును
సు నిల్పుక రేపుమాపు భిక్షించి
లంబులో భక్తి టులన వేల్చి
దిసంబునందు నిద్రింపక మరియు
వివిధంబులగు నట్టి విధుల నేమఱక

సుమారు 16- 20 ద్విపదలు లుప్తమైనవి

---------------------------------------------

[360] కృషి- వ్యవసాయము
[361] ఉపనీతుడు- ఉపనయనము ఐనవాడు