పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : గ్రంథ శీర్షిక

ఓం శ్రీరామ

[గమనిక:- విషయుల జాబితా క్రింద సూచింపబడింది]

గజేంద్ర మోక్షణ రహస్యార్థము



గ్రంథకర్త,
అనుభవ వేదాంత ప్రదర్శక,
చదువుల వీర్రాజుశర్మ,
శృంగవరపు కోట.


శ్రీకృష్ణా ప్రింటింగ్ ప్రెస్
పాలకొల్లు,
1000 కాపీలు,

వెల 1 - 8 - 0




చ॥
చదువుల వంశవర్ధనుఁడ క్ష్మాసురుఁడన్ రఘురామచంద్రునిం
పొదవఁగఁగొల్చు భక్తుఁడ, సముజ్వల తత్వ విశేష ధర్మముల్
సదయులహాయనంగఁదగు సత్సభ లందు నుపస్యసింతు నె
న్బది పడి నీ చరిత్ర మిటు వ్రాసితి నామము వీరరాజిలన్.


విషయ సూచిక
1) విజ్ఞప్తి 2) గజేంద్ర మోక్షణ రహస్యార్థము 3) ఉపోద్ఘాతము 4) మానవాధీశ్వరా 5) నీరాట వనాటములకుఁ 6) మునినాథా యీ కథాస్థితి 7) ఏ కథల యందుఁ 8) రాజేంద్ర విను సుధారాశిలో 9) అని మఱియును - మాతులుంగ 10) భిల్లీ భిల్ల 11) అన్యాలోకన భీకరంబులు 12) అంధకార మెల్ల 13) తలఁగవు కొండలకైనను 14) పులుల మొత్తంబులు 15) మదగజ దానామోదముఁ 16) తేటి యొకటి 17) కలభంబుల్ చెరలాడుఁ 18) తొండంబుల మదజలవృత 19) ఎక్కడఁ జూచిన 20) పల్వలంబుల లేఁత పచ్చిక 21) తన కుంభముల పూర్ణతకు 22) అటఁ గాంచెం గరిణీవిభుండు 23) తోయజగంధంబుఁ దోఁగిన 24) తొండంబులఁ బూరించుచు 25) ఇభలోకేంద్రుఁడు 26) కరిణీకరోజ్ఝిత 27) భుగభుగాయిత 28) వడిఁ దప్పించి పదములఁ బట్టినం 30) కరిఁ దిగుచు 31) ఇట్లు కరిమకరంబులు 32) జవమును జలమును 333) ఆటోపంబునఁ జిమ్ము 34) మకరితోడఁ బోరు 535) జీవనంబు దనకు జీవనంబై 36) ఉఱుకుం గుంభయుగంబుపై 737) పొడగానం బడకుండ డాఁగు 38) పాదద్వంద్వము 39) వనగజంబు నెగచు 40) ఊహ గలంగి 41) అలయక సొలయక 42) పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ 43) ఏ రూపంబున దీని గెల్తు 44) నానానేకపయూథముల్ 45) ఎవ్వనిచే జనించు 46) ఒకపరి జగములు 47) లోకంబులు లోకేశులు 48) నర్తకుని భంగిఁ 49) ముక్తసంగులైన మునులు 50) భవము దోషంబు 51) శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి 252) యోగాగ్ని దగ్ధకర్ములు 53) సర్వాగమామ్నాయ జలధికి 54) వరధర్మకామార్థ  55) పావకుండర్చుల 56) కలఁ డందురు దీనుల యెడఁ  57) కలుగఁడే నాపాలి 58) విశ్వకరు విశ్వదూరుని 59) లా వొక్కింతయు లేదు 60) ఓ కమలాప్త 61) విశ్వమయత లేమి 62) అల వైకుంఠపురంబులో 63) సిరికిం జెప్పఁడు 64) తనవెంటన్ సిరి 65) తన వేంచేయు పదంబుఁ 66) తాటంకాచలనంబుతో 67) అడిగెద నని 68) నిటలాలకము లంట 69) వినువీథిన్ జనుదేరఁ 70) చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె 71) కరుణాసింధుఁడు శౌరి 72) అంభోజాకరమధ్య 73) భీమంబై తలఁ ద్రుంచి 74) మకర మొకటి 75) తమముం బాసిన