పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-3-201-300

101
సేయు” మనుచుఁ బ్రార్థనముఁ గావించు
ప్రతాత్ము[40] నా నృపుం లికె భూసురుఁడు
తి దేహేంద్రియాశ్రయుఁడైన జీవుఁ
ణిత తద్గుణ న్యాసక్తిఁ జేసి
పాతమతిఁ గర్త నబడు, నదియు
నౌపాధికంబు[41] నిత్యంబు గా దరయ
రియ సర్వాంతస్థు డాతండు వెలిగ
ణీశ! కదల దెత్తఱిఁ దృణంబైన
నుఁడొక్క కొఱవి పిశాచంబుఁ గాంచి
లాశ వెనువెంట రిగెడు భంగి
సి యుండెడు నెండమావులంజూచి
లిలపానోద్యుక్తిఁ నిన చందమున
గంర్వనగరంబుఁ[42] నుఁగొని ప్రియము
సంధిల్లి యందుండఁ ర్చించు పగిది
నిల సంభృత రజోతనేత్రుఁ డగుచుఁ
నిచెడి యెందేనిఁ ఱచిన భంగి
మిఁగూర్చు ధనకాంక్షఁ ను నిత్యచింత
మితేషణాసక్తి[43] జ్ఞాన వృత్తి
అంకంతకు మూఢుఁడైపోక మోక్ష
చింతఁగల్గిన విష్ణు సేవింపవలయు
[40] ప్రయత ఆత్ముడు- పరిశుద్ధమైనా ఆత్మ కలవాడు
[41] ఔపాధికము- ఉపాధికి సంబంధించినది. ఉపాధి అనగా వేదాంత పరిభాషలో తొడుగు. ఉదా. ఆత్మకు శరీర మన్నది తొడుగు
[42] గంధర్వనగరము- నగరం వలె కనపడు మేఘములు


111
మేని సుఖమె నిత్యముఁ గోరునట్టి
నునకుఁ దెలియ మోక్షంబెంత దవ్వు
విను”,మని తా మహీవిభుఁడైన విధముఁ
కు మోసంబులుఁ గిలిన తెఱఁగుఁ
దెలిపిన నా సింధుదేశాధిపతియు
విసిత జ్ఞాననిర్వేశుఁడై[44] మెచ్చి
ప్పుడ మ్రొక్కి తపోర్థియై యరిగె
ప్పాఱుఁడును దిక్కులందుఁ ద్రిమ్మఱుచు

శుకయోగి భరతుని చరిత్రకు ఫలశ్రుతి చెప్పుట

రిఁజేరె నిట్లు మూఁ గు జననముల
తుండు నిర్వాణ దశాలి యయ్యె
తుని చరితంబు ఠియింప విన్న
రున కుజ్వల శుభానందముల్గలుగు
తుని తరువాతఁ బాలించి యుర్వి
సి సుమత్యాదు గు నృపుల్ చాల
యిదిప్రియవ్రతువంశ మింతయు నీకు
విదితంబు సేసితి వినియె దింకేది?”

పరీక్షితుఁడు శుకయోగిని ప్రశ్నించుట

నుఁడు నాకర్ణించి యాభిమన్యవుఁడు
నందితుని యోగి చంద్రునిం జూచి,
వైయాసి![45] యా ప్రియవ్రతు రథనేము
లీయుర్విఁ దిరిగి రా నేడబ్ధులయ్యె


[43] ఈషణ- త్వర, ఇచ్చ
[44] జ్ఞాననిర్వేశుఁడు- జ్ఞానమనే భోగమును పొందినవాడు
[45] వైయాసి- శ్రీ శుక మహర్షి వ్యాసుని కుమారుఁడు. బ్రహ్మసూత్రములకు వైయాసికీ అని పేరు కనుక బ్రహ్మ సూత్రాలు ఎఱిగినవాడు

121
యంతరంబు లే యంతరీపంబు[46]
లానం బెఱిఁగించి ప్పుఁ డొక్కింత
తురతఁ దన్విశేషంబులు మాన
యుముగా వివరింపు మొనరనన్నియును”

శుకయోగి పరీక్షితునికి బ్రహ్మాండ గోళలక్షణములు వివరించుట

నామెచ్చి యా యోగి రనాథు తోడ
భూమాన మెఱిఁగింపఁ బూని యిట్లనియె
కొరొప్ప నేఁబదిఁ గోట్లు యోజనము
రు విస్తార మీ వనికి నెల్ల
అందుమధ్యస్థమై హాటకశిఖరి[47]
యంమై యుండు దేవాధార మగుచు
దిపదియాఱు వేగు యోజనముల
మొలి పాతంతియ మొదలి విస్తృతియు
భ్రాజితస్థితి నెనుఁది నాల్గువేలు
యోనంబుల మించు నున్నతత్వంబు
వెయు ముప్పది రెండు వేలు యోజనము
రుపై విరివియు తి చిత్రములుగ
ప్రతిలేని యాశైలతి చుట్టువార
విత రోచుల నిలావృత వర్షమొప్పు
మ సీమాద్రు ల య్యద్రికి కుడిగ
నెసఁగు నిలశ్వేత శృంగంబు లనఁగ


[46]అంతరీపము- దీవి
[47] హాటకశిఖరి- కనకాచలము, మేరు పర్వతము

131
హిత రమ్యక హిరణ్మయ కురునామ
హిత వర్షములు తత్సంధుల నమరు
హేమాద్రి వలపట[48] నెంతయు నిషధ
హేకూట హిమాద్రు లేపారుచుండు
రికింపురుష భరతాఖ్య నామముల
రుషముల్ గనుపట్టు వాని సంధులను
మాల్యవంతము గంధమాదన గిరియుఁ
ల్యాణ గిరి వెనునుఁ దూర్పు వంక
నీల నిష ధాయతాకృతు లగుచుఁ
గానంగఁ బడు హేమకాంతులుఁ గలయఁ
ద్రమ్య గంధమానగిరి ప్రాచి[49]
ద్రాశ్వ వర్షంబు భాసిల్లు చుండు
రారు మాల్యవంము పశ్చిమమున
నుజనాయక! కేతుమాల వర్షంబు
ఱిమందరము మేరు మందరాఖ్యంబు
గుఱిగా సుపార్శ్వంబుఁ గుముదంబు ననఁగ
కాద్రి నాల్గు దిక్తటముల యందుఁ
నుపట్టుచుండు మర్యా[50] శైలములు
నెకొని మామిడి నేరేడు కడిమి
రు మఱ్రియు నుండు నానాలుగింట


[48] వలపట- ఎడమవైపు
[49] ప్రాచి- తూర్పు
[50] మర్యాద- సరిహద్దు, ఎల్ల

141
అందుదక్షిణమున మరిన మేరు
మంరంబుమఁ గల్గు హిమ వర్ణింతు నందుజంబూతరు[51]స్తి ప్రమాణ
సందీప్త ఫలరస స్యందంబు[52] వలన
పొంగారి పారు జంబూనది యందు
సంతంబగు రొంపి జాంబూనదంబు
కాద్రి తుద నుండుఁ మలజు పురము[53]
నుఁబల్క నయుత యోనముల విరివి
దానికయ్యష్ట దిక్తటములఁ బొలుచు
నానారుచుల దిశానాథుల వీళ్ళు[54]
వాన పదనఖ వ్యాహతిఁ జేసి
యామీద నున్న బ్రహ్మాండ రటంబు[55]
విలి యా మీది శంరముఁ జల్లించి
ముతో నా భూధము మీద వ్రాలి
నొప్ప నాలుఁగు వాకిళ్ళ వెడలి
లిసెఁ జతుర్దిశాంణ పయోనిధుల
టుల నాలుఁగు దిక్కు లందును వెలసెఁ
టుల ప్రవాహ భాస్వర యైన గంగ
గంగ యలకనందాహ్వయ యగుచుఁ
జాగిదక్షిణమున శైలాధినాథు[56]


[51] జంబూతరు- నేరేడు చెట్లు
[52] స్యందము- కాఱుట
[53] కమలజుపురము- బ్రహ్మపట్టణము
[54] వీడు (పట్టణము) (ఏక)- వీళ్ళు(బహు)
[55] రటము- కటాహము, పైపెంకు, పైకప్పు
[56] శైలాధినాథుడు- హిమాలయము

151
నుండి తనుఁ దీర్థ ణముల పెంపుఁ
గెడఁగూడ[57] నడిచె భాగీరథి యనఁగ

భారత వర్ష వర్ణనము

నుపమంబగు భారతాఖ్య వర్షంబె
ఘ! కర్మక్షేత్ర నఁబడు నెపుడు
క్కువర్షంబులు దైవత భోగ
క్కజుంబున నందు ట్టి ధామములు
య, సహ్య, మహేంద్ర, మంగళప్రస్థ
ములు,వేంకటము, కొల్లమును, వేదగిరియు,
కోకాముఖంబుఁ, ద్రికూటంబు, ఋశ్య
మూకంబు, శ్రీశైలమును నాదిగాఁగ
ఱుదైన యెనలేని రణీధరములు
లు నీ భారత ర్షంబునందు
నాథ! కృష్ణవేణ్ణయు, భిమరథియు
యువు యమునయుం జంద్రభాగమును
తుంభద్రయు శతద్రువు, విపాశయును
గంయు నాదిగాఁ ల పుణ్యనదులు
భూరిప్రవాహలై పొగడొందుచుండు
భాతవర్ష భూభాగంబు నందు

ధరణీ మానము లేక ద్వీప సముద్రనద్యాది వర్ణనము

యంగ నింకఁ బ్లక్షంబాదిగాఁగ
లుగు ద్వీపముల లక్షణములు వినుము


[57] గెడగూడు- జతపడు, జతగూడు

161
నియుత యోజన వర్ణనీయ మిద్దీవి
నితాత్మ! లవణాంబునిధియు నిట్టిదియ
వణాంబుధి వ్వలం బలుకఁ
జాలుఁదద్విగుణ యోనముల విరివి
ప్లక్షంబు నాఁగ ద్వీపంబుండుఁ బ్లక్ష
వృక్షమా దీవికి వినుత చిహ్నంబు
దీవి చుట్టును నంతియ విరివి
నూది[58] నిక్షురసోదంబు మెఱయు
అందుల కినుమడి గు నట్టి విరివి
నంమై యవ్వార్థి రికట్టు కొనుచు
శాల్మలీతరువు లక్షణముగాఁ బరగు
శాల్మలీద్వీపంబు చాలఁ బెంపొందు
వెయంగ నంతియ విరివి నద్దీవి
రారుఁ జుట్టును నాసవజలధి
ల నక్కడలి రెండంతలు విరివి
విశేషమగుఁ గుశస్తంభాంకమైన
కుశద్వీప మొప్పారు నద్దీవి
కాకొలందిన చుట్టు ట నేతికడలి
నేతికడలికి టు చుట్టువార
దానిరెఁట్టని సవిస్తారతఁ గల్గి


[58] ఊదిన- ప్రమాణముగా తీసుకొనిన

171
క్రౌంచాద్రి చిహ్నంబుగాఁగ్రౌంచమనఁగ
నంచితంబగు దీవి భినుతం బయ్యె
దానితో సరియైన ధిసముద్రంబు
దానికిం బరిఘ చందంబున నొప్పు
శాకాంకమై శాక సంజ్ఞ మౌ దీవి
యాడిలికి రెఁట్ట గు యోజనముల
చుట్టుఁజొప్పడు దానిఁ జుట్టుక యుండు
ట్టిదే విరివితో ప్పాలకడలి
యంబునిధి చుట్టు నారెఁట్ట విరివి
ధీయుత పుష్కరద్వీపంబు వొలుచు
యంతరీపంబు నందుఁ బుష్కరము
పాక చిహ్నమై ప్రబలుచునుండు
ద్దయు మానసోత్తర మను శిఖరి
ద్దీవి నడుమఁ దానంతట నొప్పు
విశేష లీల నా శైలంబు మీద
విరథచక్రంబు క్రమముతోఁ దిరుగు
విలోద మంతియ విరివి నద్దీవిఁ
గొరు మీఱఁగఁ జుట్టుకొనియుండు నధిప!
యంబునిధి చుట్టు ద్దంబు భాతి
యేయెడం జిత్రమై యెసఁగు భూతలము

181
మాసోత్తర మేరు ధ్యప్రమాణ
మైట్టి విరివిచే నువొందుఁ బలుక
త నా తరువాతఁ గాంచనభూమి
యెనిమిదిఁ గోట్లపై నెన్నిక పెట్టి
తెలియ ముప్పదితొమ్మిదియు లక్షలనఁగ
వెయు యోజనముల విరివిచే మెఱయు
యుర్వి యరుత[59] లోకాలోకశిఖరి
ధీయుత సాలంబు తెఱఁగున మించు
పటి శిఖరికిం గాంచనగిరికి
డుమ ధరిత్రిలో నాలవపాలు
ధి భూధరమున వ్వలి దెసయు
నీశ! యింతయ గు శాస్త్ర సరణి
భ్రము లేదిదియ యేఁది గోట్లు యోజ
ముల భూమికి వినిర్ణయము చందంబు

జ్యోతిశ్చక్ర సంస్థానము

దాత్మకంబైన[60] లజాప్తు తేరి[61]
చక్రమొక్కటి ర్ణింప నరిది
మాసోత్తర శైల స్తకసీమఁ[62]
బూనికతోడ నెప్పుడుఁ జరియించు
థచక్రంబు నందలి యిరుసు
మేరులగ్నాగ్రమై మెఱయుచు నుండు


[59] అరుత- సమీపమున
[60] శరదాత్మకము- సంవత్సరరూపము అగు కాలము
[61] జలజాప్తు- సూర్యుడు, తేరు, రథము
[62] మస్తకసీమ- శిఖరము

191
లాగు యిరుసుతో ట మీదుఁగాఁగ
మేలిమి నంటంగ మెలిమిన యిరుసు
ధ్రుమండలంబు పొందున నిల్ప నంద
విలి చరించు నా పనుని[63] తేరు
టుతర లీల ముప్పది నాల్గు లక్ష
మీద నెనమనూగు[64] యోజనములు
రుశక్తి నమ్మానసోత్తర నామ
మున నొక ముహూర్తంబునఁ దిరుగు
నెఱి,దేవధాని[65] యంతిక గతి పొడుపు
ఱిసంయమని[66] చేర ధ్యాహ్న వేళ
టుల నిమ్లోచని[67] స్తమయంబు
విభావరి[68] డాయ ర్థరాత్రంబు


[63] తపనుడు- సూర్యుడు
[64] ఎనమనూఱు- నూటఎనభై (180)
[65] దేవధాని- ఇంద్రుని నగరం, తూర్పుదిక్కు
[66] సంయమని- యముని పట్టణం, దక్షిణదిక్కు
[67] నిమ్లోచని- వరుణుని పురము, పడమరదిక్కు