పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట

కటా! అడవికొక్కరుఁడునుఁబోయెఁ
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక! 
కు నమ్మణి యీని ప్పున శౌరి
న ప్రసేనుం బట్టి డియింపఁబోలు! 
తఁడేల లోబడు న్యులచేత? 
రులీ సాహసంబేల కావింత్రు? 
డిగిన యీనేరనుజన్ముఁ గోలు
డితినక్కట!” అని లవింపుచుండ
విని పౌరులెల్లను విష్ణుని దలఁచి
నుమానపడుచుండ నామాటలెఱిఁగి.      360
రిమితజ్ఞాని గు శౌరి యట్టి
కీర్తి నెబ్భంగి డఁగింతు ననుచు
వికిఁ దను బౌరులందఱుఁ గొలువఁ