పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్యాపరిణయము

గ్నిజిత్తుండను నా రాజు తనయ
గ్నిజిత్తాఖ్య నాబ్జలోచనుఁడు
డు వేడ్కతోఁ బెండ్లిగానిచ్చఁగోరి
డఁకఁ గోసలపతిడకేఁగె నతఁడు.      520
కొకొని హరి నెదుర్కొని తోడుకొనుచుఁ
ని యిష్టపూజల సంప్రీతుఁజేసి
“కారుణ్య గుణపూర్ణ! ల్యాణశీల 
వారిజోదర! లోకవంద్య! శ్రీకృష్ణ! 
నా యింటి కరుదెంచి న్ను మన్నించి
తే, యుగంబులయందు నేఁ గృతార్థుండ
నేమి విచ్చేసితి రెరిగింపు”మనినఁ
దారసాక్షుఁడానికిట్లు జెప్పె. 
“నీ కూఁతు సత్య నున్నిద్రాంబుజాక్షి
మాకు ని”మ్మనిన నమ్మనుజేంద్రుఁ డనియె. 
“హరి! నీవు మా యింటి ల్లుండవౌట
మ కౌతుకము మా బంధులకెల్ల
నీ ట్టణంబున నేడు శాశ్వతము
నేపారు నురు వృషభేంద్రంబు లిట్లు
శాశృంగోత్తుంగ టుల సత్వమున
భూలాధీశులఁ బొలియించుచుండు
వాని నేడింటిని సుధపైఁ గూల్చు
వానికిఁగాని యీ నిత నీననుచు
నొక వెఱ్ఱితనమున నున్నాఁడ గాక
లంక! నీ కంటె ధికులు గలరె?      530
కొని యుంకువ యిద్ది యొండొల్ల
నీసాధ్యంబేది? నీరజోదరుఁడ!
ని లోన నాఁబోతు న్నింటి నడఁచి
పెనుపార నీకన్యఁబెండ్లిఁగ”మ్మనిన; 
రి యేడురూపుల నాఁబోతుఁ గమిసి
రువడి లేఁద్రాటఁ ట్టి బంధించి 
రఁ గూల్చి పేర్చిన దైత్యారిఁ జూచి
పుజనులద్భుతంబును బొంది చూడ
నా పౌర కామినులంబుజోదరుని
చూపు చెంగలువల సొరిదిఁ బూజింప
నీ కృష్ణుఁడిట దానె తెంచి పొందు
నీ న్య సౌభాగ్య మెట్టిదో యనఁగ! 
శులగ్న మరుదేర సుందరీతిలక
భినవంబుగఁ బెండ్లియ్యె మురారి. 
తి సంభ్రమంబున నా కోసలేంద్రుఁ
తిశయంబుగఁ గన్యరణంబుగాఁగఁ
దివేలు గోవులఁ దివేలు కరుల
విదితంబుగా మూఁడువేల యింతులను
టులవాహముల వింతిసహస్రముల
టుశతాంగంబులు దివేలనిచ్చి      540
నిచి వుత్తేరంగ నంబుజోదరుఁడు
నితఁ దోడ్కొని ద్వారతి కేఁగుదెంచి
త్యయుఁ దానును సౌబాగ్యలీల
త్యుదాత్తత సుఖంబందె మురారి