పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిఁ బ్రార్ధించుట

“అక్కటా! ఈతఁడు యంతరంబెఱుఁగ
కిక్కడ నీచేత నిటుగట్టువడియె
వెగొప్ప నన్నుఁ దావిడిపింతు ననుచు
రుదెంచినాఁడు నాగ్రజుఁ డితఁడు
నిలోఁ బడువారిఁ గావక యిట్లు
పొలువనేతలు సేయఁ బోలునే యకట!      230
న్ను మన్నించి క్రన్ననఁ బ్రాణమెత్తు
న్ని దప్పులుఁ గాచి తనిఁ బోవిడువు;” 
ని పల్కు నంతలో డరి సీరియును
నుదెంచె వైదర్భి సైన్యంబు బఱచి. 
రిఁ గూడుకొని సీరి రదంబు మీఁదఁ
దుపిల్లు రుక్మి నుదురుఁ జూచి పలికె.