పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : అడిగెద నని

కం॥
డిగెద నని కడువడిఁ జను
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్
వెవెడ సిడిముడి తడఁబడ
డు గిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.
బాహ్య॥ అడిగెదనని చని యుత్తర మిచ్చునో లేదోయని భ్రూయుగసమేతము వలెఁ జలించ జడత్వముచే నడుగ దయ్యెను. -
రహ॥ ప్రకృతి చంచల స్వాభావయు - నచేతనయు (జడము) నగు నాత్మను నెదురుకొనదయ్యె -