పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రవచనములు : గోలి ఆంజనేయులు గారి అభిభాషణలు

3 ప్రముఖ వక్త, ప్రవచన కర్త, తెలుగుభాగవతం సభ్యులు

ఆచార్య గోలి ఆంజనేయులు గారు, ప్రముఖ వక్త; భాగవతోత్తములు; పండితులు; ప్రవచన కర్త; తెలుగు భాగవతం సభ్యులు. వారి భాగవత ప్రవచనాల వినుకరులను సంకలనం చేసి ఇక్కడ అందిస్తున్నాం వారి మధుర స్వరామృతాన్ని, భాగవత సుధావర్షాన్ని ఆస్వాదించి ధన్యులు కాగలరు.తెలుగు భాగవతము - పరిచయముపోతన తెలుగు భాగవతము - స్కంధ 1 అధ్యాయం 1- 2పోతన తెలుగు భాగవతము స్కంధ 1 అధ్యాయం 5 6భాగవతము భీష్మ నిర్యాణముభాగవతము ప్రియవ్రత విజయము (స్కంధ 5.1, అద్యాయము 1)పోతన గారుభాగవతము దశమ స్కంధము - శ్రీ కృష్ణ అవతార ఘట్టము