పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-6-301-400

శౌనకాది మహర్షులు సూతునితో వ్యాసుఁడు వేదములను లోకమందే రీతిగా వెలియించెనో తెల్పు డని కోరుట

301
నివల్కుటయు శౌనకాదులా సూతుఁ
నుఁగొని “యో మహామమార్గనిపుణ!
వేదంబు లేగతి వెలయించె వ్యాసు
లారంబునఁ దెల్పుమామాకు” ననిన
రౌమహర్షణి ర్షంబు తోడ
నామ్యమతులతో ప్పు డిట్లనియె
లజుం డాత్మ ముముల నాల్గింటఁ
గ్రముతో శ్రుతి చతుష్కంబుఁ బుట్టించి
వేదములఁ దనశ్రేణి చేత
సావితో జదివించె హ లక్షణముగ;
న వారును నల్వయానతిం జేసి
దివించి రాత్మ శిష్యశ్రేణి చేత
హుకాల మీగతి హు పాఠగతుల
హికెక్కి నడచె నాభటి నా శ్రుతులు;
ద్వారంబునఁ జదువఁగఁజాలు వార
లేపుమై ధర జనియింపమి కతన
రీతిఁ జాగక చ్చట నచట
నూక చిక్కులై యుండె వేదములు;
వేదముల చిక్కున్నియు దీర్చు
భావంబుచే రమార్త యవ్వేళ

311
త్యవతీ పరారులకుం బుట్టి
త్యసంధత వ్యాససంజ్ఞచే నలరె;
మ్మౌని నిగమాబ్ధియందు శోధించి
యిమ్మేటి నాల్గు సంహితలు నేర్పరచె;
దిఋగ్వేదంబు నాతండు పైలు
నార సంయుతుఁడైచదివించె;
డుఁజిత్రమగు యజుర్గణము నంతఁయును
నొడివె వైశంపాయసునకు మోదమున;
ఛందోగసంహిత జైమిని చేత
నంఱుం జూచి మేని మెచ్చ నేర్పె;
న్నుతాధర్వణసంహితం గొల్చి
యున్నసుమంతున కొప్పున సేసె;
నుగా నవి వారివారి శిష్యులునుఁ
లుదెఱంగులఁ గూడి ఠియించి రర్థి;”

తమ కులములో పుట్టిన మార్కండేయుఁడు నారాయణుని యుదర ప్రవేశము చేసి, అఖిలమును యే విధముగా సందర్శింప గలిగినాడో తెల్పుడని శౌనకుఁడు సూతుని ప్రశ్నించుట

నుటయు శౌనకుం డాసూతుఁ జూచి
వినుతాత్మ! మత్కులవిఖ్యాతుఁడైన
తపోరాశి మార్కండేయుఁ డెటుల
నొర నారాయణు నుదరంబు సొచ్చి
ఖిలంబుఁ జూచె? మాదిఁ దెల్పు” మనిన
సుక రాలాపుఁ డా సూతుఁ డిట్లనియె

321
ఘ! మార్కండేయుఁ మరు బాల్యమున
కుని యొద్దనె కలంబు జదివి
రువల్కలాక్షసూత్రమృగాజినములు
కమండలు కుశోజ్జ్వల పవిత్రములు
లార్క విప్ర నారాయణ భజన
మునుతపః స్వాధ్యాయములు భిక్షకుడుపు
లుగు వ్రతంబుచేఁ డు మించి యెన్నఁ
మృత్యు గర్వంబుఁ డకొత్తి మెఱయ
నఁబడ మనుషట్కకాలంబు[38] చనియె;
నువు సప్తముఁ డంత హి యేలుచుండ
ని తపంబున కాత్మ భీతిల్లి
మన్యుఁ[39] డొక బాధ వరించు పనికిఁ
పెట్టె పుంజికస్థలి[40] యనుపేర
లుగు నచ్చర బుద్ధిఱపి పుత్తేర
హినగోత్తర సీమ నెంతయు వెలయు
ణీయ పుష్పభద్రానదిఁ గదిసె;
పొలుపారు నతని తపోవనంబునకు
యుచు నవ్వేల్పుగువ[41] యేతెంచి
పెక్కుచందముల దర్పించి క్రీడింప
క్కొమ్మఁ దత్తేజ లముక ప్రేల్చె


[38] మనుషట్కకాలము- ఆరు మన్వమతరముల కాలము
[39] శతమన్యుడు- ఇంద్రుడు
[40] పుంజికస్థలి- ఒక అప్సరస
[41] మలయు- మెలగు, వేల్పుమగువ- దేవతాస్త్రీ, అఫ్సరస

331
ప్పుడ తన సహాయంబులుం దానుఁ
ప్పుడుఁ గాకుండ రగె నక్కొమ్మ
వెసిన యివ్వార్త విని తపోవృత్తి
ఘులు నరుఁడు నారాయణ మునియు
చ్చిపూజన మంది “రమిత్తు” మనుచు
చ్చు[42] పలుక; మార్కండేయ మౌని
దిలోన భవదీయమాయ చూడంగఁ
దిరెడు కాంక్షఁ జక్కఁగఁ జేయ వలయు”
నిన “నయ్యెడుఁగాక!” నుచు నమ్మునులు
ని; రంత నొక దివము వేగుఁబోక
మృకండుతనూజఁ[43] డాపుష్పభద్ర
మున నున్న యత్తఱి; నుండి యుండి
గిఱ్ఱుగిఱ్ఱునఁ గులగిరుల నూగించు
నొఱ్ఱె[44]వాయువులు బిట్టొలఁపుచు విసరె;
గాలితోడనె కూడి గన స్థలమున
నీమేఘావళి నిండె గాఢముగ;
ర్జిత తటిదభిఘాత భీమముగ
నూర్జితంబగు వాన యుడుగక కురిసె;
అంబుధుల్ దరలె నోన భూతలంబు
నంబుపూరములు చయ్యన నావరించె;


[42] కచ్చు- బింకము, డాబు, ఆపేక్ష
[43] మృకండుతనూజుడు- మార్కండేయుడు
[44] ఒఱ్ఱె- అలవుమీరిన

341
పుడమ్మునీంద్రుండు నంతంత కొదవు
లత నొండు విచారంబు లేక
ధి లేక యెసంగు నానీటిలోనఁ
దివిరి విభ్రాంతుఁడై తిరుగంగ దొణఁగె;
వొక్కచోట మునుంగు; నొకచోట నీదు;
పుక్కిలి బంటి యైపోవు నొక్కెడల;
వొచో జలగ్రహయుక్తిచేఁ గందు;
నొచోట సుళ్ళు డాయుచు నోహటించు[45];
క్రమ్మఱఁ గ్రమ్మఱం లయు నీ రీతిఁ;
ద్రిమ్మరి త్రిమ్మరి తెలియక దాని
నొక్కచోఁ గనఁబడునొక మఱ్ఱి మీఁద;
క్కనై యున్న యీదిగింత[46] శాఖ
రు మించిన యాకుపైఁబవ్వళించి
సుగందు కేల్దమ్మిఁ గాలివేల్పట్టి
నకమలంబునందిడుకొనుచు
నానాగతుల లీల టియించు బాలు;
తులాత్ముఁ బొడగని లపెల్ల మఱచె;
ని నేమేనియు డుగంగఁ దలఁచి
దిసె; నవ్విభు నూర్పుగాడ్పులం జాల
వద[47] పడి తదీయాంగంబు సొచ్చె;


[45] ఓహటించు- వెనుదీయు
[46][46] ఈశదిగంతము- ఈశాన్యదిక్కు చివర
[47] అదవద- కలత

351
చొచ్చిబాహ్యంబునం జూచు లాగుననె
చ్చోట నీ జగంబంతయుం జూచి
వెగంది యతనిచే వెసఁ జిమ్మఁ బడుచు
తెఱఁగొప్ప వెల్లిపైఁ[48] దిరుగ వేగమునఁ
డుచు బాలుఁడు తొంటిగిదినే కానఁ
డుచున్న గతికి విభ్రాంతుఁ డౌనంత
ర్భకుం డదృశ్యత నొందె; జలముఁ
బో;మున్నిటియట్ల భూమి దీపించె;
మునీంద్రుండు నాత్మాశ్రయ భూమిఁ
దామున్ను మెలఁగు చందంబున నుండె;
రుఁడంతఁ జనుదెంచి మ్మౌని మెచ్చి
మొసంగఁగఁ బూని రయుక్తి నతఁడు
రిభక్తి దయ సేయు న సమ్మతించి
రిగె నప్పుడు విస్మయాధీనుఁడగుచు;”

సూర్యుని మహత్త్వముఁ దెలుపుఁడని శౌనకుఁడు సూతుని కోరుట

నిపల్కి, సూర్య మత్త్వంబుఁ దెలుపు
నుశౌనకునకు నిట్లనియె సూతుండు
మానితంబగు చైత్రమాసంబునందు
తానొప్పు భానుండు ధాతృ నామమున;
మునివర్య! వైశాఖమున నర్యముండు;
నుమిత్రుఁ డనఁగ జ్యేష్ఠంబను నెలను;

[48][48] వెల్లి- వెల్లువ- ప్రవాహము

361
మానిత ‘వరుణ’ నామున నాషాఢ
మున; నొప్పు శ్రావణంబున ‘నింద్రుఁ’ డనఁగ;
తఁడె భాద్రంబున గు వివస్వంతుఁ;
ని కాశ్వినమున గుఁ ద్వష్ట పేరు;
వెయుఁ గార్తికమున విష్ణు నామమున;
రు మార్గంబున నంశుం డనంగ;
గుఁడు పౌషమునం; దపంబునం బూషు
గు;నట్లు పర్జన్యుఁ ట ఫాల్గునమున;
యీరీతి నెలనెల నేకైక నామ
చారిమ వంతుఁడై రియించు నినుఁడు;
వెనువెంట గంధర్వవితతులు గాన
మునఁగొల్వ; నలయక మునులు నుతింప;
చ్చరల్ శాస్త్రోక్తి నంగహారంబు
చ్చుపడంగ మోనత నటింప;
అందున గానంబు రదంబు నందు
సందులు గట్లైన రవితో బిగియు
డిఁబుణ్యజనులు సర్గ్యులై కదిసి
డివనివారలై క్తి భజింప;
వినుతాత్మ! లఱువదివేవురై నట్టి
ఘులు వాలఖిల్యాదులు భక్తి

371
గ్రభాగంబున భిముఖు లగుచు
నుగ్రాతపాహతి కోర్చి సేవింప;
గునిమేషార్థ మాత్రంబున సరయ
గునరదంబుచే బ్జబాంధవుఁడు
విడువక దివి రెండువేలు నిన్నూఱుఁ
పట రెండునుం ల యోజనములు
దిరుగుచు జగమెల్లఁ దెలివినొందించు
నిరుపమ నిగమ వర్ణితమైన సరణి”

శౌనకాది మహర్షులతో సూతుఁడు భాగవత పురాణార్థ సమన్వయము చక్కఁగా ప్రతిపాదింప బడినదని పల్కఁగా సంతోషించిన మునులు సూతుని భక్తితో సత్కరించుట

నితెల్పి యా శౌనకాది సంయములఁ
నుఁగొని సూతుండు డుఁ బ్రమోదమున
ర్ణిత శ్రీభాగతపురాణంబు
నిర్ణీత సరణి నన్వితమయ్యె నిపుడు”
నిపల్కుటయు భక్తి తనిఁ బూజించి
వినుతించి రందఱు వివిధ మార్గముల.

ఆరెవీటి వంశరాజుల యాస్థాన కవియైన దోనూరి కోనేరునాథ కవి రచించిన ద్విపద బాలభాగవత ప్రబంధమును సంపూర్ణముగా విన్న కృతిభర్త చినతిమ్మ భూపాలుఁడు తమ రాజవంశ చరిత్ర మాద్యంతముఁ దెల్పుఁడని కోరుట

నియిట్లు భాగవతాఖ్య పురాణ
ముగల్గు కథ లెల్ల ముదమునం బలుక
చితిమ్మ భూపాలశేఖరుం డలరి
నుఁజాచి పలికె నున్నత భక్తియుక్తి
గునిథి! దోనూరి కోనేరునాథ!
ప్రణుతంబుగా బాలభాగవతంబు

381
వినఁగఁ జేసితి శాస్త్రవేదులు మెచ్చ;
నియించె మాకును సంతోష భరము;
యుగాదినె మాకుఁ దాతయు ఘనుఁడు
గుపరీక్షిత్తు వ్యాసాత్ముజు వలన
తిభక్తిచే విన్నదిఁ గదా! యనియు
తులమై సాత్త్వికం నఁబడు ననియు
పోసి భాగవతంబుపై మాకుఁ
లఁదు తాత్పర్య మగ్గలముగా నెపుడు;
ట్టిభాగవతంబు నాదివిష్ణుండు
ట్టినల్వకుఁ దేటరచిన రీతి
లువయుఁ బ్రియముతో నారదమునికి
లితార్థమ మెరుగఁలికిన కరణి
న్నారదుఁడు నెయ్యమున వ్యాసులకను
ధీనుత క్రమమునం దెలిపిన సరణి
వ్యాసులు శుకయోగిరునకు మిగుల
నాక్తి నొడివినట్టి మార్గమున
శుయోగి యభిమన్యుసూనును యెదుటఁ
బ్రటితార్థంబుగా భాషించి నటుల
లుదెఱంగుల మించి భాగవతమునఁ
కథలెల్లఁ జక్కఁగఁ దెల్పి తిపుడు

391
హిమ మించిన నవస్కంధ కథలు
హిఁబల్కు వేళ మారాజ వంశంబు
నుకళాశాలి చంద్రుండాదిఁగాఁగ
గృకృత్యుఁడగు పరీక్షిత్తునిం దనుక
చెప్పితి వా పరీ క్షిత్తుని నుండి
యెప్పుడుం బెనుపొందునిట్టి వంశమున
నుత కీర్తి మజ్జనకుండు రామ
నాథు తిమ్మరాన్యవర్యునకు
ర నల్వదియేను రము లటంచు
వినఁబడు నార్యులు వివరించి పలుక
అందునందుం డాదిగు మహానృపతు
లెందుఁగీర్తులుఁ గాంచి యెసఁగినవారు
యిట్టిమా పెద్దల యెన్నికకెక్కు
ట్టిచరిత్ర మాద్యంతంబు నిపుడు
నిలువ వక్కాణింపనేర్తువు నీవు
లుక; మాకు వినంగఁ బ్రమదంబుఁ గలదు
క్రముతో సకల పురాణంబులందు
ణీయ కలియుగ రాజవంశములు
సి చూచిన వాఁడ వాపరీక్షిత్తు
వాతి రాజులం గఁ దెల్పు మనఘ!”

దోనూరి కోనేరు నాథ కవి ఆరెవీటి వంశచరిత్రము నాద్యంతము నభివర్ణించుట

నుచు భాషించిన నౌనని యేను
విజేయఁ బూని భావించి యిట్లంటి