పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-5-1201-1300

1201

విమర్దోద్ధూత పార్థివరజము[159]
లెమిమై దిక్కుల యెఱుక నణంప
టున ఘనముగా నార్చుచుం గదలె
నెదురుగా శౌరికి వేపు దీపించ
అంనట్లెదిరించు మ్మహా శూరు
దంవక్త్రునిఁ జక్రరు సైన్యవరులు
నుఁగొని రతమతం జ నాజి సుభట
సంహతుల మొనల్సాగించి కదిసె
ల్పాంత జలద భీర గళ దశని
ల్పంబులగు సాయములచేఁ బొదువ
వియెల్లఁ జూర్ణంబుగు నట్లు గాఁగ
లీల నొనరించి యాసాల్వ సఖుఁడు
యుఁ గోదండంబుఁ రముల మెఱయ
లించి తెగువమై ప్పు డిట్లనియె

దంతవక్త్రుఁడు యాదవ సైన్యముతో వీరాలాపము లాడుట

రిగోపకులార! యూహించి మున్న
నారీతి యెఱుఁగరే ను గనుంగొనరె
యెఱుఁగ నేరుతురె మీరిటు నన్నుఁ గొంత
యెఱిఁగె నేనియును మీయేలిక యెఱుఁగు
తొలఁగు డింకిట వట్టి తుకతుకల్మాని
నుగా మీ వంటివారు నాకెనయె?


[159] పార్థివరజము- భూరజము, ధూళి, దుమ్ము

1211

దువృష్ణి భోజుల నాత్మల భయము
దియించి తోలిన కంసక్షితీశుఁ
గ్రోవహ్నికి బారి గొఱియఁగాఁ జేసె
నేధీరుఁడేని మున్నేడేండ్ల నాడె
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపై గాని యే స్త్రంబుఁ దొడుగ
మురుని నిర్జించి యమోఘాస్త్ర నిపుణు
కునిం బరిమార్చి లువొందె నెవ్వఁ
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపైఁ గాని యే స్త్రంబుఁ దొడుగ
బాబాహుద్రుమ భంజనోదగ్ర
బాణుఁడా యెవ్వాఁడు ప్రణుతింప బరఁగె
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపైఁ గాని యే స్త్రంబుఁ దొడుగ
నులైన పౌండ్రకుం గాశికానాథు
నిలోనఁ ద్రుంచి చక్రానలంబునకు
వొక్కట కాశి యాహుతిగా నొనర్చి
యుక్కుమీరె యశంబు నొనరంగ నెవ్వఁ
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపై గాని యే స్త్రంబుఁ దొడుగ

1221

సురా సుర యక్ష నాగ గంధర్వ
రుడ ఖేచర సిద్ధణములం బోరఁ
జీరికిఁ గొనని యా శిశుపాలు ద్రుంచి
నీసంబున నెవ్వఁ డెఱుకవో విడిచి
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపై గాని యే స్త్రంబుఁ దొడుగ
నిర్మితంబయిలయు సౌభంబు
మున మోఁది చూర్ణంబు గావించి
విత ఘోరాస్త్ర ప్రవీణుని సాల్వు
తుఁజెసె నిపుఁ డెవ్వ డాగ్రహం బెసఁగ
నిఁ జూపుఁడు నాకు నిలోన నిపుడ
నిపైఁగాని యే స్త్రంబుఁదొడుగ”

దంతవక్త్రుని వైరభక్తి

నియిట్లు భాషించునాదంతవక్త్రుఁ
నియచ్యుతుండు డగ్గర నరుదెంచె
దంతవక్త్రుండు నాసన్నుఁడైన
యావేంద్రునిఁ జూచి తి వివేకమున
యితఁడు సర్వేశ్వరుం డితనిచేఁ బొలియఁ
బ్రతిలేని వైకుంఠదవి చేకూరు
దిశంక లేక యిమ్మాధవుతోడ
నం బొనర్తు నక్కజమైన రీతి”

1231

నివిచారము సేసి వలేప సరణి
నఁబడు నటుల నక్కంజాక్షుఁ బలికె

తన వద్దకు స్వయంగా వచ్చిన శ్రీ కృష్ణునిఁ జూచి దంతవక్త్రుఁడు విను వారికి వ్యంగ్యోక్తుల వలె భాసించు వ్యాజస్తుతి చేయుట

వారిలో వీరిలోవాసులుఁ గాంచి
సారెకుం జనునట్లు నఁగ రాదిచట
యెత్తులన్నియు మాని యేగుము కృష్ణ!
నాత్తోడి వాఁడవే ను జేరి పోర
కొంపు జనులపైఁగూర్చుని శౌర్య
మించుకయైన నాకెదురె తలంప
యెత్తులన్నియు మానియేగుము కృష్ణ!
నాత్తోడి వాఁడవే నుఁ జేరి పోర
విఁ గూరలు వెళ్ళున్నంబుఁగాఁగ
గుడుచు దీనులఁ గూడుకొను వాఁడవగుచు
నెత్తులన్నియు మానియేగుము కృష్ణ!
నాత్తోడివాఁడవే ను జేరి పోర
లుదెఱంగుల నాదు బంటతనంబు
తెలుప నేఁటికి? నీకుఁ దెలియని యదియె
మావంక నీకు నీమానుషం బొదవె
మావంకఁ గాదె వేరుఁ బేరుఁ గలిగె
మావంక దొరవైతి నుజుల లోన
మావంక నెరవుగా హినిల్వఁ బడితి

1241

కుమున్నదే నీకుఁ గొంకంగ నేల?
కుమన మేల నీగుఱుతెవ్వఁ డెఱుగు?
యెచ్చట నుండు దోయిన్నాళ్ళ దనక
యిచ్చోట నేఁడిప్పుడిటు పొడవైతి
వితో జననియు నకుండు వెనుపఁ
బెరిగిన వాఁడవె పెక్కేల పలుక
వావివర్తనముల వాసనయైన
నీవంక లేదుగా నిక్కంబుఁగాఁగ
నిన్నునమ్మిన వాఁడు నిర్థనుం డగుట
యెన్నుదురే కదా యెచ్చోట జనులు
క్కక వెంటాడి రమిన నిన్నుఁ
జిక్కించు కొనుటెంత చింతించి చూడ
మాయావి వగు నీకుహి గురుండెటుల
నాయెసాందీపని ది వింతగాదె
రుల మానంబులు భంజించు నట్టి
రితంబు పరికింప హజంబునీకు
నిన్నునెఱుంగుదు నిక్కంబుఁగాఁగ
న్నునీ వెఱుఁగుదు టన లింకేల
యీరీతి వాఁడవం చెఱుఁగుదు రెవ్వ
రేరీతి వాఁడవో యెఱుఁగుదు నీవ

1251

నువీడు వెట్టుక నాతోడఁ బోరఁ
నుదెంచుటెంతయుఁ క్కన యాయ
నివడి చిత్ర రూపంబు ధరించి
యంబు నేర్పున నంబోధి జలము
నుదిరి తూరిన దూరియుందు గాకేమి
వెకెద నిన్నె భావించి యెల్లపుడు
సులు దైత్యులుఁ గూడిచూడంగ మిగుల
రుదుగా నొక మాయ చలంబు క్రింద
వుదిరి తూరిన దూరియుందు గాకేమి
వెకెద నిన్నె భావించి యెల్లపుడు
డుచువై పసులగారులలోఁ గలసి
డఁగక వనసీమలందు గూఢముగ
నుదిరి తూరిన దూరియుందు గాకేమి
వెకెద నిన్నె భావించి యెల్లపుడు
యెసఁగుఁ బ్రతాపంబునెల్లఁ బో విడిచి
పొగంగ దైత్యులపురములుఁ జేరి
యుదిరి తూరిన దూరియుందు గాకేమి
వెకెద నిన్నె భావించి యెల్లపుడు
క్కజంబగు నొక్క శ్వంబు నెక్కి
మిక్కిలి ఖలులైన మ్లేచ్ఛులలోన

1261

నుదిరి తూరిన దూరియుందు గాకేమి
వెకెద నిన్నె భావించి యెల్లపుడు
యింయేమిటికి నీ వెచ్చోట నున్న
సంసం బలర నచ్చటిక యేతెంతు”

దంతవక్త్రుఁడు యాదవ సైన్యముతో ఘోర సంగ్రామ మొనర్చి యుద్ధభూమి నొక భోజనశాల వలె మార్చుట

నిపల్కి యతఁడు నానాస్త్రశస్త్రముల
జలోచనునిపై ర్షించె గడిమి
దంతవక్త్రు సైన్యమున కెదిర్చి
యావబలము ఘోరాజి యొనర్చె
మణియుత శరాంగంబు లెల్లెడలఁ
నుఁగొనఁ దగు దివ్వె గంబముల్గాఁగ
రుదుగాఁ బడు రచ్చచ్చట నడుమ
విఁ గూర్చుండు నానములుఁ గాఁగ
తివిశాలములైన రి గేలగములు
ప్రతిలేక విలసిల్లు ళ్ళెముల్గాఁగ
పుమిపై బొమిడికమ్ముల బంతులెల్ల
లఁ దార్చిన చషకంబులుఁ గాఁగ
విరాజిత కృత్తరిమస్తకములు
మొప్పు మూడులు ల గిండ్లు గాఁగ
నిపై బడి కుప్పలైన మెదళ్ళు
కంబులైన యన్నంబులు గాఁగ

1271

వీరాంగముల నుండి వెడలెడు క్రొవ్వు
వాక యాజ్య ప్రవాహంబు గాఁగ
ఱిముఱి నజ్జునజ్జగు భటాంగములు
కొలెడు రుచి సన్నగూరలుఁ గాఁగ
ప్రహించు రక్తపూము లెట్టి చోట
తెఱుంగని నల్లజారులుఁగాఁగ
వరలైన శార్ఙ్గాయుధ శ్రేణి
యెరుకవ గల మూల్గుటెముకలుఁ గాఁగ
యంగ రాలెడు కండలు నడుమ
లుద సంబారాల డియముల్ గాఁగ
టుల మస్తకములు లములు గాఁగ
హయాంగములు భక్ష్యంబులు గాఁగ
సిన గజముల మధికాంగములు
కూరు తిలపిష్టశాకరాసులుగ
డునట్టలు సజీవాద్భుత వృత్తిఁ
గూడుపక్వాండజకోటులు గాఁగ
ముడుఁగక పడు నేత్రములు మీనములుగఁ
గెడఁగూడు చెవులు చక్కిలములుఁగాఁగ
పొలుచు కుంజర కర్ణములు తిలయోగ
లినంబు లగునట్టి మండిగెల్ గాఁగ

1291

లిమిమై రాలెడు టుల దంతములు
నైన యలఁ దూఁడు రగులు గాఁగ
కొలఁది మీఱిన ప్రేవుకుప్పలు మిగులఁ
జెలువాఱు గోధుమసేవియల్ గాఁగ
తుమురులై మజ్జలతోరొంపు లగుచు
యు నెమ్ములు పాయమ్ములు గాఁగ
యికఁ బడిన హయంబుల నోళ్ళ
బెయు ఫేనంబులు పెరుగులుఁగాఁగ
వారి ముఖ శస్త్రర్వి విశిష్ట
భటుల్ వడ్డించువారలుఁ గాఁగ
సుసతు లుపచారసూక్తులు వలుకు
సత గల పరిచారికల్ గాఁగ
బేతాళ డాకినీప్రేత పిశాచ
భూనాథులు బంతిభుక్తి వారలుగ
భీమ మృత్యు భోనశాలఁ బోలి
నుపట్టె నా యనీక్షోణి మిగుల

ఆ యుద్ధ భూమి చూచువారలకు వారి వారి దృష్టిని బట్టి వివిధ రీతులుగా దృశ్యమానమగుట

నిరుపమ చల వాహినీమిళత్కాండ
రిమ చొప్పడి వానకాలంబ పోలె
సాజాత[160] సమగ్ర సార గాంధర్వ
నామై యధ్వరవాంటబ పోలె

[160] సామజాతము- సమావేదగానమచే కలిగినది