పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-5-1001-1100

1001

మొన్నటి దానవీ ముత్తెలజల్లి[130]
న్నడు నేర్చితిట్లడఁగ శోభిల్లి
చిన్నెపూరేకులు[131] చెలి నీకుఁ జాల
న్నియ కెక్కె నే ర్ణింపజాల
నుచు నందఱు సరసాలాపగతుల
వినుత భూషణములు వెరవొప్పఁ దాల్చి,
రిమళ ద్రవ్యముల్ -రిపాటిఁ బూసి,
విరివి వాసనల క్రొవ్విరులు ధరించి,
యారామ లవ్వేళ నారామసీమ
నారూఢిఁ గనుపట్టిరాకృష్ణు నెదుట.

సూర్యాస్తమయ వర్ణనము

అంనాహవ వృత్తి లయు మందేహ[132]
సంతాప వివశ హస్తంబున జారి
ణీయ హింగుళ[133]రంజనచ్ఛాయ
మితంబులై మించు రిగె[134] యో యనఁగ
దిసారి[135] చనుటయుఁ దేజంబు తోడ
హిత యగు సంజ ను పేరి యింతి
మల రాగ ప్రసారంబుగాఁగ
ముముతో నెత్తిన మొగమో యనంగ
కావాతాహతన పథాశోక
సాపరిచ్యుత స్తబకం[136] బనంగ


[130] ముత్తెలజల్లి- ఆభరణము,ముత్యముల కుచ్చు, జంపు ఝల్లరి
[131] పూరేకులు- ఆభరణము, స్త్రీలు తలపై ధరించెడి శిరోభూషణము
[132] మందేహులు- రాక్షసులు
[133] హింగుళ- ఇంగిలీకము, రంజకము, రంజనము, ఎఱ్ఱని ద్రవ్యము, (రసాయనశాస్తము- రససింధూరము, పాదరసము గంధరము గంధకము గల యౌగికము (Cinnabar), గంధరిదపారదము, మెర్క్యురిక్ సల్ఫైడ్.)
[134] హరిగె- డాలు, కేడెము
[135] దివసారి- సూర్యుడు
[136] స్తబకం- పూగుత్తి, గుచ్చము, కుచ్చు, మంజరము

1011

మపర్వత[137] సముజ్జ్వల కూటసీమ
కరబింబంబు[138] గానంగ వచ్చె
నావారువముల[139] కెన్నఁగ జోడుఁ గూడ
నీవేళ రయమున నిందులో దరసి
బఁ దెచ్చెద నని భావించి పోలె
మటి జలధిలో భానుండు గ్రుంకె

సంధ్యా రాగ వర్ణనము

జబాంధవుఁ డదృశ్యత నొందుటయును
తికించు పశ్చిమదిశ కుదయించు
విహానలానల్పవిభ్రమం బనఁగ
రుదుగా మించె సంధ్యారాగ మహిమ

అంధకార వర్ణనము

దండ[140] మను నాయపు పీటకమున[141]
మృమద[142] పంకంబుమిగుల మర్దించి
నినిచిన గతి వర్ణనీయమై తోఁచె
నుపమ స్థితి నిబిడాంధకారంబు

తారకా వర్ణనము

వియపరాబ్దిలో యమునఁ బడఁగ
రనై యెగసిన లబిందు వితతి
ప్పుడ గగనంబు నంటెనో యనఁగ
నొప్పుగాఁ గనవచ్చె నుడువితానంబు

చంద్రోదయ, చంద్రికా వర్ణనము

నుపుతో నిట మీద నుఁ గూర్చి వచ్చు
నినునకుఁ గా జేర యీపశ్చిమాశ


[137] చరమపర్వతం- పొద్దువాలుకొండ
[138] ఖరకరబింబము- వాడికిరణాలుగల సూర్యబింబము
[139] వారువము- గుఱ్ఱము, మగగుఱ్ఱము, బడబ- ఆడుగుఱ్ఱము, వ్యు. ‘గుఱ్ఱము ముఖము గల అగ్ని’
[140] జగత్ అండము- బ్రహ్మాండము,
[141] ఆయసపు- ఇనప, పీటకము- పీట
[142] కస్తూరి అను సుగంధద్రవ్యము

1021

విపుల సంధ్యావ్యాజ విరహానలంబు
నిపుడు వహించుట యేమి నేర్పనుచు
సియించెనో యన మరాధిపాశ
వెనొయ్య నొయ్యన విమలత నొంద
రిక్కలగమికాఁడు; రేభామ మగఁడు;
క్కదనంబుల హజపు టొంకి;
వెలికి నవ్వాడెడు వెలదుల బూచి;
లువల చుట్టంబు; గ్రహరాజు జోడు;
కంఠు తలపువ్వు; కాముని మామ;
ఱిదాల్పు డాకన్నుమ్ముల గొంగ;
య చిక్కిన గాము; గు చద్దికుడుపు;
లువల శిబిరంబు; చంద్రుండు వొడిచె;
తి ముత్తెఁపుఁ బిండి ల్లిన భంగి
విత సంకోచమై వెన్నెల గాసె

అందఱ కన్ని రూపులై శ్రీ కృష్ణుఁడు పదియాఱు వేల సతులను సంభోగ వారధిఁ దేల్చుట

మయంబున ఖిల నాథుండు
వాసుదేవుండు భాము పల్లవింప
అంఱు యువతులన్ని రూపముల
నందంద విమల శయ్యాప్రదేశములఁ
సె నానావిధ రణ భేదముల
నుగా సంభోగవారధిందేల్చె

1031

హితుం డగుచు గాఢాలింగనములఁ
విలి నిద్రించె నాదైవతోత్తముఁడు

వేకువ జామున మంగళ స్తోత్ర పాఠకులు మేలుకొలుపులు పాడుట

అంవేకువ యగునంతఁ జాతుర్య
వంతులు సమవయోవైభవోజ్జ్వలులు
మంళ పాఠకుల్మాధుర్య గరిమ
సంతకంఠు లాన్నులై నిలిచి,
జయ శ్రీకృష్ణ! గదేక నాథ!
జయ శృంగారసాగరాధీశ!
రుణాఢ్య! దేవకీమనీయ గర్భ
నిధి సంపూర్ణచంద్ర! మేల్కనుము;
సుదేవ పావనవంశ మౌక్తికత
నెసఁగిన యాదవాధీశ! మేల్కనుము;
ధాతువుల్ చనుఁబాలఁ గులంగ నీడ్చి
పూనం గెడపిన పుణ్య! మేల్కనుము;
ట తృణావర్త సాహసోద్యోగ
వికృతి సంహార ప్రవీణ! మేల్కనుము;
వివృతాస్య దర్శిత వివిధ ప్రపంచ
విశేష శైశవరిత! మేల్కనుము;
డ మద్దులకు శాపావసానంబు
రఁ జేసిన దయాతన! మేల్కనుము;

1041

అంచిత బృందావనాంత యధేష్ట
సంచార! నిత్య వాత్సల్య! మేల్కనుము;
వత్స ధేనుకప్రముఖ దానవులఁ
బ్రటించి యణఁచిన వ్య! మేల్కనుము;
టుతర కాళియణి ఫణారంగ
న విశేషాభినంద్య! మేల్కనుము;
ల్లవ సతుల వల్వలు హరియించి
యుల్లాసివగు సుధీయుక్త! మేల్కనుము;
గోర్థనోద్ధృతికుశల హస్తాబ్జ
గోవు-ర్గ పాలనాకుంఠ! మేల్కనుము;
దుర్ణ[143] కేశి నిర్ధూనన[144] ప్రణుత
ర్ణిత యక్రూరరద! మేల్కనుము;
భీరుం జాణూరుఁ చేర్చిన శక్తి
దీకొని గెలిచిన ధీర! మేల్కనుము;
కంమహీనాథ ర్వాంధకార
హంసోపమప్రభావాఢ్య! మేల్కనుము;
నృపులు చూడఁగ రుక్మిణీదేవిఁ దెచ్చి
నిపుణతం గైకొన్ననియత! మేల్కనుము;
జాంవంతుని గెల్చి త్కీర్తిఁ గన్న
జాంవతీ ప్రాణ ఖుఁడ! మేల్కనుము;


[143] దుర్ణయుడు- శిశుపాలుడు, (“పాలిత దుర్ణయుండు శిశుపాలుఁడు” మహాభారతము.)
[144] నిర్దూననము- నిశ్శేషముగా ధ్వంసము చేయుట

1051

త్యభామా హృదీశ్వరుఁడవై నెఱయు
త్యభామా శుభాస్థాన! మేల్కనుము;
మునరకాది కోన్మూల నోదగ్ర
భుజాసత్వ దుర్వార! మేల్కనుము;
పారిజాతము సత్యభామకై తెచ్చి
పౌరుషోన్నతి మించు ప్రగుణ! మేల్కనుము;
బాభుజారణ్యభంజనోదీర్ణ
బాప్రయోగ సంభావ్య! మేల్కనుము;
శరణాగత జ్రాంక కవచ
బిరుద విఖ్యాతి సంభిన్న! మేల్కనుము;
నీవుమేల్కని నంత నిఖిల లోకములు
సావితో[145] జీవించు త్యంబుఁగాఁగ
నుచు నారాయణు వ్వాసుదేవు
వితులై సూక్తుల వినుతించుటయును

పదియారు వేల నెనమండ్రు సతులతో శ్రీకృష్ణుఁడు కాపురమెట్లు చేయుచున్నాడో చూతమని నారదుఁడు ద్వారకకు వచ్చుట

శౌరియు మేల్కని సంతోష మలరఁ
జారుసంధ్యోచితాచారంబుఁ దీర్చి
వెదులతోఁ గూడి విభవంబు పెంపు
విసిల్ల నగర ప్రవేశంబు సేసె
ద్వాకలో నిట్లు సుదేవ పుత్రుఁ
డారూఢి విలసిల్ల ట యొక్క నాఁడు


[145] సావి- సా అవి(శ్వాస), శ్వాసతో కూడ

1061

వివింత పదియాఱువేవురు మీఁద
నెమండ్రునైన యీ యింతుల తోడ
క్రీడించునో యెట్లు కృష్ణుండుఁ దెలియ
వేడుక యయ్యెడు వీక్షింతు ననుచు
రూఢ సకల విద్యావిశారదుఁడు
నాదుం డప్పుడా గరికి వచ్చె
చ్చివేగమున నవారితుం డగుచు
చ్చట శౌరి శుద్ధాంతంబు సొచ్చి
నీయ సౌందర్యహిళా సహస్ర
హితయై యొక యింతి చామెర విసరె ;
నొచోట నున్న యచ్యుతుఁ గాంచి యచటఁ
బ్రటించి యిచ్చు నచ్చనముల నంది;
దాఁటి మఱియొక్కవ్వలి యింట
న నుద్ధవుఁడును నాతియుం దాను
జూమాడెడు కృష్ణుఁజూచి యచ్చటికి
నారంబున నేఁగి ర్పితుండగుచు;
నిచేఁ గుశలంబు డుగంగ బడియు
తివిస్మితుండయి చ్చోటు వెడలి;
వొచోట నొకనాతి నొక కళా ప్రౌఢి
ప్రటించి నవ్వించు ద్మాక్షుఁ జూచు;

1071

వొచోటఁ జెలియపై నొరగి సేవించు
సుకుమారి నెలయించు శుభమూర్తి గాంచు;
వొచోట శృంగారమొనరంగఁ దాల్చి
ముకురంబు చూచు నమ్మురవైరిఁ గదియు;
తొలఁగుచు నొక చోట తొయ్యలి యార్ప
కమాడుచు నున్న శౌరి వీక్షించు;
చుచు నొక చోట గాంతతోఁ బొత్తు
గుడుచుచు నున్న వైకుంఠు వీక్షించు;
యీరీతిఁ గృష్ణ విహీన గృహంబు
నేరీతి వెదకియు నీక్షింపలేక
వొచోట నున్న యచ్యుతు దేవదేవు
ళాత్మకునిఁ జేరిన్నుతి సేసె

శ్రీ కృష్ణుఁడు నారదునితో తన తత్వముఁ దెలుపుట

సాస నేత్రుఁ డా సంయమిఁ జూచి,
నాద! చూచితె నాయొంటితనము
నిలతలో నొంటివాఁడ నీ రీతి
నెసి యున్నాఁడ నీవెఱిఁగితి చాలు”
నియెల్లిదంబాడి[146] నిపిన నేఁగె
మునివరుండు నిజేచ్ఛ ముదితాత్ముఁ డగుచు

ధర్మజ రాజసూయమునకు ముందు శ్రీకృష్ణుఁడు భీమునిచే జరాసంధుని మల్లయుద్ధమున వధింపించెనని శుకుఁడు పరీక్షితునకుఁ దెల్పుట

నీశ మీ తాతగు ధర్మ సూనుఁ
వునన రాజసూయంబుఁ గావింపఁ


[146] ఎల్లిదము- పరిహాసము

1081

పెట్టుటయు శౌరిదాజరాసంధుఁ
బొలియించు కార్యంబుబుద్ధి నూహించి
భీమార్జునుల వెంటబెట్టుక యపుడ
భూమీసురల వేషములు ధరియించి
రిగె గిరివ్రజంను జరాసంధు
పురికి నట్లరిగి యాపుణ్యులు ముగురు
నాతిథ్య వేళ యందాఘనుం జేరి
త స్వరముల నాశీర్వదించి
తిథుల మేము మాభిలాష మొకటి
తిధీర యొనరింపు నిన మోదించి
వారిస్వరంబులువారి హస్తములు
నాసి క్షత్రియుని నిశ్చయించి
యిచ్చెద మీ కోర్కి యెవ్వరు మీర
చ్చుగా వివరింపుఁ న శౌరి వలుకు
యితఁడు ధనంజయుం డేనుఁ గృష్ణుండ
నితఁడు భీముం డిప్పుడిచట మాలోన
నొనితోఁ బోరంగనొప్పు మీ వనినఁ
బక నవ్వి యాలశాలి యపుడు
లోఁగిపెద్దలఠావులో[147]నుండలేక
డాఁగిన కృష్ణ నీ డాకలు[148] చాలు


[147] లోగు- చొచ్చు, పెద్దలఠావు- పూర్వజుల స్థలము, సొంతూరు
[148] డాక- ప్రల్లదనము, డాబు

1091

పిన్నవాఁడు కిరీటి భీముని తోడ
నున్నత విస్ఫూర్తి నొనరింతు నాజి
నిపల్కి యొక గద నలిజు చేతి
కొరించి యంతఁ దానొక గద యంది

భీమ జరాసంధుల మల్లయుద్ధము

పడ నప్పు డిద్దఱుఁ గులగిరియు
గుగిరియునుఁ దాఁకు కొమరు దీపించ
మొయు గదా ఘాతముల నంగకముల
నియించు రక్తంబు సారెకుం దొఱుగ
డిఁబోరుచోఁ గొంతడి దిగంబడిన
ముడిం జూచి యా వాసుదేవుండు
సత్వ మొసఁగి పాపము వ్రయ్యలుగ
నొరించు సన్న సేయుటయు భీముండు
డఁగొట్టి యొక కాలుదమునం ద్రొక్కి
కొని యొక కాలు రమునం బట్టి
యేపునం గడముట్టియేగంగఁ బరియ
వాపెజరాసంధు రుష దేహంబు
హాహా!యనిరి చూచుట్టి వారెల్ల
నాహా!యనిరి డాసి రియుఁ బార్థుండు

జరాసంధుని కుమారుఁడు సహదేవునికి పట్టాభిషేకము చేసి, యా జరాసంధునిచే బందీకృతులైన యిరువది వేల నూట యెనిమిది మంది రాజులను శ్రీకృష్ణుఁడు విడిపించుట

దేవు నజ్జరాసంధ తనూజ
హియేల నియమించి మాధవుం డపుడు