పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : ఉషాకల్యాణము

లిపుత్రుఁడును నాత్మవనంబునకును
కృష్ణ సాత్యకి బ్రద్యుమ్నముఖులఁ
గొనిపోయి పూజించి కొమరారు వేడ్క
నుపమ మణి భూషణాదులర్పించి
య్యుషాంగనతోడ నిరుద్ధుఁదెచ్చి
య్యాదవాఢ్యుల ర్ధి మ్రొక్కించి      1030
లవస్తువులను మకూర్చి తెచ్చి 
ప్రట మంగళమైన ల్ముహూర్తమున
నిరుద్ధయుషలకల్యాణవైభవముఁ
బెనుపారఁ జేయించి పెండ్లింటిలోన
నంఱ భక్ష్యభోజ్యాది వస్తువుల
నందంద తనిపి యాసురాధిపుండు 
వేయురథంబులు వేయుయేనుఁగులు
వేయువాజులఁ బదివేలు ధేనువుల
హురత్నభూషణప్రముఖాంబరముల
హుళ దాసీజన ప్రముఖసంపదల
ల్లునికింపార రణంబు లిచ్చి
యుల్లముల్ చిగురొత్తి యొప్పారువేళ
నిపివుత్తేర నాయాదవోత్తముఁడు; 
నుకంపబాణుఁ గృతార్థునిఁ జేసి
న్నించి వీడ్కొల్పి హితసంపదల
న్నయుఁ దానును రిగె ద్వారకకు. 
నిరుద్ధుఁడునుష నిత్యానందలీల
సిజక్రీడ నెమ్మది నోలలాడి
రీపుణ్యకథవిన్న నిష్టసౌఖ్యములుఁ 
బ్రాపించు భవరోగబాధలు మాను      1040
ధాన్యబహుపుత్రదారాభివృద్ధిఁ
రారకృష్ణుఁడు నలోకమిచ్చు
ని చెప్పుటయు విని భిమన్యసుతుఁడు
వినుతుఁడై శుకయోగివిభునకిట్లనియె. 
పుణ్యుఁడగు హరి ల్యాణకథలు
విని కృతార్థుఁడనైతి విష్ణుఁడు మరియు
ధారుణి పాలించి ర్మవర్తనుల
నేరీతి విహరించె? నెఱిఁగింపు”డనిన
ధువైరికథలవాఙ్మనసగోచరము
ధిప! ఏర్పడ వినుని చెప్పదొఁడగె. 
ని యిట్లు నిత్యధర్మారంభుపేర
లోకనవపారిజాతంబుపేరఁ
తురకళాపూర్ణచంద్రునిపేర
తులవైభవనిర్జరాధీశుపేర
శోభితనవరూపసూనాస్త్రుపేర
నౌళమంత్రికందామాత్యుపేరఁ
గోరి భరద్వాజ గోత్రసంజాతు
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింనామాత్యుఁడు చెలువగ్గలింప      1050
లితరసభావబ్దగుంభనల
నొప్ప శ్రీభాగతపురాణమున
నీయమగు దశస్కంధసరణి
విహితలీలలనొప్పు విష్ణుచారిత్ర
మారూఢభక్తి కల్యాణకాండంబు
నావితారార్కమై యుండఁజెప్పె. 

||కల్యాణకాండము సమాప్తము||