పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-6-401-500

401
ధారు సోమవంశాంభోధి చంద్ర!
భోజ! చినతిమ్మ రనాథచంద్ర!
పాండుభూపాలుని పౌత్రపుత్రుండు,
చంశౌర్యుఁడు, ధనంయుని పౌత్రుండు
లువొందు నభిమన్యుకు నందనుండు,
లియుగంబున కాదిఁ లిగిన రాజు
వెసెఁ బరీక్షిత్తు విమల వర్తనుఁడు,
లిగర్వభంజన కౌశలాన్వితుఁడు;
తఁడు మాద్రవతి యందాత్మజుం గీర్తి
యుతుఁగాంచె జనమేజయుండనునతని;
తఁడు భారతమహాఖ్యానంబు వినియె
నుతుఁడు వైశంపాయనుఁడు వివరింప;
తఁడు శతానీకుఁను పుత్రుఁ గాంచె
త శోభిత వపుష్టమయుండు వెలయ;
మెయ నాతని కశ్వమేధదత్తుండు
లెఁ దనూజుండు వైదేహి యందు;
చంద్రాస్య యైన విశాల యం దతని
కింద్రసన్నిభుఁడు క్షేమేంద్రుండు పొడమె;
హీపతి సురూపాంగన యందు
సోమేంద్రుఁ డనుపేరి సూనునిం గాంచె;

411
నాథ! యతనికి తరూపవలన
నొరంగ నుదయించె నుత్తుంగభుజుఁడు;
నాథ! యతనికి నందుండు సుతుఁడు
రుసన్నిభుఁడు కాంతితియందు పొడమె;
నందుండు నందా సనాథుఁడై భక్తిఁ
గందువ యరయంగ కాశికి నేఁగి
కు నచ్చోట మోదంబుఁ గావించి
శక్తి నెఱపిన రణీసురలకు
సుధ నెన్నఁగ నందర మను పేరి
మానమగు నగ్రహారంబు నొసఁగె;
నందున కిచ్చె శ్రీరసింహుఁ డెసము
నొందిలోకముఁ బ్రోవ నొక్క చక్రంబు
అందుననే కదా యానందుఁ డఖిల
వందితుఁడై చక్రర్తి నాఁ బఱఁగె;
యిందుపరీక్షి దుర్వీశుని నుండి
నందుని యభిషేచనంబగు తఱికిఁ
లుకంగ వేయునేఁదియు నేండ్లనుచుఁ
లుకు విష్ణుపురాణ ద్యంబుఁ దెలియ;
నందుండు ప్రమదాంగనామణి యందు
నందితమతిఁ గాంచె రమేధదత్తు;

421
తఁడు లక్ష్మీదేవి ను నింతి యందు
సుతుసహస్రానీకు శుభచిత్తుఁ గాంచె;
నికి వైదేహిను దేవి యందు
తురుఁ డాత్మజుఁ డయ్యె త్పురుషుండు;
రాజునకుఁ గుంతి యందయ్య దేవ
ధీరుండు నాఁగల్గు ధీరుఁడౌ సుతుఁడు;
నుజేశుఁ డాతఁడు తివరుం గాంచె
నుఁబోలు నతనిఁ జంల దేవియందు;
ణీశుఁ డతఁడు సత్యవ్రత యందు
రిశౌర్యుఁడైన యావమల్లుఁ గనియె;
గిరిజ యందా జగద్గీతయశుండు
రునిభుం ద్రిభువనల్లునిం గాంచె;
లిదేవి యందా సగ్ర శౌర్యుండు
లియుఁ జళుక్యభూపాలునిం గాంచె;
రఁ జళుక్యునినుండి చాళుక్యు
నుపేరుఁ గల్గె మీకందఱ కధిప;
సుగుణాఢ్యుఁ డాతండు సోమాంబ యందు
దేక మల్లుఁ డన్- గతీశుఁ గనియె!
రాజేంద్ర! యా మహీమణుండు ధాత్రి
రాజిల్లు రాజాధిరాజ నామమున;

431
ఱియు నా జగదేకల్ల భూపాలుఁ
డెఱుకమై నిల యెల్ల యేలుచు నుండి
రా,చూడామణిరాయ, కందర్ప
రా,రక్షామణిరాయ, భేరుండ
రా,కోలాహలరాయ, ఘరట్ట
రా,దిశాపట్టిరాయ, శృంగార,
లకళాధర, సార్వభౌమాది
ల జనోద్గీత హజాంకుఁ డగుచు
యీడుజోడును లేక యెసఁగు సంగీత
చూడామణీ నామశోబితంబైన
క్షణ గ్రంథంబు లాగుగా నిలిపె
నీక్షోణి నా భాస్కరేందువుఁ గాఁగ;
తి నిట్లు ప్రసిద్ధిఁజాలఁ గైకొనిన
దేకమల్లుని భామ గౌరాంబ
భునైకమల్లుఁడే పొసఁగు ననంగ
భునైకమల్లునిఁ బుత్రుఁగా గనియె;
నభీముఁ డతండు గంగాంబ వలన
నుయ భూనాయకు నుదితుఁగాఁ జేసె;
యారేంద్రుఁడు తన యంకనం బెసఁగఁ
బానుగంటిపురిని బాలించి వెలసె;

441
త నా నృపునకుం గామలదేవి
యుని విష్ణువర్థన నాముఁ గనియె;
నికిఁ దగ విమలాదిత్యుఁ డొదవె;
తికి నీడనఁ జాలు త్నాజి యందు
గతీశు తొయ్యలి భానుమతికి
రారాజనరేంద్ర రాజ్యనుఁ డొదవె;
తఁడు వేంగీదేశను హారమునకు
తుల నాయకమణి నఁదగునట్టి
రామహేంద్రవరంబను పేరి
రాధాని మనోహముగఁ గట్టించె;
రాజమణి కార్యుఁ గు పెద్దకడుకు
సారంగధరుఁ డతిశాంతుఁడై యుండి
క్తిఁ బినతల్లియైన చిత్రాంగి
సేసిన యాపదం జెచ్చెఱం గడచి
ఘుడై చౌరంగి ను సిద్ధుఁడయ్యె;
నాథ! నేఁడును గతిపై నిలిచె;
తఁడె యా భారతాఖ్యానంబు నందు
ప్రతిలేని మొదలి పర్వంబుల మూఁటి
నందెతెనుంగున నానన్నపార్యుఁ
డంఱు వెఱగందుట్లుగా నొడువ

451
తఁడు శ్రీకాంత యందాత్మజుం గనియె
తురిమోపేంద్రాభుఁ జాళుక్యభీమ
హిపతి; నతనికి దన లేఖకును
జశౌర్యుఁ డుపేంద్రగతీశుఁ డొదవె;
తఁడు లక్కాంబ యం నఘు విశ్వేశు
తిమంతుఁ జౌహత్తల్లునిం గనియె;
వెయంగ నందులో విశ్వేశ్వరుండుఁ
లిగించె భువి నలంకారసారంబు
డుమించి సంగీతకౌస్తుభం బనఁగ
నొడికంబుఁ గలిగిన యొక్క గ్రంథంబు
చౌత్తమల్ల భూజాని నిర్మించెఁ
గోళ మత మెల్లఁ గుదురు కొనంగ;
యుత్తముని యింతి గు గొంతిదేవి
రాపితామహ రాజన్యుఁ గాంచె;
సుకుమార జనపతి; సుతుఁ డవ్విభునకుఁ
బ్రటితకీర్తి యౌళదేవి యందు
సుతుఁడయ్యె సర్వజ్ఞసోమేశ నృపతి;
సుతుఁడయ్యె సర్వజ్ఞసోమేశ నృపతి;
ఘాత్మ! యతఁడు సోమాంబయుం గనిరి
యునిం గృష్ణకందాళరాయాంకు;

461
రేంద్రునకు రుద్రాంబ కాత్మజుఁడు
శ్రీనిధియైన దేశింగ రాయండు;
నికి సుతుఁడు కల్యాణ బిజ్జలుఁడు;
యశుం డొదవె సిద్ధమ దేవియందు;
తండు కల్యాణ ను పట్టణమున
నూన ద్యుతు లేడునూఱు దంతలును
దిరెండువేలు శోన సైంధవములు
దిరెండు లక్షలు లువైన భటులు
నులకు మిగిలి ముప్పదిఁగోట్లు నిలుచు
మున నర్ఘ్యరత్నంబులు లక్ష
లఁపంగఁ గడలేని ధ్యానరాసులును
లిమిచే మించు దుర్గంబులు నూఱుఁ
లిగి సమస్తలోము జయవెట్ట
దేవునికి మంత్రిదవి యొసంగి
పాలించె నిమ్మహిం రమహీపాల
జాలంబు శైలసంచారంబుఁ జేయ
తఁడు కల్యాణపురాధీశ్వరాది
విత నామంబుల వెలయించె ధాత్రి
నున కా నృపతికి గంగాంబ యందు
నునిభుం డైన హేల్లరాయండు

471
రిభీకరుండు చౌత్తమల్లుండు
రితేజుఁ డగు భువనైకమల్లుండు
శాలి రాయవిభాళుండు ననఁగ
లుగురు పుట్టి రున్నతులైన సుతులు;
అందుహేమల్లరాయఁడు ధరయెల్ల
నెందునుఁ దన కెదురెఱుఁగక యేలె
ధీరుండు లక్కమదేవి యందతఁడు
వీహెమ్మాడిభూవిభుఁ బుత్రుఁ గాంచె;
వీర హెమ్మాడి సమ శౌర్యమున
భూర నత పదాంభోజుఁడై యుండి
రూఢి గలుగు నంమరిన వీర
నారాయణుండు స్వప్నమునందు వెలసె;
పుడు శైవాచార మంతయు మాని
నిపుణత వైష్ణవనిష్ఠుఁడై వెలసె;
నీయ మగునట్టి కందుల నాట
పురనామ దుర్గము సమీపమున
గంగాపురా పరాఖ్యంబై సమగ్ర
మంళం బగునట్టి మాయాపురమున
వెయంగఁ దొమ్మిదివేల నాగములు
లిత హయంబుల క్షలు పదియు

481
మపారంబును భాసిల్లుచుండ
నియేలె సమ్రాజుఁ డితఁ డని పొగడ
ప్రాకార గోపుర ద్రమంటపము
లాలితైశ్వర్యుఁడైయొనరించి
చెన్నకేశవుఁ బ్రతిష్టితుఁగా నొనర్చె;
న్నరేంద్రోత్తముఁ డాపట్టణమున
తఁడొక దినమునం దాకేశవునకుఁ
బ్రతిలేని భక్తిచే బ్రణతుఁడౌ వేళఁ
పదకంబులోఁ గు నాయకంబు
నొరిన పరపు తా యొఱుసునో, యనుచు
లఁచుట కారాత్రి దైత్యారి చేతఁ
లుఁదెఱంగులఁ దూఱఁడిన వాఁడగుచు
వేఁకువనె లేచి యార్యులం గూర్చి
దేతాద్రోహికిఁ దెఱఁగైన శిక్ష
డిగి వారలుఁ దెల్ప డఁగక యెగరు
డుసరి కోడెలం గాఁడిఁ గట్టించి
యందురజ్జువుఁ గట్టి యాత్మపాదముల
నందుయత్నమున సంతములు సేసె;
“వజాక్షు గేహంబు లఁగొని బెదరు
నియించి యెందేనిఁ నునట్లుఁ గాఁగ

491
తోలుఁడీ” యనుచు భృత్యుల నియోగింప
నాలీల వారును ప్పుడ కూడి
వాద్యముల్మొఱయించి లనెద మోఁది
యుద్యుక్తిఁ గోడెలనొత్తి పీడింప
వియునుం దెమలక డుగుపై నడుగు
రగాఁ బెట్టుచు వమెల్ల మఱచి
లి పొద్దున నుండి మాపటి దనకఁ
రుచు హరికి నొక్కప్రదక్షిణంబు
తిరిగి ప్రొద్దునుఁ గ్రుంకి తిమిర మౌనంత
రుడ గంబము చేరి డునొచ్చి నటుల
ములు చాఁచుక దినోళ్ళుఁ దెఱచి
మెలకయుండు నమ్మెయిఁ జాలమెచ్చి
సులు దుందుభులు హెచ్చుగ మొఱయించి
కురిసి రా నృపతిపైఁ గుసుమ వర్షముల
ని దేహంబున నాశిలాఫలక
వితిమోచిన చోట్ల విస్మయం బొదవ
లితగతి సుదర్శన పాంచజన్య
ములుగానఁగా వచ్చె మునుముట్ట నరుడ
తొరి యేనినుఁ జేరిదూఱుట కింత
డిఁబెట్టి తిఁకనైన క్షమియింపు మనుచు