పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగ 4- 401-500

401

సిజ యుగళసంయుక్తికి నెడసి
లి వేగమున ముక్తాహారలతలు
పంబి[103] వేడ్కఁ బైడి చంద్రబింబ
చుంనంబునకుఁగాఁ జుక్క లేతెంచు
చామందస్మిత చంద్రికా కలిత
మైయొప్పు మోమున ల్లన యెగయ
విధుని[104] యంకంబుపై విలసిల్లునట్టి
బుధుని చక్కదనంబు వురుణింపఁ దగిన
ముంర ముత్తియంబునకుఁ దాటంక
సంత మణిగణ చాయలుఁ గూడి

తొలెడు జన దృష్టిదోషంబు వాయ
నిరుమేల నారతులిచ్చు నట్లొలయ
పరి[105] కుచకుంభయుగళ భారమున
దు కౌను[106] వినమ్రమైయసియాడ
వివిధంబులైన క్రొవ్విరుల ధమ్మిల్ల
టు భాగంబుపై[107]  ట్టిట్టు వొరల
డిమి నపాంగ రంస్థలంబులకు
వెలెడు గతులును వీడిఁ జింతితము
చిక్కంచుకొనఁగ దృష్టిప్రకరంబు
క్కఁగా రెప్పల చాటున డాఁగ

[103] పంబిన- అతిశయించిన

[104] విభువు- చంద్రుడు

[105] ఒసపరి- సౌందర్యము

[106] అసదు- అల్పమైన, కౌను- నడుము

[107] అసటుభాగమబ- ముచ్చలిగుంట, తెల వెనుక బాగపు వీపు

411

కంణంబులు సూడిములతో[108] నొఱయ
నంకురించు రవంబు ల్లన మెఱయ
ముక జలజాక్షుఁ డాలింగనమునఁ
లిగెడు వింత సౌఖ్యములుఁగైకొనుచు
చేతుల దోయిలి చెలువారఁ బట్టి
కౌతుకంబున వేల్వఁగాఁజేయుచుండ
రాజిల్లు శిఖియందు మణ దైవార
లావిమోక[109] ల్యాణం బొనర్చె

శ్రీ లక్ష్మీనారాయణులు అగ్ని ప్రదక్షిణం బొనర్చుట

నతోఁ గూడి హల్లకముల[110] వనముఁ
యంగఁ దిరిగెడు లహంస మటుల

సిరిఁగూడి పరిణయ చిత్రభానునకు[111]
రిప్రదక్షిణ విధు ర్థిఁ గావించె

శ్రీ మన్నారాయణుఁడు లక్ష్మీ పాదమును అశ్మారోహణంబు సేయించుట

క్కక తరువాతఁ నయురః స్థలము
నెక్కించుకొనుగతి యెఱిగించు నటుల
జాంక హస్తకు లజాత నేత్రుఁ
రించె శోభనాశ్మారోహణంబు[112]

శ్రీ మ్ననారాయణునితో లక్ష్మి ఏడడుగులు నడుచుట

య సప్తవిధంబులైన సంభోగ
ణులు[113] నాకు నీ రణ పద్మములు
రుణలోనివి సుమ్ము మలాక్షి యనుచు
సంబుగాఁ దెల్పుజాడ దీపించ

[108] సూడిగములు- ఆడువారి గాజులు,

[109] లాజ- పేలాలు, విమౌకము- అగ్ని యందు వ్రేల్చుట

[110] హల్లకము- చెంగల్వ

[111] చిత్రభానుడు- అగ్ని

[112] అశ్మక ఆరోహణము- సన్నికల్లు రాతిని త్రొక్కించుట అను వివాహాచారము.

[113] సప్తవిధంబులైన సంభోగసరణులు- 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. భోజనము, 5. వస్త్రము, 6. స్నానము, 7. సంయోగము.

421

భాసురంబుగ సప్తదులుఁ ద్రొక్కించె
వాసుదేవుఁడు సింధురపుత్రి చేత

వాణీ గౌరులు నీరాజన మివ్వగా, మునులు ఆశీర్వదించుట

గౌరియు, వాణియుఁ గావించి రపుడు
నీరాజనలు రమా నీరజాక్షులకు
మునులు మంత్రాక్షతంబులు వెట్టి, నేర్చు
లెయ దీవెన లొనర్చిరి పెక్కుగతుల

నారాయణుఁడు లక్ష్మికి తన వక్ష స్థలి నిత్యనివాసముగాజేయుట

యీరీతి జలరాశి యింటి దేవతలు
చేరిచెప్పిన పనుల్ సేయుచుం దిరుగ
దేవియు దేవుండుఁ దెలివిఁ గైకొనిన
యావైభవంబు లోకానందమయ్యె

ముల తల్లి కా గముల తండ్రి
తీశ! తన యురఃస్థలి యిల్లుసేసె

దేవదానవులు మరల సముద్రమథనము చేయగా వారుణి అను కన్య జన్మింపఁగా దానిని హరి యాజ్ఞచే దైత్యులు స్వీకరించుట

అంతఁగ్రమ్మఱఁ బూని యాసురాసురలు
సంసించి మధింపఁజాగి రవ్వార్థి
అంట వారుణి[114]  ను నొక్క కన్య
వింగా నప్పాలవెల్లిలో నొదవె
దానిని హరియాజ్ఞఁ లమోచి దైత్యు
లాతులై వేగరలఁ గైకొనిరి

దేవదానవులు మరల మధింపగా ధన్వంతరి అమృతకలశముతో నుద్భవించుట

కొని మఱియునుం రువఁగాఁబడిన
శాంబు రాశిలోఁ డు విచిత్రముగ

[114] వారుణి = మద్యదేవత

431

రుణనేత్రుండు పీతాంబరోజ్జ్వలుఁడు
రత్న భూషణ ర్ణితాంగుండు
రుణుండు దీర్ఘదోర్దండుడు విమల
రిమణి భ్రమకర శ్యామలాంగుండు
నుతామృత భాండసంయుత కరుఁడు
నుఁడు ధన్వంతరి ణఁకతోఁ బుట్టె

అమృతకలశంబునకె దానవ గణములు తమలోఁదాము విష్ణుమాయచే కలహమాడుట

రిమూర్తియైన యా నఘుని చేతఁ
మొప్పు నమృతంపు లశంబుఁ గాంచి
తొడిఁబడఁ దిగుచుక దుష్ట దానవులు
డివడిఁ బరువిడ వారి వీక్షించి

యెయడు[115] నమరుల నెంతయుం దెలిపి
లని మాయచే వారిజాక్షుండు
హంబు వారిలోఁ లుగంగఁ జేయఁ
యంగఁబడి దైత్యణపతు లెల్ల
టునెట్టు తమకు మా ని యమృతంపు
మునకై పోరఁణఁగి రాలోన

విష్ణుమూర్తి మోహిని యవతారంబెత్తి అమృతమును దేవతలకే పంచిపెట్టి, తన జగన్మోహన సౌందర్యముచే దైత్యులను కికురించుట

నీచ కర్ముల ణగించు పనికిఁ
బూనియా హరి యొక్క పొలఁతి యై నిలిచె
క్కపటాంగన నాదైత్యులెల్ల
నొక్కచో మదిఁ జూచి యుల్లముల్గరఁగి

[115] ఎడయడు- తెలిపెడు

441

యిదినవలామణి[116] యిది లతకూన;
యిదిపచ్చవిల్తుని యెక్కుడు శరము[117] ;
సిఁడిసలాక[118] ; సుపాణిముత్తియము;
రక నిలుచు క్రొక్కారు మెఱుంగు;
పుల వడనీక; వాడని పువ్వు;
గాము[119] ముట్టని రుణేందు రేఖ;
యీనొస లీ కాళ్ళు నీయంచ నడలు
యీనిలింపుని మూపు లీగొప్ప పిఱుదు
లీన్ను లీ కన్ను లీబాహులతలు
నీచూపు లీ తీపు లీముద్దుమొగము

యీచెక్కు లీటక్కు లీమోవికెంపు
లీచంద మీ యంద మీకొప్పుసొంపు
మ్మా!భళీ భళీ! ఝ్ఝ! మేలౌర!
మ్మక్క! బాపురే!” ని పెక్కు గతుల
వినుతించి భ్రమసి యా వెడయింతిఁ జేరి
వియంబు నెఱపి భావించి నెయ్యమున
అంచితగాత్రి! యీ మృతంబు నిపుడు
పంచిపెట్టుము వచ్చుగది మా” కనుఁడుఁ
చిఱునవ్వు మోవిపైఁ జిందుగఁ జేసి
కు రక్కసులఁ జుల్కని చూడ్కిఁజూచి

[116] నవలా- స్త్రీ,

[117] పచ్చవిలుతుడు- మన్మథుడు, ఎక్కుడు-ఎక్కుపెట్టిన, శరము- బాణము

[118] పసిడిసలాక- బంగారుతీగతునక (కడ్డీ)

[119] తలగాము- రాహుము

451

తిరిగి యాడెడు నట్టి తెఱవల యెడల
పురుషులు నమ్ముట పొసఁగునే యెచట
యినను? నను నమ్మి డుగుటం జేసి
ప్రిమున సుధ పంచి పెట్టుదు మీకు”
నివారి చేతి యా మృతంపు బిందె
నువొందఁ దానందె మ్మాయమగువ

విష్ణువు మోహినీ రూపమున దేవతలకే నమృతంబు పంచుచు తన జగన్మోహన సౌందర్యమునుఁజూపి దైత్యులను సమ్మోహితులనుఁ జేయుట

రులు నసురలు ర్షులై యంత
ముచితానుష్ఠాన రణులుఁ దీర్ప
రుదార వారి నయ్యబ్ధి తీరమున
రిణాక్షి పంక్తి ద్వయంబుఁ గావించి

న్నలుం జిన్నలుం జాయలు మాయ
న్నలుం జెన్నులు లపును సొంపు
దురులుం బగురులు టుకులుం గిటుకు
రును బెదరు నెయ్యంబు తియ్యంబు
నెపుచు దైత్యులు నిలిచిన బంతి
రుగక వేల్పుల మృతంబు వోసె
గొబ్బున దోర్మూల కూలంకషంబు
గుబ్బపాలిండ్లపైఁ గొంగుఁ జారించు
పొము నల్లార్పుఁ జూపుల నాసగఱపు
డిబావ మరఁదలి వావిఁబుట్టించు

461

యీరీతి మఱి వాయి యెత్తక యుండఁ
గోరిదైత్యుల వెఱ్ఱిఁ గొలిపె నాలేమ

దేవతల పంక్తిలో ప్రచ్ఛన్నుఁడై యమృతము సేవించిన సంగతిని సూర్యచంద్రులు, విష్ణువున కెఱింగింపఁగా నాతఁడు తక్షణమే చక్రముతో రాహువు శిరస్సును ఖండించుట

లోన రాహు వయ్యమరుల లోన
నాలితనంబున[120]  యముగాఁ డాఁగి
మృతంబు ద్రావంగ ర్కుఁ డిందుండుఁ
కించి[121] యెఱిఁగింప దానవారాతి
ని మస్తక ముగ్రమైన చక్రమున
తిరయంబున ద్రుంచె మరులు మెచ్చ
మృతంబు సోఁకుట తని మస్తకము
ణతో దివమున గ్రహమయి నిలిచె

అమృతముము తమకు వంచి పెట్టలేదని క్రోధితులై దానవులు దేవతలతో యుద్ధం సేయుట

ము నట్లుఁ గను బ్రామి[122]  మకు నమ్మగువ
మృతంబు నొసఁగమి సుర లవ్వేళ
యేన్న నేమని యేగునో యనుచు
నేమియు ననఁజాల కీక్షించి రణఁగి
మృత మీగతి భక్తి మరుల భుక్తి
రించి యమరారు టు చూచుచుండ
మూర్తిఁ దాల్చి ముదంబునఁ జక్రి
వితాసుతుని నెక్కి విజయంబు సేసె
సుల కబ్బిన వేడ్క చూడంగలేక
గున దైత్యులు స్త్రంబులంది

[120] నాలితతనము- కుత్సితబుద్ది, వంచన

[121] తమకించు- త్వరపడు

[122] కనుబ్రాము- మాయచేయు

471

చిన నమృత పామున లావగుటఁ[123]
డిమితో వేల్పు మూలు నెదిరించె
అంగంబుఁ దప్పక యంగంబు దాఁకి
సంరం బొనరించె సైన్య యుగంబు
ర ఖండితములౌ సురల తలలు
ర భూభాగంబుఁ య్యనం గప్పె
డెనటుల పిశాచావళి దనిసి
కూడెనంబుధిని గ్రక్కున రక్తనదులు
లియు నింద్రుండును హు విధాస్త్రములఁ
పడి ఘోర యుద్ధము సేసిరంత

లిగానరాక యంరమున యందు
నిలిచి యింద్రుని మీఁద నిజమాయఁజూప
య్యమర్త్యుల చాయ నంబరసీమఁ
య్యన నొక మహాశైలంబు నిలిచె
చంవాతంబుచేఁ లితంబు లగుచు
గంశైలంబు లొక్కట మీఁద బడియె
వహ్నిచేఁ గాలు రువులు వ్రాలి
దివిజుల నెంతయుం దెరలంగఁ జేసె
[124] సింహాదిక త్వముల్ నొంచె
నుగ వృశ్చికము లత్యుద్ధతి చూపె

[123] లావు- బలము, శక్తి

[124] శరభము- మీగండ్లమృగము, సింహమును చంపు జంతువు

481

యీవిధంబున మాయ లెఱియింపఁ[125] జిక్కి
యావేల్పు మూకలు రినాత్మ దలఁప
రియు నప్పుడ గరు డారూఢుఁడగచు
రుదెంచి సురలకు డ్డమై నిలిచె
రివచ్చినంతనె మ్మాయలణఁగె
ణి రాకకుఁ బోవు మముల యట్ల

విష్ణువు దానవులను చక్రాయుధముతో సంహరించుట

లంబులో నప్పు భిముఖుండైన
కానేమి శిరంబు ఖండించి వైచి
మాలి,సుమాలుల ధియించి యట్లఁ
దోలియమ్మాల్యవంతుని సంహరించి

దరం బరి[126] మానసంబులఁ బొడమ
జంబు[127] పూరించెఁ క్రాయుధుండు
మెక్కి వజ్రియు లికి నెదిర్చి
లుదెఱంగులఁ గొన్ని రుషంబు లాడి
మెక్కి వజ్రియు లికి నెదిర్చి
లుదెఱంగులఁ గొన్ని రుషంబు లాడి
పోరిమూర్ఛిలఁ జేసె బొరిఁబొరి గనలి
భోన వచ్చు జంభుని రూపుమాపి
ర వానికిఁ దమ్ము లైన పాకుండు
లుఁడును, నముచియు లిమిమైఁ దాఁక

[125] ఎఱియు- కమ్ముకొను

[126] జలధరము- మేఘములు, అరి- శత్రువు

[127] జలజము- పాంచజన్య శంఖము

491

పాకుని దంభోళిఁ రిమార్చి పేర్చి
యాకైవడిన బలు తునిఁ గావించి
ముచి కనార్ద్రమై య నీరసమున[128]
రు నంతం” బని యాకాశవాణి
చెలఁగ తాదృశభావ[129]  సిద్ధమై తెలియఁ
యది నురువని[130]  ణకఁ జింతించి
మున నురుగంది గ్రక్కున నముచి
శిము ఖండితముగాఁ జేసెఁ జిత్రముగ
పాడిరి గంధర్వభామ లింపెసఁగ
నాడిరచ్చరలేమ లానంద మొంది

లినజుం డనుపంగ నారదుండంత
భేదిఁ జేరి యా ప్రథనంబు[131] మాన్పె

రాక్షసుల గురువైన శుక్రాచార్యుఁడు రణభూమికి వచ్చిచనిపోయిన రాక్షసులందరిని మృతసంజీవనీవిద్యచేబ్రదికించుట

ఘు తేజుఁడు శుక్రుఁ చటికి వచ్చి
లిఁజేత నివిరి యా డలిక మాన్పి
చెరక యుండ సంజీవని చేత
బ్రదికించె రణమునఁ డిన రక్కసుల
రియుఁ గ్రమ్మఱ విజము సేసె, నమర
రుఁడుఁ బెంపునఁ ద్రిదివంబేలుచుండె”
నిపల్కి శుకయోగి నురాగ మొదవ
నుజనాయకునితో ఱియు నిట్లనియె

శివుఁడు వైకుంఠమునకుసపరివారముగా వచ్చి విష్ణువుతో నాయన ధరించిన మోహినీ రూపమును స్వయముగా చూడఁగోరుట

[128] అన ఆర్ద్రము- తడికానిది, నీరసము- నీరుకలది, పొడికానిది

[129] తాదృశము- అటువంటిది

[130] ఉరువు- సముద్రపు నురుగ

[131] ప్రథనము- యుద్ద