పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-5-1301-1400

1301

దనేకప రాజన దాన వారిఁ
నుపట్టి చిత్రమై టకంబు పోలె
గురుశిలీముఖ సమాకులిత పుష్కరత
రిలేక మెఱసి కాసారంబ పోలె
చెలఁగు సముద్భట సింహనాదములుఁ
లుగుటచే కులగ్రావంబ పోలె
మిత శివాక్రాంతమైవింత యగుచు
బ్రధేశ తను వామభాగంబ పోలె
చిత మార్గణ గుణ యోగానుసార
రుచిరమై దాన శూరుమనంబ పోలె
తర శిరసిజార్షణ కరణ
వినుతమై కాముకవృత్తంబు పోలె
లికబంధ వికారరిపాటిఁ దెలుపఁ
లిగి రామాయణకావ్యంబ పోలె
తుల ప్రభంజనాతి పతత్పత్ర
దేశమై వసంవనంబ పోలె
రివృత కాదంబక్షజ వాయు
రిమాఢ్యమై శరత్కాలంబ పోలె
గురుభీష్మ శౌర్యానుగుణచరిత్రములఁ
మొప్పి భారతాఖ్యానంబ పోలె

1311

నిరుపమ ప్రతిపక్షనిగ్రహస్థాన
భసంబై తర్కశాస్త్రంబ పోలె
తిఘోరమగు నట్టి యారణం బపుడు
విత రౌద్ర రస ప్రవేశమై మెఱసె

కుపితుఁడైన శ్రీ కృష్ణుఁడు కౌమోదకి యనెడి గద చేత దంత వక్త్రుని సంహరించుట

రియంతఁ గుపితుఁడై యాదంతవక్త్రు
విథుగా నొనరించి విస్మయం బలర
దు భీకర గదాదండంబు చేతఁ
దునిమె నెంతయు నమర్య్తులు ప్రస్తుతింప
ద్దేహ నిర్గత ధామపుంజంబు
ద్దేవ దేవుని యంగంబు సొచ్చె
ని సహోదరుం గు విదూరథుని
తుల చక్రారాగ్ని కాహుతి సేసె
యీరీతి రిపుల జయించి యా శౌరి
ద్వాకలో సౌఖ్యవంతుఁడై యుండె

పాండవ కౌరవుల మధ్య యుద్ధము సంభవించగా బలరాముఁడు తాను తటస్థుఁడనని తీర్థయాత్రలకు బయలుదేరి, భీమ దుర్యోధనులు పోరుకు తలపడిరని విన్న వెంటనే ద్వారకకు మరలి వచ్చుట

అంతఁబాండవ కౌరవానీక వార్త
వింగాఁ బొడమిన విని హలాయుధుఁడు
యేనుమధ్యస్థుండ నెవ్వరిలోన
నైనఁగూడిన లోకు న్యాయ మండ్రు
దిములు గడపెదఁ దీర్థ సంసేవ
నియేగి నైమిశంగు నరణ్యమున

1321

యిల్వల సుతుని మునీంద్ర విరోధి
ల్వలుండను దైత్యుఁ రిమార్చి యంత
వుదుటున వడముడియును సుయోధనుఁడు
లుఁ గైకొనుచు డగ్గరుట వీక్షించి
శౌరిని దూఱుచు పరివారముగ
భోన ద్వారకాపురికి నేతెంచె

కుచేలుని లేమిని హరించి శ్రీ కృష్ణుఁడాతనికి కలిమిని ప్రసాదించుట

నుతుండగు బాలఖుఁడు కుచేలుఁ
నువిప్రుఁడే తెంచియాశీర్వదింప
మువైరిఁ గడు నెయ్యమున గారవించి
రుణ బాల్యము నాఁటిథలెల్లఁ దెలిపి
నుఁజూడ వచ్చుచు నాకేమి దెచ్చి
నుచుఁ బారుని బట్టన్నియు వెదకి
కొంగున నటుకులుఁగొన్ని యుండంగఁ
జెంలించిన భక్తిచేనారగించి
నిలేమి హరించి యైశ్వర్య మొసఁగి
తురత ననిపె నీగమెల్లఁ బొగడ

తల్లి దేవకీదేవి కోరగా కంసునిచే హతులైన యామె శిశువులను శ్రీకృష్ణుఁడు తెచ్చి యిచ్చుట

దేకీ దేవి యర్థించినం గంసు
చేవినిహతులైన శిశువుల నెల్ల
పాతాళమున రేగి లిపూజ లొసఁగఁ
బ్రీతుఁడై కొని వచ్చి ప్రియముగాఁ జూపి

1331

ల్లిదైన్యముఁ గొంతఁ లగించి వారి
నెల్లముక్తులఁ జేసె నేపారు కరుణ

శ్రీ కృష్ణుని వివిధ లీలా విశేషములు

చారు త్రిదండి వేముఁ దాల్చిఁ దన్నుఁ
జేరిన పార్థుతోఁ జెలియలిం గూర్చె
మిళిత ప్రమోదుఁడై మిధిలకు నేఁగి
ల నొప్ప శ్రుతదేహ వైదేహకులకు
డయక నిజ పదదానంబు సేయ
నొడఁబడి గురుదక్షు యాగంబుఁ దెలిపి
క్రవాళంబను శైలంబుఁ గడచి
క్రప్రకాశంబురణి యొసంగ
ర్జున సహితుఁడై రిగి శ్రీ కృష్ణు
ర్జున శేషశయ్యాశయుంగాంచి
టుకున మృత విప్రనయులం దెచ్చి
టు సూక్తి మెఱయఁ దజ్జనకున కొసఁగె
నిది యాదిగాఁ గల్గు నిమ్మురాంతకుని
వివిధ చరిత్రముల్వివరింపఁ దరమె

శుక మహర్షి పరీక్షితునితో తాను శ్రీ మన్నారాయణ కథా విశేషములను గూర్చి విన్న పూర్వపరంపరను తెల్పుట

లోకమున మునీశ్వరులాది నడుగ
నుపమ ప్రతిభానుఁగు సునందనుఁడు
లంబు గ్రసియించి క్తులం గూడి
ప్రటించి తెండు శ్రీతిఁజేరి శ్రుతులు

1341

ప్రభువును మంగళపాఠకుల్బోలె
శునుతు ల్మదికి మెచ్చులుగ మేల్కొలుపు
నితెల్పెనని తన్ను డుగు నారదున
యంబుఁ దెల్పె నారాయణ మౌని
కొలఁదికి మీరు నాగోవిందు సుగుణ
లిత శ్రుతి స్తుతి క్రములను నెల్ల
నారదుండు విన్నయల మా తండ్రి
యైవ్యాసులకుఁ బెం పారగం దెలిపె
నిపల్కి శుకయోగి యాధనంజయుని
నుమనితోఁ గూర్చిఱియు నిట్లనియె

హరి యిచ్చు వరము ధ్రువమని, హరుఁడ స్థిరమైన వర మిచ్చి దుఃఖింపఁగా హరియే శివుని రక్షించి నాడనుటకుఁ బ్రమాణముగా శుకుఁడు భస్మాసురుని కథ చెప్పుట

రిభక్తపరతంత్రుఁ డార్తరక్షకుఁడు
శరణాగతజ్ర పంజరుఁడు
రివరంబు ధ్రువంబు రుఁడస్థిరంపు
మిచ్చి ఖేదింప వారించు హరియె
వినుము పూర్వంబున వృకుఁడను నొక్క
నుజుండు హరుఁ గూర్చి పమొనరించి
హస్త మెవ్వనిలనిడె నతఁడు
నునట్లుగా వరసంప్రాప్తి గాంచి
రుద్రు తలనె మున్నటు సేయఁ బూన
భీరుఁడై యాశూలి పెంపరి పఱచి

1351

లఁకుచుఁ బరమ పమునకు నేగ
లినాక్షుఁ డొక్క మావకుఁడై నిలిచి
వృకుఁజూచి చనుదెంచు వృత్తాంత మడిగి
ట! రుద్రుని మాటవి యేమి పాటి
యిలుగుదురే[161] హస్తమిడ రుద్రు నిట్లు
లుకని యట్లుగాఁ భంగింతు గాని”
ఘాత్మ ప్రతి చూడుమాయన వృకుఁడు
దు హస్తము తనల మోపుకొనియె
చేయి మోపినంన దైత్యుఁ డొరగె
యిమూలరహిత మహీరుహంబట్లు
మాక్షుఁడో పంకజాక్ష యీ గండ
సిఁబుచ్చి తని మ్రొక్కిరిగె నిజేచ్ఛ

త్రిమూర్తులలో నెవ్వరు పరమ సాత్త్వికులో పరికింపఁగోరి ఋషులు భృగుమహర్షిని పంపగా నాతఁడు లక్ష్మీపతియే పరమసాత్త్వికుఁడని నిర్ణయించుట

రిహర పరమేష్ఠులందెవ్వఁ డరయ
మ సాత్త్వికుఁ డిది రికింప వలయు
నిమునుల్ భృగుముని నిపిన నతఁడు
నిబ్రహ్మ రుద్రులం య్యన రోసి
న్నిన తనకుఁ బ్రార్థన మొనరించు
వెన్నుని లక్ష్మీశు విష్ణునిం బొగడి
బ్రహ్మణ్య దైవ మీద్మనేత్రుండె
బ్రహ్మంబు నితఁడె తప్పదు సత్యమనుచు


[161] ఇలుగు- ఊలుగు, చచ్చు

1361

పురుడించి నిర్ణయంబుగఁ బల్కెఁగాన
రికంటె దైవ మన్యంబు లే దధిప!”

శుకయోగి పరీక్షితునకు భాగవత దశమస్కంధ కథలు వినిపించెనని సూతుఁడు మునులకుఁ జెప్పుట

నియిట్లు శుక యోగి యానంద మొదవ
నుజేంద్రునకు దశస్కంధ కథలు
భావ పాక విరాజిత వాక్య
విరామృతము గాఁగ వినుపించె” ననుచు
వినుపించు సూతుని వీక్షించి మునులు
వినఁజేయు తరవాతి వృత్తాంత మనిన

ఆశ్వాసాంత గద్య

నియిట్లు నవ మన్మ థాకారు పేర
జాక్ష చరణ సేన ధన్యు పేర
పంతిర్వడి గర్వభంజను పేర
నంచిత క్షత్ర విద్యాధుర్యు పేర
కేళ కర్ణాటకీకట పాండ్య
చేచోళాదిక క్షితినాథ కోటి
మంజుల కోటీర మాణిక్యదీప్తి
పింరీ కృత పాదపీఠుని పేర
దభ్ర గోక్షీర చందన చంద్ర
శైలి హరహీరహార కర్పూర
శోభాంకకార భాసుర కీర్తి పూర
సౌభాగ్య నిలయి తాశాచక్రు పేర

1371

హిత నిజదయాతన కవీంద్ర
న గుహాంతర హులదౌర్గత్య
నిహ దుర్దమ తమోనిరసన కేళి
దిస యౌవన భవ్యతిగ్మాంశు పేర
ఖండితా హితు పేరగండర గూళి
గంర గండాంక లితుని పేర
సంర గాండీవ చాపుని పేర
సంగీత సాహిత్యతురుని పేర
బిరుదు మన్నె విభాళబిరుదాఢ్యు పేర
మన్నె కందర్పఫాలాక్షు పేర
రిరాజ నిటల పట్టాక్షర శ్రేణి
రిమార్జకోదారదపద్ము పేర
త్యభాషా హరిశ్చంద్రుని పేర
నిత్యధర్మాచారనిపుణుని పేర
జైవాతృ కాన్వయిమధిక ఋక్క
భూరోత్తమ పౌత్రపుత్రుని పేర
త్రేయ గోత్ర విఖ్యాతుని పేర
పాత్రదాన విశేషపారీణు పేర
సప్త సంతానవంతుని పేర
సురుచిరాపస్తంబసూత్రుని పేర

1381

రెవీటీ పురాధ్యక్షుని పేర
శ్రీమ్య రామ పార్థివ పౌత్రు పేర
తుగ రేవంత నాథుని పేరఁ జంద్ర
గిరిముఖ్య దుర్గ లక్షీభర్త పేర
రిపూర్ణ గోపమాంబాగర్భ కలశ
నిధి పూర్ణిమాచంద్రుని పేర
కీర్తి తిమ్మ భూకాంత కుమార
చితిమ్మ భూపాలశేఖరు పేర

కవి స్వవిషయ గద్య

శ్రీనిత్య విలసిత శ్రీవత్సగోత్ర
మానిత నాగయామాత్య పుత్రుండు
వివిధాష్ట భాషా కవిత్వ ధర్యుండు
విసార్వభౌమ విఖ్యాత పదుండు
గురుమతి దోనూరికోనేరు నాథుఁ
రుదుగాఁ జెప్పిన తి చిత్ర మగుచు
లాలితంబైఁ రమ్యక్షణంబైన
బాభాగవత ప్రబంధంబు నందు

దశమ స్కంధ కథలు గల పంచమాశ్వాస విషయసూచిక

దేకీ పరిణయస్థితియుఁ; గంసుండు
దేకి నణఁపంగఁ దెగువఁ జూపుటయు;
దేవ కృష్ణుల ప్రభవంబు; వార
తి నందుని పల్లె యందుండుటయును;

1391

వికృతాంగిఁ బూతన విదళించుటయును;
ట తృణావర్త సంహరణంబు;
ర మృత్తికఁ దిన్న యాచిత్ర కథయు;
డ మద్దుల శాపణగించుటయును;
రిమ బృఁదావనమనంబు; వత్స
ణంబు; కాళియు దటు మాన్చుటయు;
వహ్ని పానంబు; ల్లవీ వ్రతము;
గత వల్లవీస్త్రాపహృతియు;
ల మెత్తుటయు; నందానయనంబు;
నుచిత రాసక్రీడయును; సుదర్శనుని
శామోచనమును; శంఖచూడాది
పానిష్ఠులఁ బట్టి భంజించుటయును;
కెలి కంసుఁడు దేవకిని వసుదేవుఁ
రుణ లేక నిరోధతులఁ జేయుటయు;
క్రూరుఁ డారయ మునలో నతఁడు
క్రితనూ విశేషంబు చూచుటయు;
విశ్రుత మధురా ప్రవేశ వృత్తంబు;
శ్రమ కృత మహేష్వాస భంగంబు;
పెనుపొందు కువలయాపీడ నాశనము;
మునుకొని చాణూరముష్టిక వధయు;