పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : సముద్రములో వేయఁ బడిన బాలకుని మత్స్య మొకటి మ్రింగుట

ఆ నావికులు వల మ్మీను దిగిచి
కానుక యిచ్చినఁ ని శంబరుండు
బాల కొప్పింపుని పంచె, వాఁడు
యక యమ్మీను ళనంబు సేయఁ 
డుపులోనున్న చక్కని కుమారకునిఁ
డువేడ్క నాదైత్యకాంత కొప్పించె;