పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : ఉషాకన్య చిత్రరేఖతోఁదనస్వప్న వృత్తాంతముఁ జెప్పుట

“ఈ మేడపై నుండి యేనిద్రవోవ
యేమి చెప్పుదు నీకు నిగురాకుబోఁడి! 
నీవర్ణమువాఁడు నిడు గేలువాఁడు
వాలారు చూపుల లనొప్పువాఁడు
తినాయకునకు నౌసపుత్రుఁడొక్కొ! 
తఁడు నా సౌభాగ్య మేపారుఁవాఁడు
లోననేతెంచి కౌఁగిటఁజేర్చి
చెలఁగి చిత్తజుకేళిఁ జిక్కించె నన్ను! 
నితోఁ గలసి పేడిగి మాటాడు
తిపాపి నాసిగ్గు దాఁపురంబయ్యె
నంత మేల్కంటిని తఁడంతఁ బోక
నంరంగములోన డఁగి యున్నాఁడు; 
కూడిపాయుట సమకొనెగాని వానిఁ
గూడియుండెడు వేడ్క కొనసాగదయ్యె; 
నిఁదోతేకున్న నంగజాస్త్రముల
ధృతిదూలి ప్రాణంబు తెగిపోవఁగలదు     820 
యేమిసేయుదు” నని యిలవాలి యున్న
యా మెలంతనుగని యానాతి పలికె.