పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : సత్రాజిత్తు సత్యభామను శ్రీ కృష్ణునకు భార్యగా నర్పించుట

కూఁతు సత్య నుత్తమగుణాభరణఁ
రార గైసేసి నవారుఁ దాను
ణితోడఁ గామినీణి నొప్ప నిచ్చి
ణిమాదిగుణపూర్ణుఁగు హరి కనియె. 
“పమేశ! నా కూర్మిట్టి యీకన్యఁ
రిణయంబై రవిప్రభ నొప్పుమణియు
రియింపు” మన్న మావుఁడా నరేంద్రుఁ
రుణించి నెమ్మోముఁ నుఁగొని పలికె.      410
“అరులు మిత్రులు నాకు రయంగ లేరు
మాప్తుఁడవు మాకుఁ బావనచరిత! 
నాతి నిమ్ము నాకిమ్మహారత్న
మేనొల్ల నేనీకు నిచ్చితి” ననుచు
నాని కర్పించి యాసత్యభామఁ 
బ్రీతిని బెండ్లాడె పీతాంబరుండ. 
త్యభామయుఁ దాను సంప్రీతి తోడ
త్యుదాత్త సుఖంబు లందె మురారి.