పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 5

401
యాయేటి దఱిని, శమ్యాప్రాస మనఁగ
నాతంబై[92] యొప్పు నాశ్రమసీమ
నిలిచి భాగవతంబు నిర్మించె జగతిఁ
పురాణములలోఁ డుమించి వెలయ
ద్వారయుగ నిర్మితంబయి మెఱయు
నాపురాణము వ్యాసుఁ డంతంబుఁ గాఁగఁ
జొప్పడం జదివించె శుకయోగిచేతఁ
జెప్పెనాతఁడు బరీక్షిన్నృపాలునకు
యిదిపరాశరపుత్రుఁ డిప్పురాణంబు
నునం జెప్పిన ట్టిక్రమంబు
వినుమింక నిక్కథ వినిన యారాజు
నంబు చెప్పెద రసంబుఁ గాఁగ

అశ్వత్థామ పరాభవము

నిలజు[93] చే నొచ్చి యాసుయోధనుఁడు[94]
నువుచు రణసీమఁ డియున్న వేళ
నికిం బ్రియము సేయఁగఁ గోరి ద్రోణ
సుతుఁ[95]డర్థరాత్రంబు చోద్యంబు గాఁగ
శురామక్రియారిపాటిఁ దోప
సిరిమించి పాండవశిబిరంబుఁ జొచ్చి
ద్రౌదికొడుకుల[96]లలు ఖండించి
యోక తన పతి కొప్పించి చనియె


[92] ఆయతము- విస్తారము
[93] అనిలుజుడు- వాయుపుత్రుడైన భీముడు
[94] సుయోధనుడు- దుర్యోధనుడు
[95] ద్రోణసుతుడు- అశ్వత్థామ
[96] ద్రౌపదికొడుకులు- ఉపపాండవులు (పాండవులకు ద్రౌపది యందు పుట్టినవారు)

411
ద్రౌది యిటు ప్రభాతంబున వచ్చి
యాపుత్రులటుల ద్రౌణ్యాహతులగుట[97]
కాంచినెవ్వగ నుండఁ ని ధనంజయుఁడు
పాంచాలి యడలెల్ల[98] బాపెద ననుచు
రిసారథిగ శతాంగారూఢుఁ[99] డగుచు
రిగె నా ద్రౌణి పదానుసారమున
ద్రోపుత్రుండు పార్థుని తేరుఁ గాంచి
ప్రాభయంబునఁ రువిడి యలసి
తిరుగఁ ద్రిప్పెడునట్టి తెఱఁగెఱుంగకయ[100]
రుదుగా బ్రహ్మ శిరాస్త్రంబు వైచె
స్త్ర మపుడు కాలానలాభీల
మైయంబరంబున రుదేరఁ జూచి
శౌరి[101]యానతిఁ జేసి వ్యసాచియును
భోన బ్రహ్మాస్త్రమునుఁ బ్రయోగించె
వియు రెండునుఁ బోరె నాత్మతేజముల
దివినున్న దివిజపంక్తికి[102] భీతిఁ గఱప
త్రిభువనావాసు లర్థింపఁ బార్థుండె
యుయాస్త్రముల లీలనుపసంహరించె
నువొప్ప నడచి ద్రోణాత్మజుం బట్టి
కొనుటయు, కంసాంతకుఁడు పోలజూచి[103]


[97] ద్రౌణ్యాహతులు- ద్రౌణ్యు(అశ్వత్థామ)చేతిలో హతులు (మరణించినవారు)
[98] అడలు- శోకము
[99] శతాంగము- యుద్ధమున కుపయుక్తమగు రథము, సంగర రథము
[100] తిరుగఁ ద్రిప్పెడునట్టి తెఱఁగెఱుంగకయ- ఉపసంహారము తెలియకుండా
[101] శౌరి- శూరుని మనుమడు, శ్రీకృష్ణుడు
[102] దివిజపంక్తి- దేవతల సమూహము
[103] పోలజూచి- వంక చూసి

421
యితఁడు ఘాతకుఁ[104] డితం డెక్కడి విప్రుఁ
డినిఁ ద్రుంచుట యుక్త మిప్పుడ యనుచు
బోధింపినను గురుపుత్రుం డటంచుఁ
గ్రోధంబు పార్థుండు కొంత లోఁగొనుచు[105]
ప్రేసి కితనిఁ జూపెదఁగాక యనుచు
నాత పాశబద్ధాత్ముని నతని
తేరిపై నిడికొనితెచ్చి పాంచాలి
చేరువ నిడిన నచ్చెలున యా ద్విజుని
పరాథులఁ దనయాత్మ సంభవులఁ
దునుముటకై పెక్కుఁ ద్రోవలం దూఱి
తులమోములు చూచి లికె ధైర్యమున
నినిఁ ద్రుంపఁగ మనకేమి ఫలంబు
యెట్టివాఁడైనఁ గానిండు మీ గురుని
ట్టియీతండు నొంపఁ[106] బాడిఁ గాదు,
కృపిని, ద్రోణునిఁ జూచి కృపసేయఁదగుట[107]
రాథ మొనరించెని యెన్నఁ దగునె?”
నునంత మురవైరి ర్జునుఁ జూచి
ఘాత్మ! నినుఁగాంచి పుడితం డచట
రులిడె భువి నిట్టి పంద యవధ్యుఁ[108]
రి[109]యయ్యు వీడందవనుచు[110], నంత


[104] ఘాతకుడు- హంతకుడు
[105] లోగొను- స్వాధీనముచేసికొను
[106] నొంపు- సంహరించు
[107] అగుట- అయి ఉండగా
[108] పంద అవధ్యుడు- పిరికిపంద చంపదగినవాడు కాదు
[109] అరిన్- శత్రువును
[110] వీడందగవు- విడిచిపెట్టుట న్యాయము

431
అతని హింసింప నుద్యుతుఁడైన[111] వాయు
సుతుని వారించె మెచ్చుగ నీతిఁ దెలిపి
క్రీడియు నా దేవకీపుత్రు నాజ్ఞ
బాబు[112] ముం దల లిమిమైఁ గోసి
చ్చరంబున శిరోణియు వేగమున
బుచ్చుక దయసేసె, పోవంగ విడిచె,

శ్రీకృష్ణుడు సుదర్శనంబుచే ఉత్తరాగర్భ సంరక్షణంబు సేయుట

వ్విధంబునఁ గృష్ణుఁ డెల్లవైరులను
వ్వడి[113] హేతువుగాఁబరిమార్చి
కృబంధుతా జలక్రియుఁడైన ధర్మ
సుతుని నూరార్చి యాశుభమతి చేత
శ్వమేధములు మూఁ మరఁ జేయించి
శాశ్వత కీర్తు లా[114]నెల్ల నించి
పురికేగు యత్నము సేయునంతఁ
నియభిమన్యునిఁగాం[115] యేతెంచి
దునాథ! యిపుఁ డొక్క స్త్రతేజంబు
దుముక[116] బలిమి నార్భంబుఁ బొదివి
డుగక తాపంబు నొనరింపఁ దొణఁగె
డుపు చల్లఁగఁ జేసి కావు మో దేవ!”
నివిన్నవించిన ది మున్ను ద్రౌణి
ఘుం డపాండవం[117] ని వైచినట్టి


[111] ఉద్యుతుడు- సిద్ధమైనవాడు
[112] బాడబుడు- బ్రాహ్మణుడు (రూపాంతరం)
[113] కవ్వడి- చేతుల కవ (రెండింటి) తోనూ వడిగా బాణములు వేయువాడు
[114] ఆశలు- దిక్కులు
[115] అభిమన్యునికాంత- ఉత్తర, పరీక్షిత్తు తల్లి
[116] కదుము- ఆక్రమించు
[117] అపాండవంబు- పాండవులు లేకపోవుగాక

441
బ్రహ్మశిరోనామ టుతరాస్త్రముగ
బ్రహ్మణ్యదైవంబు[118] భావించె నంత
భిముఖంబుగ వచ్చు నైదు[119] శస్త్రముల
యులై కని పాండుగతీశసుతులు
తమ కైదువల్[120] రియించి రపుడ
కంబు తోడ నింయుఁ గాంచి శౌరి
మ గర్భంబు, ప్పాండుసుతులఁ
బాక ప్రోచుట నిగాఁగ నపుడు
రిలేని తన సుదర్శనము నసంఖ్య
కర్శనంబు నేర్పడ నియోగించె
నాయోగయోగీశుఁ[121] నువుగాఁ దనదు
మాచేఁ బొదివె నమ్మగువ గర్భంబు
పైకొ[122] లేదయ్యె బ్రహ్మశిరంబు
నాకంజలోచనుస్త్రంబు[123] మీద
రియు ధర్మజునిచే నునీతుఁ[124] డగుచుఁ
రిపురంబున మోదలితుఁడై యుండె

శరతల్పగతుఁడైన భీష్ముని ధర్మజుఁడు సేవించుట

నాయుధిష్ఠరుఁ డంత నాత్మీయ జనుల
రో[125] యనిలోనఁ ద్రుంచిన పనికి
దిలోన శోకంబు ల్లడిఁగొనఁగ[126]
నొవిన తాపంబు నోరువలేక


[118] బ్రహ్మణ్యదైవము- శ్రీకృష్ణుడు
[119] ఐదు- వెంటబడివచ్చు
[120] కైదువు, కైదువ- ఆయుధమలు
[121] యోగయోగీశుడు- శ్రీకృష్ణుడు
[122] పైకొను- కవియు, మీఱు
[123] కంజలోచనునస్త్రము- విష్ణుచక్రము
[124] అనునీతుడు- బుజ్జంగింపబడినవాడు
[125] రోయక- రోతపడక, అసహపడక
[126] మల్లడిగొను- పరితపించు, పెనగొను

451
వ్యాకృష్ణులును ధౌమ్యాదులు బోధ
సేసినం దెలియక చిత్తంబుచెదరి
వుగా నరశరల్పంబు నందు
డియున్న భీష్ముని జియింపఁగోరి
నుజులుఁ గొలువఁ గంసాంతకుం గూడి
నుదెంచె నచటికి మ్మదం బలర
లువొప్ప నపుడు పాంవులు శౌరియునుఁ
దెలుపుచు మ్రొక్కిరా దేవవ్రతునకు
తెఱఁగొప్ప బ్రహ్మర్షి దేవర్షి వరులు
లు రాజర్షులు చ్చిరచ్చటికి
హృయాంబుజము నందు నెసఁగు శ్రీకృష్ణుఁ
జెరని భక్తిఁ బూజితునిఁగాఁ జేసి
గౌమ నారద కౌశీక వ్యాస
శాతా[127] పాత్రి కశ్యప వసిష్ఠాది
మునులకు నాతిథ్యములు నొసంగించి
నుమలం గూర్చిన తి నాదరించి
యాసీనులగు వారినందరం జూచి
యాత్యసంధుఁ డుదాత్త మార్గమున
తొలుత సుయోధనాదుల దుర్నయంబుఁ
లఁకని పాండవర్మవర్తనము


[127] శాతాతపుడు- స్మృతి గ్రంథం రచించిన ఒక ముని.

461
కుంతి తనయుల నిశఁబుఁ గలుగు
శ్రీకృష్ణు కరుణా విశేష సంగతియు
మొలికించియు ధర్మమునకే జయంబు
దిల మెచ్చట నని భాషించి యపుడు
నుఁభక్తి నడిగెడు ర్మపుత్రునకు
నువుగా వర్ణాశ్రమాచార విధులు,
దాము, క్షత్రియర్మమార్గములు,
మానినీ వైష్ణవత ధర్మములును,
క్రమున ధర్మార్థకామమోక్షముల
యంబులును, విశేషంబుగాఁ దెలిపి
రుణ దేవుం డుత్తరాయణంబునకు
రుదెంచు టెఱఁగి దేమువీడఁదలఁచి
యగ్రమున నున్న దైత్యారి వదన
జంబుపై దృష్టి లనొప్ప నిలిపి
భావించి యానంద రిపూర్ణుఁ డగుచు
నావాసుదేవు నిట్లని వినుతించె

భీష్ముఁడు శ్రీ కృష్ణుని స్తుతించుట

“త్రిభువనమోహన దివ్యమూర్తియును
శుమందహాస భాసుర ముఖాబ్జంబు
దలకములు వీక్షణ విలాసంబు
దవర్ణంబు భూణముల మెఱుఁగు


471
నెమి నొప్పారెడి యీకృష్ణునందు
నిలుచుఁ గావుత నాదు నెమ్మనం బెపుడు
యుగళం బెదుర్పడు వేళ నడుమ
భేదిసుతునకు[128] క్తిఁ దత్త్వంబు
తెలిపిన యయ్యాదిదేవుని యందు
లువొందుఁ గావుత నాబుద్ధి యెపుడు
నామీపంబు విన్నాణంబు చేత
గాసిల్లు పార్థునిం గావంగఁ బూని
ప్రతిన వర్జించి చక్రము చేతఁ బట్టి
తిరోషమున నాకు భిముఖుం డగుచు
చిన యట్టి యీలినాక్షు నందు
విడువని మతి నాకు విలసిల్లుఁ గాత
వెల్లావిరిగఁ[129] బెక్కు విభ్రమగతుల
గొల్లభామల వెఱ్ఱిఁ గొలిపిన యట్టి
చెలువుండి శౌరి మచ్చిక నెల్ల యపుడు
పొలుచు నాకెపుడు చూపుల వెంట వెంట

భీష్మ నిర్యాణము

నియిట్లు వలుకుచు నాపగేయుండు[130]
జాక్షుపై దృష్టిదలక నిలిపి
వాసిగా నిశ్వాసవాయువు లడఁచి
భాసురంబగు పరబ్రహ్మంబుఁ గలసె


[128] బలభేదిసుతుడు- ఇంద్రపుత్రుడు, అర్జునుడు
[129] వెల్లావిరిగ- వెల్లివిరియగ
[130] ఆపగేయుడు- నదీపుత్త్రుఁడు. భీష్ముఁడు.

481
దిమున ఘోషించె దేవదుందుభులు
దివిజసూనంబు లాధీరుపైఁ గురిసె
యుధిష్ఠిరుఁడును త్తాత కపుడు
సేయంగ గల పనుల్సేసె యచ్చోట
నివడి యున్న తాసుల వీడ్కొలిపి
నుజ, శౌరి సమేతుఁడైనిజపురికిఁ

ధర్మరాజు ధరణి నేలుట

నుదెంచి పెదతండ్రి మ్మతిఁజేసి
నువొంద నయశాలియైయుర్వి యేలె
ర్మసూనుం డేలుఱి నుర్వియందు
ర్మము నాల్గు పాదంబులు నిలిచె
వాసుదేవుఁడు నిట్లు సుమతీ భరము
నోరించి[131] ప్రమోదయుక్తాత్ముఁ డగుచు
నువుగాఁ గరివురియందె తాఁగొన్ని
దిములు నిలిచి కుంతీసుభద్రలకు
మునుకొని ప్రియవాక్యములు వల్కి ధర్మ
యుని వీడ్కొని గు రథం బెక్కి

శ్రీకృష్ణుఁడు ద్వారక కరుదెంచుట

కదండంబుచేఁ డునొప్పు గొడుగు
నుతుండగు ధనంయుడు వహింప
ర నుద్ధవుఁడు సాత్యకియును విమల
రవాలంబలు సంగడి[132] విసరఁ


[131] ఓసరించు- తొలగించు
[132] సంగడిన్- జతకట్టి

491
గొకొని కదలి యా కురుజాంగలాది
పదంబులు దాఁటి లధిమధ్యమున
పొలుపారు ద్వారకాపురి ప్రవేశించి
లిగిన బంధువర్గముల మన్నించి
తిభక్తి, నెదురైన యాజననులకు
తుఁడయి, వారిచే నందితుం డగుచు
దియారు వేపురుడఁతులం గూడి
విదిత భోగంబుల విహరించు చుండె”

ఉత్తరా విషయమై శౌనకుని ప్రశ్న

నుటయు శౌనకుండాసూతుఁ జూచి
“అఘాత్మ! ఉత్తర టుల గర్భమున
నెసఁగిన యా బాలుఁ డేమయ్యె నాకు
వెసఁదెల్పు” మనుటయు విని సూతుఁ డనియె

సూతుని సమాధానము పరీక్షిజ్జననము

ర్మనందనుఁడు భ్రాలఁ గూడి యటుల
ర్మంబుఁ దప్పక రయేలు వేళ
త్తర కడుపులోనున్న యా బాలుఁ
డుత్తమ జ్ఞానియై యొకనాడు లోన
అంగుష్ఠమాత్ర మోనతర దేహు
సంత రుచిజితజలాంబువాహు
కుట మనోహరమౌళిఁ గృపాళు
రకుండల రాజమాన కపోలు